‘Pushpa 2’ movie Review in telugu : ‘పుష్ప -2’ రివ్యూ: ‘పుష్ప’ గాడి శివతాండవం!

'Pushpa 2' movie Review in telugu :

తెలుగు సినీ ప్రేక్షకులే కాదు.. భారతీయ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2`. మూడేళ్ల క్రితం వచ్చిన ‘పుష్ప`కి ఈ సినిమా రెండో పార్ట్. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీలీలా ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు నెగటివ్‌ రోల్స్ చేశారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అల్లు అర్జున్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2021 డిసెంబర్‌లో వచ్చిన ‘పుష్ప’ పార్ట్ 1 విడుదలైనప్పుడు ఆ సినిమాని బాగా ట్రోల్ చేశారు. అయితే.. సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ అసలు ఎవరూ ఊహించి ఉండరు. బహుశా దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కూడా ఉహించి ఉండరంటే…

‘వికటకవి’ వంటి పీరియాడిక్‌ సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టం టెక్నీషియ‌న్‌గా ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్

Working for a periodical series like 'Vikatakavi' was a different experience as a technician.

కాస్ట్యూమ్ డిజైన‌ర్ జోశ్యుల‌ గాయ‌త్రి దేవితో ఇంటర్వ్యూ… ‘‘ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌ల‌కు ప‌ని చేయటం అనేది యంగ్ టాలెంట్‌, యంగ్ టెక్నీషియ‌న్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్‌. అయితే వ‌ర్క్ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు హిందీ, ఫ్రెంచ్‌, కొరియ‌న్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామ‌ని అప్‌డేట్ కావ‌టం మానుకోలేం’’ అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ…

Zebra Movie Review in Telugu: ‘జీబ్రా’ మూవీ రివ్యూ : క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామా !

Zebra Movie Review in Telugu:

(చిత్రం : ‘జీబ్రా’, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్, దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్, స్క్రీన్ ప్లే : ఈశ్వర్ కార్తీక్, నిర్మాతలు : బాల సుందరం, ఎస్.ఎన్ రెడ్డి, దినేష్ సుందరం, సంగీతం: రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్) సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా మరో లీడ్ రోల్‌లో నటించాడు. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం (నవంబర్ 22, 2024) విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం … కథ : ఒక బ్యాంక్…

Mechanic Rocky Movie Review in Telugu : మెకానిక్ రాకీ మూవీ రివ్యూ : మెప్పించే మాస్ డ్రామా!

Mechanic Rocky Movie Review in Telugu :

(చిత్రం: మెకానిక్ రాకీ, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ :2.75/5, నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, ఆది, హర్ష చెముడు. దర్శకత్వం : రవితేజ ముళ్ళపూడి, నిర్మాత : రామ్ తళ్లూరి, సంగీతం : జేక్స్ బిజోయ్, ఎడిటింగ్ : అన్వర్ అలీ, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి) మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ లు ఫీమేల్ లీడ్ పోషించారు. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన చిత్రం నేడు (నవంబర్ 22, 2024) విడుదలయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం… కథ: పక్కా మాస్ కుర్రాడు రాకీ(విశ్వక్ సేన్). తన తండ్రి(నరేష్) పెట్టిన మెకానిక్…

Kanguva Movie Review in Telugu : కంగువ మూవీ రివ్యూ : ఎమోషనల్ డ్రామా

Kanguva Movie Review in Telugu

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ఈ గురువారం (నవంబర్ 14, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేరకు మెప్పించిందో తెలుసుకుందాం! కథ : ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్ (కిరాయికి ఏపనైనా చేసేవాడు). ఇతడికి మరో బౌంటీ హంటర్ ఎంజెల్‌ (దిశా పటానీ)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకొన్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతుంటారు. అలాంటి సమయంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జెటా అనే అబ్బాయిని ఫ్రాన్సిస్ కలుస్తాడు. అయితే జెటాను ఓ ముఠా సభ్యులు వెంటాడుతుంటారు. జెటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటాడు. ఫ్రాన్సిస్‌ను మాత్రం ఆరాధ్యపూర్వకంగా…

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ : లవ్ థ్రిల్లర్!

'Appudo Ippudo Epudo' Movie Review: Love Thriller!

