‘ఎస్‌ 99’ మూవీ రివ్యూ: ఆలోచింపజేసే వినూత్న కథ!

'S99' Movie Review: A thought provoking innovative story!

(చిత్రం: ‘ఎస్‌ 99’, విడుద‌ల‌: మార్చి 1, 2024, బ్యానర్స్ : టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ ప్రో , నటీనటులు : సి. జగన్‌మోహన్‌, దేవిప్రసాద్‌, చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్‌ తదితరులు. ప్రొడక్షన్‌ డిజైనర్‌: ప్రణతి, ఎడిటర్‌: సి. యతీష్‌, డీఓపీ: శ్రీనివాస్‌, లిరిక్స్‌: రాంబాబు గోసల, స్టంట్స్‌: వింగ్‌ చున్‌ అంజి, సంగీతం: విజయ్‌ కూరాకుల, పీఆర్వో: బి. వీరబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సంతోష్‌ గౌడ్‌. నిర్మాతలు: యతీష్, నందిని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సి. జగన్‌మోహన్‌) నేటితరం ప్రేక్షకులు రెగ్యులర్‌.. రొటీన్ కాకుండా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలను బాగా ఇష్ట‌ప‌డుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వ‌చ్చిన సినిమా ‘ఎస్‌ 99’. సి.జగన్ మోహన్…

‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ: ఆసక్తి కలిగించే కథనం!

'Operation Valentine' Movie Review: An Interesting Story!

(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 1 మార్చి-2024, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా, నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు. బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్, నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా, సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: మిక్కీ జే మేయర్) సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్…

Bhoothaddam Bhaskar Narayana Review : భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ: .. ఎంగేజింగ్ థ్రిల్లర్!

Review: Bhaskar Narayana's Bhoothadham.. Engaging Thriller!

‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి…

‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు: చిత్ర యూనిట్

'Mastu Shades Unnai Ra' is loved by the audience: Chitra Unit

విల‌క్ష‌ణ డైలాగ్ డెలివ‌రీతో న‌టుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభిన‌వ్ గోమ‌ఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌లైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌యంవంత‌గా ప్ర‌దర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. చిన్న సినిమా విడుద‌ల కావాలంటే నేడు ఎంతో క‌ష్టమ‌ని, ఈ సినిమా గురించి ఎన్నో అటుపోటులు ఎదుర్కొన్నాన‌ని, నేడు సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణంతో విజ‌యవంతంగా ప్ర‌దర్శింప‌బ‌డుతోంద‌ని, ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు నిర్మాత భ‌వాని…

ఘనంగా ‘మా ఊరి రాజారెడ్డి’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

'Ma Oori Raja Reddy' movie trailer launch event

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా…

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. ఇందులో బలమైన పాత్ర చేశాను. ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ రాశి సింగ్

'Bhoothaddham Bhaskar Narayana' is an edge-of-the-seat thriller. I played a strong role in this. Audience will enjoy the movie: Heroine Rashi Singh

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ పంచుకున్నారు. మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పడు ఏర్పడింది ? మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్…

సంపూని ‘సోదరా’ అంటున్న యువ హీరో సంజోష్!

Sanjosh, the young hero who calls Sampooni 'brother'!

వెండితెరపై రాణిస్తున్న వరంగల్ హీరో…! వెండితెరపై రాణించాలంటే సాధారణ విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉంటే గానీ ఆడిషన్స్ లో మెప్పించలేరు. మంచి మంచి ఫిలిం అకాడమీల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే వెండితెరపై ఛాన్సుల కోసం అహోరాత్రులు ఎదురు చూస్తుంటారు. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవడానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ కుర్రాడు మాత్రం తనకున్న టాలెంట్ తో వెండితెరపై దూసుకుపోతున్నాడు. ఫిలిం బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా… కేవలం సినిమాల్లో నటించాలనే ప్యాషన్ తో వెండితెరవైపు అడుగులు వేసిన ఈ యంగ్ హీరో పేరు సంజోష్. హిమాచల్ ప్రదేశ్ లో ‘మండి స్కూల్ ఆఫ్ డ్రామా’లో వర్క్ షాప్స్ చేసి… ఆ తరువాత అనేక వర్క్స్ షాప్స్ అటెంప్ట్ చేసిన తరువాత… వెండితెరపై హీరోగా తెరంగేట్రం చేశారు. స్కూలింగ్ అంతా వరంగల్…

సినీ నిర్మాత, రచయిత వి. మహేశ్ కన్నుమూత

Film producer and writer V. Mahesh passed away

ప్రముఖ చలనచిత్ర, టీవి నిర్మాత, రచయిత వి. మహేశ్ (85) శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. ‘మాతృమూర్తి’ చిత్రంతో 1975 లో వి. మహేశ్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.వి. రాజేంద్ర కుమార్ సోదరుడే మహేశ్‌. ఎన్టీఆర్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మనుష్యులంతా ఒక్కటే’ (1976) చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడమే కాకుండా దానికి మూలకథను అందించింది వి. మహేశ్‌. ఆ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’ (1981), చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ‘సింహపురి సింహాం (1983), సుమన్, బోయిన సుబ్బారావు కాంబినేషన్ లో ‘ముసుగు దొంగ’ (1985) చిత్రాలను నిర్మించారు. అలానే కిరణ్‌ జ్యోతి ఆర్ట్స్ బ్యానర్…

దుబాయ్‌లో వైభవంగా జ‌ర‌గ‌నున్న టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు

TFCC South India Nandi Awards to be held in Dubai

తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌కు సంబంధించిన బ్రౌచ‌ర్‌ను ప్ర‌ముఖ న‌టుడు హీరో సుమ‌న్ చేతులు మీదుగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా హీరో సుమ‌న్‌ గారు మాట్లాడుతూ.. దుబాయ్ ఎంతో అభివృద్ధి చెందిన దేశం, ఇక్క‌డ వ్యాపారం మాత్ర‌మే కాకుండా క‌ళ‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దుబాయ్‌లో ఉత్త‌రాదికి చెందిన సినిమా అవార్డుల వేడుక‌లు జ‌రిగాయి, ఈసారి టిఎఫ్‌సిసి సౌతిండియా నంది అవార్డులను దుబాయ్‌లో నిర్వ‌హిస్తున్నందుకు ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామకృష్ణ‌గౌడ్ గారిని అభినందిస్తున్నాను. ప్ర‌త క‌ళాకారుడు, టెక్నీషియ‌న్‌కి గుర్తింపు ఎంతో అవ‌స‌రం, ప్ర‌తిభ‌ను గుర్తించి వారికి నంది అవార్డుల‌ను ఇచ్చి వారిలో మ‌రింత చైత‌న్యం, ఉత్తేజం క‌లిగించ‌డం మంచి…

‘సిద్ధార్థ్ రాయ్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ‘సిద్ధార్థ్ రాయ్’ టీం

Thanks to audience supporting 'Siddharth Roy': 'Siddharth Roy' team at blockbuster success meet

పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన్వి నేగి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో దర్శకుడు వి యశస్వీ మాట్లాడుతూ..…