King Nagarjuna’s Special Birthday Poster From Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost is out

King Nagarjuna’s Special Birthday Poster From Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost is out

King Akkineni Nagarjuna’s highly anticipated film The Ghost under the direction of Praveen Sattaru is carrying exceptional buzz with Tamahagane followed by theatrical trailer receiving overwhelming response. Clocked 9 Million views, the trailer that got over 200K likes is still trending on YouTube. Today, wishing Nagarjuna on his birthday, the makers released a new poster. Holding Tamahagane in his hand, Nagarjuna can be seen sitting on a chair and giving stern gaze. This indeed is a perfect poster on the occasion from the film which is billed to be an…

‘ది ఘోస్ట్’ నుండి కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

king nagarjuna birthday special poster

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ తమహగనే తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ 9 మిలియన్ల వ్యూస్, 200K పైగా లైక్స్ తో ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది. కింగ్ నాగార్జున పుట్టినరోజు (ఆగస్టు-29) సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని హైలీ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది. ఈ చిత్రంలో తమహగనే…

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ని ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు : సంచిత బషు ఇంటర్వ్యూ..

sanchitha basu interview

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సంచిత బషు పంచుకున్న సినిమా విశేషాలివి.. # మీ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? – మాది బీహార్. నాకు చిన్నప్పటి నుండి…

సినీనటుడు బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

hero balakrishna ku supreem noteesulu

హీరో నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కు సంబంధించి బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్‌ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీంకోర్టు తమ నోటీసులో వెల్లడించింది. దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో స్పష్టంగా విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా హీరో నందమూరి బాలకృష్ణ సహా ప్రతివాదులందరికీఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం! .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా రాజా గౌతమ్ ‘బ్రేక్ అవుట్’ ట్రైలర్ విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా రాజా గౌతమ్ 'బ్రేక్ అవుట్' ట్రైలర్ విడుదల

అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న చిత్రం బ్రేక్ అవుట్. బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహా నిర్మాతలు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం ట్రైలర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదలైయింది. రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది,ట్రైలర్ లోఈ చిత్రం కథాంశాన్ని చాలా ఇంటరెస్టింగ్ రివిల్ చేశారు చేసారు అని అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని అభినందించి తన బెస్ట్ విషెస్ తెలియజేసారు. హీరో అనుకోని పరిస్థితిలో వంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. అతనికి మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియా వున్న…

హీరో కిరణ్ అబ్బవరం సీన్ ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేస్తాడు : సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి

హీరో కిరణ్ అబ్బవరం సీన్ ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేస్తాడు : సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి

మన ముగ్గురి లవ్ స్టోరీ, సెబాస్టియన్ PC 524, పంచ తంత్రం వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొన్న సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి తాజా చిత్రం “నేను మీకు బాగా కావాల్సినవాడిని”, కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి…

ప్రముఖ సినీ నిర్మాత సి. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు

producer Ashwanidutth

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగుభాషపై.. తెలుగునేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా, రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసుల్లో నిలిచిపోయిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్థానిక తెనాలి పట్టణం ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో నటసింహం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి సారధ్యంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఎన్టీఆర్ శతాబ్ది చలనిచిత్ర అవార్డు ప్రముఖ సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ మనువడు, సినీ హీరో నందమూరి తారకరత్న చేతుల మీదుగా అందించడం జరిగినది. 2022 మే 28న మొదలైన ఈ…

‘కోబ్రా’ నా కెరీర్ లో బిగ్ ఛాలెంజింగ్ మూవీ : హైదరాబాద్ ఈవెంట్ లో చియాన్ విక్రమ్

'కోబ్రా' నా కెరీర్ లో బిగ్ ఛాలెంజింగ్ మూవీ : హైదరాబాద్ ఈవెంట్ లో చియాన్ విక్రమ్

చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా ‘కోబ్రా” చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. విక్రమ్, శ్రీనిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకులతో నాకు గొప్ప అనుబంధం వుంది. నేను నటనకు ఆస్కారం వుండే పాత్రలు, సినిమాలు చేసినప్పుడల్లా గొప్పగా ఆదరిస్తారు. కోబ్రాలో కూడా అద్భుతమైన ఫెర్ ఫార్మెన్స్ వుంటుంది. కోబ్రా కథ…

‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ

‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ

A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన వేమూరి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. మోషన్ పోస్టర్ ఆయనకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మంచి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాము.…

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్

A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన వేమూరి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. మోషన్ పోస్టర్ ఆయనకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మంచి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాము.…