ZEE5’s ‘Maa Neella Tank’ streams to a thumping response This Sushanth-Priya Anand starrer clocks 50 million streaming minutes Hyderabad, 21st July 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama…
Category: FILM NEWS
‘థాంక్యూ’ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి.. మ్యూజికల్ కాన్సర్ట్ లైవ్‌లో యువ సామ్రాట్ నాగ చైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.. నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘పదేళ్ల క్రితం మీ కాలేజ్‌కు వచ్చి షూటింగ్ చేశాను. ఇక్కడకు మళ్లీ రావడం నాకు ఆనందంగా ఉంది. కాలేజ్ ఈవెంట్స్‌కు వచ్చినప్పుడు నేను ఎక్కువ జెలసీగా ఫీలవుతుంటాను. ఎందుకంటే ఈ కాలేజ్ లైఫే అసలు లైఫ్. స్కూల్, కాలేజ్ లైఫ్ మనకు ఎంతో నేర్పిస్తుంది. కానీ మనం దాన్ని అప్పుడు రియలైజ్ అవ్వం. కానీ ఓ పదేళ్ల తరువాత అర్థమవుతుంది. ఈ…
ప్రేక్షకులకు క్వాలిటీ చిత్రాన్నిఇవ్వాలని ఎక్కడా తగ్గలేదు : ‘దర్జా’ నిర్మాతలు
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి చెప్పిన ‘దర్జా’ చిత్ర విశేషాలివే.. -ఈ స్టోరీ డిస్కషన్స్ జరిగినప్పుడు అనసూయగారు చేసిన పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీ, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియమణి ఇలా అనుకున్నాం. తర్వాత జర్నలిస్ట్ ప్రభుగారు అనసూయగారి పేరు సజెస్ట్ చేశారు. అందరూ ఓకే అనుకున్నాం. అలా అనసూయగారు ఈ ప్రాజెక్ట్‌లోకి…
I’m Dedicating Liger To All My Fans, Aag Lagaa Denge: The Vijay Deverakonda
The Vijay Devarakonda’s most-awaited Pan India film Liger trailer was released today at Sudarshan theatre in Hyderabad. Crowd was attended in huge numbers and it was like celebrations at the venue. Meanwhile, the trailer is like a blast on social media, trending Top on YouTube and all social media platforms. It has become a topic of discussion along with Vijay’s hardwork and Puri’s taking. The expectations are same across the country and it will be a blast of Pan-India Debut for Vijay for sure. Vijay Deverakonda, Puri Jagannadh, Ananya Pandey,…
వరుస సినిమాలతో ప్రేక్షకుల ప్రశంశలు పొందుతున్న యువ హీరో రాహుల్ విజయ్
“కుడి ఎడమైతే” వెబ్ సిరీస్ లో అమలాపాల్ తో పోటీ పడి నటించి ప్రేక్షకుల ప్రశంశలు పొందాడు హీరో రాహుల్ విజయ్. తాజాగా తను నటిస్తున్న సినిమాల జాబితా చూస్తుంటే చాలానే ఉన్నాయి అనిపిస్తుంది. కంటెంట్ ఉన్న కథలకు ప్రాధాన్యత నిస్తూ సరైన కథలు సెలెక్ట్ చేసుకుంటున్న రాహుల్ నిర్మాతల హీరో అనిపించుకొంటూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయాడు. తను తాజాగా తను నటించిన ‘పంచతంత్రం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.‘ ఈ సినిమాను టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మించారు . ఇందులో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే “తెల్లవారితే గురువారం” సినిమా చేసిన మణికాంత్ జెల్లి దర్శకత్వంలో ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్…
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్ రిలీజ్.. టాప్ ట్రెండింగ్ లో పాన్ ఇండియాని షేక్ చేస్తున్న ట్రైలర్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైయింది. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది. లైగర్ టీమ్ కి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. వేల సంఖ్యలో అభిమానులు హాజరై దారిపొడుగునా పూల వర్షం కురిపించారు. అలాగే థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ భారీ కటౌట్ కి పాలాభిషేకాలు చేశారు.…
‘పరంపర’ సీజన్ 2ను ఎంజాయ్ చేస్తున్నారు : శరత్ కుమార్
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ లో నటించిన అనుభవాలను తెలిపారు నటుడు శరత్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. – నేను కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చాలా చేశాను. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా…
First Shade From ‘Vikky The Rockstar’ Unveiled
Vikram and Amrutha Chowdary are playing the lead roles in the upcoming unique musical romantic entertainer ‘Vikky The Rockstar’ being directed by CS Ganta. Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film with high production values under the banner of Studio87 Productions, while Mrs. Vardhini Nuthalapati presents the movie. Subhash and Charitha are the executive producers. Shades Of Rockstar will be witnessed as a series of glimpses showing different shades of the protagonist will be revealed. Here’s the First Shade. The glimpse shows the Rockstar briefing about the significance of…
విజువల్ ట్రీట్‌గా ‘విక్కీ ది రాక్ స్టార్’ ఫస్ట్ షేడ్
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఫస్ట్ షేడ్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం..…
దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ నుండి మృణాళినీగా భూమిక చావ్లా ఫస్ట్ లుక్ విడుదల
యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక. ఈ చిత్రంలో ఆమె బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా…
