టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ‘వరుడు కావలెను’. నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. ‘వరుడు కావలెను’ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అయ్యారు గణేష్ రావూరి. ఈ సినిమా విజయంలో డైలాగ్స్ కు మంచి క్రెడిట్ దక్కింది. ‘వరుడు కావలెను’ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మాటల రచయిత గణేష్ రావూరి సినిమాకు పనిచేసిన తన అనుభవాలను, కెరీర్ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు అయన మాటల్లోనే.. -గతంలో సోలో ‘బ్రతుకే సో బెటర్’ తో పాటు ఒకట్రెండు చిత్రాలకు ఒక వెర్షన్ డైలాగ్స్ రాశాను. పూర్తిగా ఓ సినిమాకు వర్క్ చేసింది మాత్రం ‘వరుడు కావలెను’ చిత్రానికే. ఈ సినిమాకు నిర్మాత…
Category: INTERVIEWS
రొమాంటిక్ : యాక్షన్ హంగామా!
చిత్రం: రొమాంటిక్ విడుదల తేది : అక్టోబర్ 29, 2021 రేటింగ్ : 4/5 నటీనటులు: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, సునయన, రమా ప్రభ, దేవయాని, మకరంద్ దేశ్ పాండే తదితరులు. నిర్మాణం: పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు: పూరి జగన్నాథ్‌దర్శకత్వం: అనిల్ పాదురిసంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: నరేష్ రానాఎడిటర్: జునైడ్ సిద్దికిఆర్ట్: జానీ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్ పై అనిల్ పాదురి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’ తాజాగా నేడు (అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత రెండేళ్లుగా నిర్మాణం లో ఉన్న పూరి జగన్నాథ్ – ఛార్మిల తాజా…
‘పుష్పక విమానం’ సినిమాపై విజయ్ దేవరకొండ-ఆనంద్ దేవరకొండ చిట్ చాట్
యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కలిసి చేసిన చిట్ చాట్ “గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్’’ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా ఈ ఇద్దరు సెలబ్రిటీ బ్రదర్స్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిన్నప్పటి నుంచి టాలీవుడ్ లో హీరోలు అయ్యేదాకా వీరి లైఫ్ లో జరిగిన అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా దేవరకొండ బ్రదర్స్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కూడా ఆడియెన్స్ కు తెలుస్తోంది. ఆ ఫన్ ఇంటర్వ్యూ హైలైట్స్ చూస్తే.. విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ టైమ్ నుంచే హాస్టల్ లో ఉండేవారట. చదువుల్లో ఆనంద్ బెస్ట్, ప్రతి సబ్జెక్ట్…
రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నా: హీరో ఆకాష్ పూరి
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం హీరో ఆకాష్ పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. -మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. -ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోముందే ప్లాన్…
‘మా’ అధ్యక్షుడుగా గెలుపొందిన విష్ణు మంచుకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారం
యాబై ఏళ్ల చరిత్రగల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా గెలుపొందిన విష్ణు మంచుని అక్టోబర్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లోని ‘మా’ కార్యాలయంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కె. లక్ష్మణరావు, అధ్యక్షుడు ఏ. ప్రభు, కార్యదర్శి పర్వతనేని రాంబాబులతో పాటు మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి, మా కోశాధికారి శివబాలాజీ, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎం.డి అబ్దుల్, మల్లికార్జున్, జిల్లా సురేష్, కుమార్, వీర్ని శ్రీనివాస్, నవీన్, మురళి పాల్గొన్నారు.. అనంతరం కె. లక్ష్మణరావు విష్ణు మంచును శాలువతో సత్కరించగా, అధ్యక్షుడు ప్రభు, కార్యదర్శి రాంబాబు ఫ్లవర్ బొకేలను అందించారు.ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు…
నవంబర్ 12న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ విడుదల
తెలుగు తెరపైకి నవంబర్ 12న కొత్త గూఢచారి రాబోతున్నాడు. యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి కార్తికేయ గుమ్మకొండ రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ’88’ రామారెడ్డి మాట్లాడుతూ “హీరో కార్తికేయ లేకుండా ‘రాజా విక్రమార్క’ సినిమాను ఊహించలేం. ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఇరగదీశారు. యాక్టింగ్, యాక్షన్ సీన్స్ పరంగా ఆయనకు ‘రాజా విక్రమార్క’ నెక్స్ట్ లెవల్ సినిమా…
క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా ‘నాట్యం’ను తెరకెక్కించాం : సంధ్యారాజు
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సందర్భంగా హీరోయిన్ సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన విశేషాలు… చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే ఉంటాయి. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమా…
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘రౌడీ బాయ్స్’ నుంచి ‘ప్రేమే ఆకాశం.. ’ పాట విడుదల
దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో … శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). బుధవారం ఈ సినిమా నుంచి ‘ప్రేమే ఆకాశం..’ అనే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా…విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆశిష్, అనుపమ, డైరెక్టర్ శ్రీహర్షకు నాకు పరిచయం ఉంది. వీరి కాంబినేషన్‌లో వస్తున్న రౌడీ బాయ్స్ సినిమాలోని సాంగ్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. పెళ్లిచూపులు ముందు నుంచి శ్రీహర్ష నాకు…
‘కొండపొలం’: ఓ అడ్వెంచెరస్ జర్నీ!
చిత్రం: ‘కొండపొలం’ విడుదల తేది: అక్టోబర్ 8, 2021రేటింగ్: 3/5నటీనటులు :పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్,సాయిచంద్, అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావు,హేమ, రచ్చరవి, ‘రంగస్థలం’ ఫేమ్ మహేష్,అంటోని, రవిప్రకాశ్ తదితరులు దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడిసమర్పణ: బిబో శ్రీనివాస్బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిసంగీతం: ఎం.ఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్కథ: సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డిఎడిటర్: శ్రావన్ కటికనేనిఆర్ట్: రాజ్ కుమార్ గిబ్సన్కాస్టూమ్స్: ఐశ్వర్యా రాజీవ్ఫైట్స్: వెంకట్ మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 8)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు…
Sri Venkateswara Cine Chitra LLP announces massive action entertainer with Hero Nikhil & Director Sudheer Varma
A huge action entertainer was today announced in the combination of actor Nikhil, who has been enjoying hits in a row, and versatile director Sudheer Varma, who is known for a variety of movies. Prominent production house Sri Venkateswara Cine Chitra LLP is producing it as its 32nd movie. Senior and uncomrpomising producer BVSN Prasad is proud to bankroll it, having already made a name for himself as the producer of a number of super hits.After ‘Swamy Ra Ra’ and ‘Keshava’, this is the third film in the combination of…
