గ్రామీణ జీవన చిత్రం ‘భీమదేవరపల్లి’ ప్రారంభం

గ్రామీణ జీవన చిత్రం 'భీమదేవరపల్లి' ప్రారంభం

ఇదొక తెలంగాణ ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం, భీమదేవరపల్లి గ్రామంలో జరిగే కొన్ని కథలు దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.”గ్రామాలే దేశానికి పట్టుకోమ్మలు..” ఈ భీమదేవరపల్లేలోని సామాన్యుడి జీవిత ఆరాటం,పోరాటం ఈ కథల్లో సజీవమై ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర కట్టు,బొట్టు,యాస ప్రేక్షకులని నేటివిటీకి దగ్గరగా తీసుకెళుతుంది. క్లైమాక్స్ దేశవాళీని ఆలోచింపజేస్తుంది. భారతదేశంలోని ఒక ప్రాంతపు ఊరిలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి ఒక సెన్సేషనల్ అయ్యింది. ఆ సంఘటనలోనే ప్రజల అమాయకత్వం, హాస్యం, జీవన విధానం, దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి. అందుకే ఆ సంఘటనను “Neorealism” Generలో మేకింగ్ చేస్తున్నాం. నియోరియలిజం జానర్ లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇది. కథలోని రియాలిటీ పోకూడదని ఇమేజ్ లేని ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని నిర్మిస్తున్న…

‘ఈవిల్ లైఫ్’ ట్రైలర్ విడుదల

'ఈవిల్ లైఫ్' ట్రైలర్ విడుదల

వెంకట్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఈవిల్ లైఫ్’. రాణి స్వాతి కథానాయిక. బ్లూ మౌంటెన్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ను శుక్రవారం టి.ప్రసన్నకుమార్ విడుదల చేశారు. రామసత్యనారాయణ, ఆచంట గోపీనాథ్ పాటల్ని విడుదల చేశారు. ప్రన్నకుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. హీరో, దర్శకత్వం, ప్రొడక్షన్ అన్ని తానే అయ్యి సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాడు వెంకట్. మారుతి తీసిన ప్రేమకథాచిత్రమ్ ఎలాగైతే సింపుల్గా హిట్ అయిందో ఈ చిత్రం కూడా అలాగే హిట్ అవుతుంది. హారర్ బ్యాక్డ్రాప్లో వున్న ఈ సినిమాలో చక్కని ఫీల్ ఉంటుంది. వైజాగ్ శంకర్ ఈ సనిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు’’ అని అన్నారు. హీరో, దర్శకనిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘‘మా…

Director Teja signs two Bollywood projects !!!

Director Teja signs two Bollywood projects !!!

Director Teja, who is quite popular in Telugu Cinema, is now all set to make his mark in Bollywood as well. The ace director will be directing two projects in Hindi, which are produced by Time Films in association with NH Studioz and Triflix Films. One of the two projects signed by Teja is a movie, titled “Zakhami”. The film will have two Bollywood stars playing the lead roles and the entire shoot will be wrapped in a snow area of Kashmir. The director will also be making a web…

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో నటుడిగా అడుగుపెట్టిన స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో నటుడిగా అడుగుపెట్టిన స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పూరీ జగన్నాథ్ జాయిన్ అయ్యారు. ‘గాడ్ ఫాదర్’ సెట్స్ లో నటుడి గా అడుగుపెట్టిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పూరీ జగన్నాథ్ కి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.”నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని, హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ..మా పూరీ జగన్నాథ్ ని ‘గాడ్…

నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్విభాషా చిత్రం

Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen Bilingual Film Announced

మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్హిట్ లను అందుకున్న నాగ చైతన్య ‘థాంక్యూ’ చిత్రం విడుదల కు సిద్ధం గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న తన 22వ చిత్రం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్నారు. నావెల్ కంటెంట్తోపాటు సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు తన `మానాడు` చిత్రం తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. రామ్ నటిస్తున్న `వారియర్` మరియు బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్ చిత్రంతో సహా కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్ట్ లను చేయబోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి…

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Song Bulbul Tarang On April 10th

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Song Bulbul Tarang On April 10th

Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty under the direction of debutant Sarath Mandava with Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks producing it is getting ready for release. The film’s post-production works are also happening at brisk pace. The film’s music is by Sam CS and first single Bulbul Tarang from the film will be out on April 10th. It’s a love song on Ravi Teja and Rajisha Vijayan. Both Ravi Teja and Rajisha are seen looking eye to eye romantically in this picture. While…

శివుడంటే బాలయ్య : సీనియర్ నటులు బాలయ్య ఇకలేరు!!

శివుడంటే బాలయ్య

ప్రముఖ నటులు బాలయ్య ఈ రోజు (శనివారం) ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము – శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది…

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్‌.ఆర్ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభం!!

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్‌.ఆర్ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభం!!

ఆర్‌.ఆర్‌.క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో రావుల ర‌మేష్ నిర్మాత‌గా `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్స‌వ కార్య‌క్రమం ఈ రోజు ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు, ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షులు వై కాశీ విశ్వ‌నాథ్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ ఇవ్వ‌గా ఫిలిం చాంబ‌ర్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో న‌టుడు బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ…“రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ జీవితంలో ఓ రాత్రి ఏం జ‌రిగింది అనేది క‌థాంశం. రెండేళ్ల క్రితం డైర‌క్ట‌ర్ పాలిక్ గారు ఈ క‌థ‌తో క‌లిశారు. క‌రోన వ‌ల్ల అప్పుడు కుద‌ర్లేదు. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలాగా మ‌ళ్లీ పాలిక్ గారు…

రామ్ గోపాల్ వర్మ ‘మా ఇష్టం’ విడుదలపై కోర్టు స్టే .. వర్మకు షాక్ ఇచ్చిన నట్టి కుమార్

రామ్ గోపాల్ వర్మ 'మా ఇష్టం' విడుదలపై కోర్టు స్టే .. వర్మకు షాక్ ఇచ్చిన నట్టి కుమార్

రామ్ గోపాల్ వర్మ బర్త్ డేకి నట్టి కుమార్ గిఫ్ట్!! రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా తెలుగులో ‘మా ఇష్టం’ (డేంజరస్) , హిందీలో ‘ఖత్రా’ సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ చిత్రం శుక్రవారం విడుదల చేయాలని వర్మ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. లోగడ వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయనతో కలసి నట్టి కుమార్ భాగస్వామ్యం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు తన స్నేహితులతో కలసి తాను కొంత డబ్బును ఫైనాన్స్ చేశారు. అయితే ఎన్నోమార్లు తమకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి వర్మ దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోయిందని, ఎంతసేపు తప్పించుకుని తిరుగుతూ డబ్బులను ఎగగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు అర్ధమైందని గురువారం సాయంత్రం హైదరాబాద్…

ప్రేమించ‌డానికి కార‌ణం ఉండ‌కూడ‌దు – నిఖిల్ సిద్ధార్థ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ 18 పేజెస్ గ్లింప్స్ వీడియో విడుద‌ల‌, అనూహ్య స్పంద‌న‌

nikhil-anupamapara,eshwaran movie still

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సెన్సేష‌నల్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన స్టోరీతో హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో, స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు పై యంగ్ టాలెటెండ్ హీరో నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 18 పేజెస్. న్యూ యేజ్ ల‌వ్ స్టోరీతో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ 18 పేజెస్ ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నేప‌థ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ కంపోజ్ చేసిన 18 పేజీస్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుద‌లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్…