In a major push to nurture sporting talent in India, Dynamic Star Vishnu Manchu who is serving as MAA President today announced a groundbreaking initiative- 100% sports scholarships at Mohan Babu University (MBU) and Sree Vidyaniketan International School (SVIS). The program, starting from the 2026–27 academic year, aims to provide complete support for young athletes with exceptional potential. This ambitious scholarship program begins with two major sports disciplines- Cricket,Basketball, and Badminton. Under this initiative, selected students will receive full support, covering academics, professional coaching, nutrition, training facilities, and accommodation. The…
Category: MOVIE REVIEWS
‘రాజా సాబ్’ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘రాజా సాబ్’ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పర్ ఫార్మెన్స్ లు, అందంతో ఆకట్టుకున్నారు. సినిమా వరల్డ్ వైడ్ హ్యూజ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో శనివారం మూవీ టీమ్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ప్రొడ్యూసర్ టీజీ…
‘రాజా సాబ్’కు తొలిరోజు 112 కోట్ల గ్రాస్ వసూళ్లు
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాజా సాబ్” మూవీ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు “రాజా సాబ్” ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా “రాజా సాబ్” నిలుస్తోంది. ఈ చిత్రంలోని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ ను యూత్, చిల్డ్రన్ తో టు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. “రాజా సాబ్” చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్,…
ఒకే రోజు ఏడు సినిమాల ట్రైలర్స్ విడుదల
మరో చరిత్ర సృష్టించిన శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఇరవై ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… గతేడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభించి… ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం తెలిసిందే. ఇప్పుడు ఆ 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించి తన సత్తాను మరోసారి ఘనంగా చాటుకున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాణమవుతూ ట్రైలర్స్ విడుదల జరుపుకున్న ఆ ఏడు చిత్రాలు… ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో “మహానాగ”, రవి బాసర దర్శకత్వంలో “యండమూరి కథలు”, విజయ్ ఎర్రంశెట్టి దర్శకత్వంలో “మా నాన్న హీరో”, నూతన్ దర్శకత్వంలో “రోబో-47”, “మహాబలుడు”, హర్ష దర్శకత్వంలో “రుద్రతాండవం”, సాయి రమేష్ దర్శకత్వంలో…
Just Released on Sun NXT: Silent Screams, a Gripping Crime Documentary on Real Cases Across Telangana, Narrated by Shruti Haasan
Hyderabad, Jan 8,2026 — In a time when stories of violence against women flash across news cycles and fade just as quickly, Sun NXT brings forth a documentary that refuses to let silence prevail. Silent Screams, now streaming on Sun NXT, is a searing, deeply affecting documentary based on real-life cases that exposes the emotional, psychological, and societal scars left behind by some of the most harrowing crimes across Warangal, Asifabad, and Nalgonda in Telangana. Narrated by acclaimed actor and singer Shruti Haasan, the documentary moves beyond the facts of…
శృతి హాసన్ వాయిస్ తో సైలెంట్ స్క్రీమ్స్ – సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్
తెలంగాణలోని యథార్థ సంఘటనలపై ఆధారిత కేసులను వెలుగులోకి తీసుకొచ్చిన శక్తివంతమైన క్రైమ్ డాక్యుమెంటరీ మహిళలపై నేరాలు కేవలం సంఖ్యలుగా మారిపోతున్న కాలంలో, ఆ సంఖ్యల వెనుక ఉన్న మనుషుల కథలను చెప్పేందుకు సన్ నెక్స్ట్ తీసుకొచ్చింది ‘సైలెంట్ స్క్రీమ్స్’. వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ క్రైమ్ డాక్యుమెంటరీ, నేరాల ప్రభావం ఎంత లోతుగా కుటుంబాలు, సమాజాలపై పడుతుందో హృదయాన్ని తాకే విధంగా ఆవిష్కరిస్తుంది. శృతి హాసన్ వాయిస్ నరేషన్‌తో సాగిన ఈ సిరీస్, కేవలం నేరాల వివరాలకే పరిమితం కాకుండా, న్యాయం కోసం సాగే పోరాటాన్ని, బాధితుల మౌన వేదనను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. సంక్రాంతి పండుగ వేళ, జిగ్రీస్, ముఫ్తీ పోలీస్ వంటి వినోదాత్మక కంటెంట్‌తో పాటు, ఆలోచన రేపే ఈ డాక్యుమెంటరీని అందిస్తూ సన్ నెక్స్ట్…
‘ఫూలే’ ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర
భారతజాతి గర్వించదగ్గ గొప్ప సామాజిక సంస్కర్తలు మహాత్మ పూలే, సావిత్రీబాయి పూలే జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన సినిమా “ఫూలే”. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర “ఫూలే” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర. ఈ కార్యక్రమంలో “ఫూలే” సినిమాకు పనిచేసిన ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర…
యశ్ బర్త్ డే స్పెషల్.. ‘టాక్సిక్’ నుంచి రాయ క్యారెక్టర్ టీజర్
రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజును సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి ఆయన సినిమాలో చేస్తోన్న క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌తో యష్ నటించిన రాయ పాత్ర పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఈ టీజర్‌ను రూపొందించారు. అబిమానులు, సినీ వర్గాలు భారీ అంచనాలతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న నేపథ్యంలో రాయ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ ఇంట్రో సెలబ్రేషన్స్‌లా కాకుండా ఓ స్టేట్‌మెంట్‌లా ఉంది. గమనించాల్సిన విషయమేమంటే.. టాక్సిక్ సినిమాలో తన పాత్ర కంటే ముందు టాక్సిక్ సినిమాలో నటిస్తోన్న ఇతర హీరోయిన్స్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేశారు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేష్, రుక్మిణి…
‘రాజా సాబ్’కు తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు
* ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ధీమా * ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ “రాజా సాబ్” చూసి గుండెల నిండా ఆనందాన్ని నింపుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు – డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ…
23న శోభిత ధూళిపాల ‘చీకటిలో’ ప్రీమియర్
చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘చీకటిలో’ సురేష్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించగా ప్రైమ్ ఒరిజినల్ సినిమాగా రానుంది. భారతదేశపు ప్రేక్షకుల అత్యంత పాత్రను పొందిన ప్రైమ్ వీడియో ఈ ప్రైమ్ ఒరిజినల్ తెలుగు సినిమా చీకటిలో ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీగా జనవరి 23 ను ప్రకటించింది. హైదరాబాద్ నేపథ్యములో చిత్రీకరించబడిన ఈ క్రైమ్ సస్పెన్స్ సినిమా, సంధ్య అనే ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ తిరుగుతుంది. సంధ్య పాత్రను శోభిత ధూళిపాల పోషించారు. ఆమె నగరములో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను వెలికితీస్తుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించగా ఈ చిత్రానికి చంద్ర…
