గాయకుడిగా మొదటి పాటతోనే అదరగొట్టిన నవీన్ పొలిశెట్టి 2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాలలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ తాజాగా విడుదలైంది. ‘భీమవరం బల్మా’ గీతావిష్కరణ వేడుక గురువారం సాయంత్రం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. యువత కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగిన ఈ…
Category: FILM NEWS
‘అనగనగా ఒక రాజు’ నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ విడుదల
గాయకుడిగా మొదటి పాటతోనే అదరగొట్టిన నవీన్ పొలిశెట్టి వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. ‘భీమవరం బల్మా’ పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా ‘భీమవరం బల్మా’ గీతం ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య…
Bhimavaram Balma storms in with explosive energy as Naveen Polishetty turns playback singer for the first time!
Star entertainer Naveen Polishetty, who has delivered three consecutive blockbusters at the box office, has released the first single from his upcoming Sankranti film Anaganaga Oka Raju. The song titled Bhimavaram Balma is now out and has all the makings of an instant festival hit . The track brings together a mix of mass beats and youthful energy. Naveen Polishetty makes his debut as a playback singer and his vocals immediately grab attention. His dance performance alongside Meenakshi sets the dance floor on fire. Their chemistry adds strong momentum to…
బిగ్ స్క్రీన్ పై అఖండ వెహికిల్ చూసి ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు: డైరెక్టర్ బోయపాటి స్క్రీన్
గ్రాండ్ గా జరిగిన అఖండ Roxx వెహికిల్ లాంచ్ ఈవెంట్ అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. వెహికిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవి వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన…
రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ నుంచి వనవాసం సాంగ్
బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’ తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్, టీజర్‌ను అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ వనవాసం రిలీజ్ చేశారు. కాల భైరవ స్వరపరిచిన ఈ పాటలో భావోద్వేగం పురాణ చిహ్నాలతో ఇంటెన్స్ గా కనిపిస్తుంది. రామాయణంలో పవిత్రమైన ప్రదేశంగా నిలిచిన అడవి మౌగ్లీ జర్నీకి నేపథ్యంగా నిలిచింది. యుద్ధాన్ని తలపించేలా కాల భైరవ…
An Electrifying War Cry Packed With Adrenaline – Vanavaasam From Roshan Kanakala, Sakkshi Mhadolkar, Sandeep Raj, TG Vishwa Prasad, People Media Factory’s Mowgli 2025 Unveiled
After making a promising debut with Bubblegum, Roshan Kanakala returns with Mowgli 2025, a film that blends love, and action in a forest-set narrative. Directed by National Award winner Sandeep Raj, celebrated for Colour Photo, and produced by TG Vishwa Prasad and Krithi Prasad under the People Media Factory banner, the film has steadily built momentum through its glimpse, first single, and teaser. Today, they came up with the second single- Vanavaasam. Scored by Kaala Bhairava, this track pulses with emotion and mythic symbolism. It dives deep into the spiritual…
‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘మరువ తరమా’. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. సినిమా నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు, నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగాహాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను అని చైతన్య చెప్పినప్పుడు ఆలోచించుకోమని అన్నాను. కానీ చైతన్య తనమీద తనకున్న నమ్మకంతో ధైర్యంగా అడుగేశారు. నాకు సినిమాలు చాలా ఇష్టం. రోహిణి గారు అప్పటికీ…
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ : రామ్ పోతినేనికి కమ్‌బ్యాక్ హిట్ దక్కిందా?
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. మాస్ సినిమాలు ఎందుకో రామ్ కి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. ఆయన మార్కెట్ పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. గతంలో కూడా ఇంతే, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు పడుతున్న సమయంలో ‘నేను శైలజ’ వంటి కూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు కూడా రామ్ అదే ఫార్ములా ని అనుసరించాడు. ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు మహేష్ బాబు రామ్ తో ‘ ఆంధ్రా కింగ్ తాలూకా’ చేసాడు. హీరో రామ్ హిట్టు…
‘జైలర్ 2’లో విజయ్ సేతుపతి?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజాచిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో పలువురు స్టార్స్ కేమియో పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలో మరో వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం సేతుపతి సీన్లను గోవాలో తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. అయితే, ఈ సినిమాలో విజయ్ సేతుపతి నిజంగానే నటిస్తున్నారా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గతంలో రజినీకాంత్-విజయ్ సేతుపతి కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ‘పెట్టా’ చిత్రంలో కలిసి నటించైనా విషయం తెలిసిందే. చూడాలి మరి.. ‘జైలర్ 2’కోసం వెర్సటైల్ యాక్టర్ మక్కల్…
సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ’16 రోజుల పండగ’ ప్రారంభం
వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ’16 రోజుల పండగ’. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డి సురేష్…
