Mowgli 2025 Movie Review in Telugu : పట్టు తప్పిన కథ!

Mowgli 2025 Movie Review in Telugu

యంగ్ హీరో రోషన్ కనకాల, సోషల్ మీడియా సెన్సేషన్ బండి సరోజ్ లతో ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రం ‘మోగ్లీ 2025’ ఈ వారం విడుదలయింది. ఈ సినిమాలో స్టార్ లు లేక‌పోయినా స‌రే విడుద‌ల‌కు ముందే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని.. అంచ‌నాల్ని పెంచింది. అందుకు కార‌ణం.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌డం.. ‘క‌ల‌ర్‌ఫొటో’ ఫేం సందీప్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కావ‌డ‌మే. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా బండి స‌రోజ్‌కుమార్ న‌టించ‌డంతో ఈ సినిమా మ‌రింత ప్ర‌త్యేక‌త‌ని తీసుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ : పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతపు చిన్న గ్రామంలో నివసించే ముర‌ళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ క‌న‌కాల‌) ఓ అనాథ . చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతడు ఎస్సై కావాల‌నేది…

‘మోగ్లీ’ జెన్యూన్ లవ్ స్టొరీ..ఎప్పటికీ గుర్తుండిపోతుంది : హీరో రోషన్ కనకాల

'Mowgli' is a genuine love story...will be remembered forever: Hero Roshan Kanakala

యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం ‘మోగ్లీ 2025’తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే టీజర్, పాటలు,  ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మోగ్లీ కథ ఎలా ఉండబోతుంది? -ఇది ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ వుండే లవ్ స్టోరీ. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు.  స్క్రీన్ ప్లే చాలా రేసీగా…

15న రవీంద్రభారతి ప్రాంగణంలో బాలు విగ్రహావిష్కరణ

Unveiling of Balu's statue at Rabindra Bharathi campus on the 15th

– ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు – సాయంత్రం సినీ సంగీత దర్శకులు, గాయకులచే బాలు సంగీత స్వర నీరాజనం ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాన గాంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎన్. అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర…

Akhanda 2 Review in Telugu: మాస్ మిస్ ఫైర్!

Akhanda 2 Review in Telugu: Mass misfire!

(చిత్రం: అఖండ 2: తాండవం, రేటింగ్ : 2.5/5, విడుదల: డిసెంబర్ 12, 2025, రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, జగపతిబాబు, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్‌ విన్సెంట్‌, అచ్యుత్‌కుమార్‌, రచ్చ రవి తదితరులు. నిర్మాతలు: రామ్ ఆచంట – గోపి ఆచంట – ఇషాన్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, సమర్పణ: ఎం తేజస్విని నందమూరి, మ్యూజిక్: తమన్, సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాణం: 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ -ఐ.వి.వై ఎంటర్టైన్మెంట్ (బ్యానర్) కొన్ని కాంబినేషన్ లకి సినిమాలకి కథ..కథనం..ఎమోషన్ తో సంబంధం ఉండదు. అలాంటి రేర్ కాంబో బాలయ్య-బోయపాటి. వీరి కాంబినేషన్ అంటే హిట్…

మరికొన్ని గంటల్లో బాలయ్య ‘అఖండ 2’ ప్రీమియర్స్.. నిర్మాతల కీలక ప్రకటన

Akhanda 2 Review in Telugu: Mass misfire!

అన్నీ అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు బాలకృష్ణ ‘అఖండ 2 తాండవం’ రిలీజ్ కాబోతుంది. శుక్రవారం (డిసెంబర్ 12)న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ్టి రాత్రి (డిసెంబర్ 11) నుంచే ‘అఖండ 2 తాండవం’ మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో బాలయ్య మూవీ ఫస్ట్ షో చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రేటుతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది ప్రీమియర్స్ టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే బాలయ్య సినిమా రిలీజ్ పై రూమర్లు మాత్రం ఆగడం లేదు. డిసెంబర్ 5నే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడిపోయింది. చిత్ర నిర్మాతలకు ఫైనాన్సియల్ ఇష్యూస్ ఉండడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడీ సమస్యలన్నీ తీరిపోయాయని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. శుక్రవారం…

అన్నగారు వస్తారు.. ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్ : హీరో కార్తితో ఇంటర్వ్యూ…

Annagaru comes.. a challenging film: Interview with hero Karthi...

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్బంగా ‘అన్నగారు వస్తారు’ గురించి హీరో కార్తి ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే… – నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్…

‘నడికట్టు’ ట్రైలర్ విడుదల

'Nadikattu' trailer released

ధనుష్ దేవర పొలి, భానుచందర్, శ్వేత, సత్యప్రియ తదితరులు ప్రధాన పాత్రధారులుగా సహస్ర శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.వి.దిలీప్ కుమార్ దర్శకత్వంలో నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు నిర్మిస్తున్న చిత్రం ‘నడికట్టు’ ట్రైలర్ విడుదల యింది. నటుడు రాజారవీంద్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఓ మంచి సినిమాను అందిస్తున్న యూనిట్ కు శుభాకాంక్షలు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రంలో పాల్గొన్న టీఎఫ్ సీసీ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘నడికట్టు’ ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు మాట్లాడుతూ.. వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మంచూరి సోమశేఖర్ రావు. సినీరంగంపై ఉన్న ఆసక్తి, అభిమానం నన్ను ‘సహస్ర శ్రీ క్రియేషన్స్’ అనే…