నిఖిల్ సిద్దార్థ్ హీరోయిన్ గా, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లవ్ థ్రిల్లర్ సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఎప్పుడో తీసినా అనేక కారణాలతో ఇన్నాళ్లు వాయిదా పడి ఇప్పుడు రిలీజయింది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 8, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ విషయానికొస్తే.. రేసర్ అవ్వాలనుకుంటున్న రిషి(నిఖిల్) తన కాలనీలోనే ఉండే తార(రుక్మిణి వసంత్)ని ప్రేమిస్తాడు. కానీ తనతో మాట్లాడే ధైర్యం లేక ఒక రోజు తార ఫోన్ కి తన ప్రేమ విషయం మెసేజ్ చేస్తాడు. కానీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రిప్లై…

gang star movie review in telugu : ‘గ్యాంగ్ స్టర్’ మూవీ రివ్యూ : యాక్షన్ తో సాగే ఎమోషనల్ కథ!

gang star movie review in telugu :

(చిత్రం : ‘గ్యాంగ్ స్టర్’ , రేటింగ్ : 3/5, నటీనటులు – చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులు, సమర్పణ – రవి అండ్ నరసింహా, బ్యానర్ – వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్, ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం- చంద్రశేఖర్ రాథోడ్, కెమెరామెన్ : జి. యల్ .బాబు, కో డైరెక్టర్.. విజయ్ సారధి, పీఆర్ఓ – శ్రీపాల్ చొల్లేటి) చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “గ్యాంగ్ స్టర్”. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్…

‘లగ్గం’ మూవీ రివ్యూ : రొటీన్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ !

'Laggam' Movie Review: Routine Family Emotions!

పూర్తి ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన సినిమా ‘లగ్గం’. పక్కా తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఎమోషన్స్‌తో అలరిస్తుందని ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ చెబుతూ వచ్చారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ ‘లగ్గం’ ఈ శుక్రవారం (25, అక్టోబర్ -2024) థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం… కథలోకి వెళదాం… సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తన మేనల్లుడు చైతన్య(సాయి రోనక్)ని తన కూతురు మానస(ప్రగ్యా నగ్రా)కి ఇచ్చి పెళ్లిచేయాలని రాజేంద్ర ప్రసాద్ భావిస్తాడు. ఈ మేరకు తన చెల్లి(రోహిణి)తో మాట్లాడి సంబంధం కుదుర్చుతాడు. ఆమె కూడా తన మేనకోడల్ని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తారు. అనుకోని విధంగా వీరిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ వీరి పెళ్లి…

‘Laggam’ Movie Review: Routine Family Emotions!

'Laggam' Movie Review: Routine Family Emotions!

The movie ‘Laggam’ has come to impress the audience with full emotional content. As part of the promotions, the makers have been saying that this movie, which has been made in a pure Telangana accent, will entertain with good emotions. Tollywood’s ‘Laggam’ hits theaters this Friday (October 25, 2024). And let’s know if this movie impressed the audience to this extent… Let’s go into the story… Rajendra Prasad wants to marry his nephew Chaitanya (Sai ​​Ronak), who works as a software engineer, to his daughter Manasa (Pragya Nagra). To this…

Pottel Movie Review in Telugu : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ : మెప్పించే ‘పొట్టేల్’

Pottel Movie Review in Telugu

యువ చంద్ర కృష్ణ హీరోగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొట్టేల్’. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ( 25, అక్టోబర్-2024) విడుదలయింది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్ పరంగా హడావిడి చేసింది. సినీ ప్రముఖుల ఇళ్లల్లోకి పొట్టేలుని తీసుకొని ప్రచారాన్ని నిర్వహించి సినిమాపై ఎక్కువగానే హైప్ ని క్రియేట్ చేసింది. విజయాన్ని అందుకోవాలని చిత్రసీమకు చెందిన నటీనటులతో సినిమాకు ఆశీర్వాదాలు తీసుకుంది. మరి ఇంత హడావుడి చేసిన ‘పొట్టేల్’ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల మెప్పుని పొందిందో తెలుసుకుందాం… కథలోకి వెళదాం… మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని ఓ ఊర్లో 1970, 80వ దశకంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను…