కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం ఆలేరు మండల అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ... ''నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని విభాగాలలో బలోపేతం చేస్తూ నా విధిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రతిక్షణం కార్యకర్తలతో అధికారం కోసం పోరాడుతాను. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అని బందారపు మధు గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ… ”నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని…

ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ ‘సెల్ఫిష్’ ఘనంగా ప్రారంభం

ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ 'సెల్ఫిష్' ఘనంగా ప్రారంభం

రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. “సెల్ఫిష్” టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా…దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…మా ఆశిష్ రౌడీ బాయ్ చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడు.…

ప్రేక్షకులిచ్చిన దైర్యంతో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సీక్వెల్ కు వెళ్తున్నాం : చిత్ర హీరో ర‌మ‌ణ్

Reddygaarintlo-rowdyijam

సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్,ర‌మ‌ణ్, వర్ష విశ్వనాధ్, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, నటీనటులుగా ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వంలో  కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ .  ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా.. హీరో ర‌మ‌ణ్  మాట్లాడుతూ..నాకు యాక్టింగ్ అనేది  చిన్నప్పటి కల. 15 సంవత్సరాల నుంచి కష్టపడిన నాకు సిరి మూవీస్ లో చేసిన  “రెడ్డిగారింట్లో రౌడీయిజం” ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇన్ని పెద్ద  సినిమాల మధ్య వచ్చిన మా సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము రిలీజ్ చేసిన ప్రతి చోటా విజయవంతంగా…

సినీ పరిశ్రమలోని యదార్థగాథలతో ప్రారంభమైన ‘ఎస్‌.ఎస్‌.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌) చిత్రం

సినీ పరిశ్రమలోని యదార్థగాథలతో ప్రారంభమైన ‘ఎస్‌.ఎస్‌.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌) చిత్రం

శ్రీ వైష్ణవి ఫిలిమ్స్‌ పతాకంపై కట్ల ఇమ్మార్టెల్‌, అమ్మ రాజశేఖర్‌, అలీషా, షాలిని,సీనియర్ నటుడు సుమన్, బ్రహ్మాజీ,అలీ, చమ్మక్‌ చంద్ర, శివారెడ్డి, నటీనటులుగా కట్ల రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో ఈ.డి ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఎస్‌.ఎస్‌.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌).ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జీవిత, రాజశేఖర్‌లు స్క్రిప్ట్‌ను అందించి, ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్‌లపై కెమెరా స్విచ్‌ఆన్‌ చేయగా, పసుర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యం.డి. ప్రశాంత్‌ కుమార్ గారు క్లాప్‌ కొట్టారు. నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్‌లు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. చిత్ర నిర్మాత ఈ.డి.ప్రసాద్‌ మాట్లాడుతూ…కామెడీ, హర్రర్‌, సెన్సిబుల్‌ లవ్‌ స్టొరీ ఉన్న మంచి సబ్జెక్ట్‌ను దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ చెప్పగానే…

‘న‌ర్మ‌ద‌’ షూటింగ్ ప్రారంభం!!

'న‌ర్మ‌ద‌' షూటింగ్ ప్రారంభం!!

జెమిని, సౌమిక‌, సంహిత్ సిల్వ‌ర్ స్క్రీన్స్ బేన‌ర్స్ పై మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల స‌మ‌ర్ప‌ణ‌లో డా.ఎమ్ ఆర్ సి చౌద‌రి, ఆళ్ల రాఘ‌వ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `న‌ర్మ‌ద‌`. ఈ చిత్రంతో శుభాక‌ర్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. జో శ‌ర్మ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఫిలించాంబ‌ర్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి చిత్ర స‌మ‌ర్ప‌కుడు మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల క్లాప్ కొట్ట‌గా న‌టుడు కాదంబ‌ర్ కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేని శివ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జెమిని ర‌మేష్, ప‌ద్మిని నాగ‌వ‌ల్లి, ర‌మ్య శ్రీ, పూజిత త‌దిత‌రులు పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎమ్ ఆర్ సి చౌద‌రి మాట్లాడుతూ…“ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నేను, ఆళ్ల రాఘ‌వ‌, జెమిని వారు సంయుక్తంగా…

ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా సారథ్యంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) vs యూనివర్సల్ XL చారిటీ క్రికెట్ మ్యాచ్

ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా సారథ్యంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) vs యూనివర్సల్ XL చారిటీ క్రికెట్ మ్యాచ్

చదువుకొనే స్థోమత లేక మధ్యలోనే చదువును వదిలేస్తున్న పిల్లలు, సరైన సమయానికి రక్తం, వైద్యం దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఇలా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు సేవలందిస్తుంది ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మరింత మంది బాధితులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ లు ముందుకు రావడంతో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియాల్ వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూతనమైన కొన్సెప్టుతో స్టార్స్ తో కలసి ఆడేందుకు  అవకాశం కలిపిస్తున్నారు..ఈ హీరోలతో అడాలి అనుకున్నవారు బిడ్డింగ్ లో పాల్గొని విన్ అయిన వారు  యూనివర్సల్ XL జట్టులో సభ్యులు అవుతారు.ఆ తరువాత అమెరికాలోని…

సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ జంటగా మైక్ మూవీస్ ప్రొడక్షన్ నెం.4 చిత్రం ప్రారంభం

సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ జంటగా మైక్ మూవీస్ ప్రొడక్షన్ నెం.4 చిత్రం ప్రారంభం

పిట్టకథ చిత్రంతో ప్రతిభ గల హీరోగా నిరూపించుకున్న సంజయ్ రావ్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. మైక్ మూవీస్ సంస్థ తన ప్రొడక్షన్ నెంబర్ 4వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంతో డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రణవి మానుకొండ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును అందించగా, మిస్టర్ ప్రెగ్నంట్ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ నిచ్చారు. యువ హీరో సొహైల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా. ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి…

ఆసక్తి రేపుతున్న విజయ్ ఆంటోనీ ‘హత్య’ ఫస్ట్ లుక్ పోస్టర్

ఆసక్తి రేపుతున్న విజయ్ ఆంటోనీ 'హత్య' ఫస్ట్ లుక్ పోస్టర్

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ‘హత్య’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం చిత్రబృందం విడుదల చేశారు. ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కథానాయకుడు…

ఏప్రిల్ 22న విడుదల కానున్న శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌మ‌ర్పిస్తున్న‌’1996 ధర్మపురి’

1996-Dharmapuri Telugu Movie Still

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 1996 ధర్మపురి. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1996 ధర్మపురి. 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జగత్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రత్యేకంగా నల్లరేణి కళ్ళధానా సాంగ్ పెద్ద హిట్ అయింది. ఈ సినిమా విడుదల కానుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్…

ZEE5’s image will grow because of ‘Gaalivaana’, says Radhika Sarathkumar

ZEE5's image will grow because of 'Gaalivaana', says Radhika Sarathkumar

The grand pre-release event of ZEE5 Original held in the presence of cinema heavyweights Hyderabad, 9th April 2022: ‘Gaalivaana’, the upcoming web series on ZEE5, will start streaming from April 14. The story takes place between two families living in the Godavari districts. Geetha and Ajay, a newly married couple, are found dead in unusual circumstances. The families from both sides are now united in grief. The prime suspect falls by the side of their house on a night. The next morning, the suspect is found dead. Who killed the…