‘బొమ్మ హిట్’ ప్రారంభం

'Toy Hit' begins

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “బొమ్మ హిట్”.  ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా  గుర్రాల‌‌‌ సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో  హైదరా బాద్ లో ప్రారంభమైంది. అనంతరం మూవీ హైలైట్స్ ను ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో.. హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ – ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. నేను నటించిన ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా ‘సోగ్గాడు’ స్వర్ణోత్సవం

'Soggadu' golden jubilee celebrated in the presence of film luminaries

నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో… రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది “సోగ్గాడు” సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా అభిమానులు ఎక్కువ. నా భార్య కూడా ఆయనకు అభిమాని. శోభన్ బాబు గారు ఎన్నో…

‘డెకాయిట్’ మైండ్ బ్లోయింగ్ టీజర్

'Decoy' Mind-Blowing Teaser

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ తో అలరించబోతున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్  హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. శేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన తర్వాత, మేకర్స్ మరో అద్భుతమైన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లవ్ స్టొరీ, రూత్ లెస్ జర్నీ, ఒక పెద్ద లక్ష్యంతో నడిచే హీరోని ప్రజెంట్ చేస్తోంది. ప్రేమ, దోపిడీ ఈ రెండు ప్రధాన అంశాల చుట్టూ కథనం అద్భుతంగా వుంది.  మొదటిసారిగా మాస్-ఓరియెంటెడ్ పాత్రలో కనిపించిన అడివి శేష్ అదరగొట్టారు. క్యారెక్టర్ మల్టీ షేడ్స్‌తో ఆకట్టుకుంది. శేష్ రగ్గడ్ అవతార్‌లో కనిపించిన తీరు అదిరిపోయింది. మదనపల్లె యాసలో మాట్లాడిన…

‘ఓహ్’ మూవీ రివ్యూ : చూడ చక్కని రొమాంటిక్ డ్రామా!

'Oh' Movie Review: A great romantic drama worth watching!

ఆధునిక ప్రేమకు..పురాతన శాస్త్రాలకు మధ్య ఒక అద్భుత ప్రయాణం.. ‘ఓహ్’ సినిమా. ఏకరి సత్యనారాయణ దర్శకత్వంలో రఘు రామ్ – శృతిశెట్టి, నైనా పాఠక్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, భారతీయ పురాణాలు ప్రాచీన విజ్ఞానాన్ని జోడించి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. కథ : కృష్ణ (రఘురామ్), కావ్య (శృతి శెట్టి) అనే అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. అయితే, అతనికి ఉన్న ‘క్రోమోఫోబియా’ అనే వింత సమస్య కారణంగా దృశ్య (నైనా పాఠక్ ) అనే మరో అమ్మాయితో ఉన్న బంధాన్ని గుర్తుంచుకోలేకపోతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం.. మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ.. ఈ రెండింటి మధ్య కృష్ణ పడే…

ఘనంగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా వి. వి. సుమలతా దేవి ప్రమాణస్వీకారోత్సవం

Grand Swearing-in Ceremony of Smt. V. V. Sumalatha Devi as President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA)

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీమతి, వి. వి. సుమలతా దేవి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం నాడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో.. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. ‘‘ఈ యూనియన్‌కు మొట్టమొదటి సారిగా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. సుమలత గారి విజయం యూనియన్‌కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నాను. జానీ మాస్టర్ గారు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన జానీ మాస్టర్ గారు, ఆయన సతీమణి…

Grand Swearing-in Ceremony of Smt. V. V. Sumalatha Devi as President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA)

Grand Swearing-in Ceremony of Smt. V. V. Sumalatha Devi as President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA)

Popular Choreographer Jani Master’s wife Smt. V. V. Sumalatha Devi was elected as the President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA). In this regard, the swearing-in ceremony was grandly held in Hyderabad on Thursday. Srisailam Yadav and Jubilee Hills MLA Naveen Yadav attended the event as chief guests. At the event… Jubilee Hills MLA Naveen Yadav said… “I am happy that for the first time, a woman has been elected as the president of this union. I believe that Sumalatha’s victory will bring a…

ప్రేక్షకుడు పెట్టే టికెట్ డబ్బులకు సరిపడా వినోదాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాను : ‘జిన్’ చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్

jinn-promises-entertainment-worth-every-rupee-spent-on-a-ticket-director-chinmay-ram-2

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మాతగా చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దర్శకుడు చిన్మయ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. * మాది కర్ణాటక. కన్నడ ఇండస్ట్రీలో నేను 17 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇప్పటికే నేను కన్నడ భాషలో రెండు చిత్రాలు తీశాను. తెలుగులో ‘జిన్’ నా మొదటి చిత్రం.…

Jinn promises entertainment worth every rupee spent on a ticket: Director Chinmay Ram

Jinn promises entertainment worth every rupee spent on a ticket: Director Chinmay Ram

Produced by Nikhil M. Gowda under the Sadalamma Film Productions and Bilva Studios banners, the upcoming film Jinn is directed by Chinmay Ram. The film features Amit Rao, Parvez Simba, Prakash Tuminad, Ravi Bhat, and Sangeetha in key roles. Slated for a grand release on December 19, the teaser and trailer released as part of promotions have received a strong response. As the release date approaches, director Chinmay Ram spoke to the media and shared insights about the film. Excerpts from his interaction: I am from Karnataka and have been…

The sound of Shambala can be truly enjoyed only in a theatre: Music director Sricharan Pakala

The sound of Shambala can be truly enjoyed only in a theatre: Music director Sricharan Pakala

Starring versatile actor Aadi Saikumar in the lead, Shambala is produced by Rajashekhar Annabhimoju and Mahidhar Reddy under the Shining Pictures banner, and directed by Ugandhar Muni. The film features Archana Iyer, Swasika, Ravi Varma, Madhunandan, and Shiva Karthik in key roles. Music is composed by Sricharan Pakala. The film is set for a grand theatrical release on December 25. As part of the promotions, music director Sricharan Pakala interacted with the media and shared insights about the film. Excerpts from his interaction: Shambala has multiple themes. I began working…

‘ శంబాల’ని థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు

You will only enjoy 'Shambhala' if you watch it in the theater.

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల చిత్ర విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలివే..