డిసెంబర్ 31న రానా దగ్గుబాటి ‘1945’ విడుదల

Rana Daggubati, Sathyasiva, CK Entertainments Pvt Ltd 1945 To Release On December 31st

బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు. అందులో 1945 ఒకటి. ఈ పీరియడ్ డ్రామాను సత్యశివ తెరకెక్కించారు. ఈ ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీ కళ్యాణ్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1945 సినిమా డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రను రానా పోషించారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సత్య కెమెరామెన్‌గా,…

వ్యవస్థ తయారు చేసిన నేరస్తుడు నయీం : ‘నయీం డైరీస్’ దర్శకుడు దాము బాలాజీ

Nayeem || Telugu movie director Dhamu Balaji

గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘నయీం డైరీస్‌’. ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు దాము బాలాజీ. ఈ నెల 10న నయీం డైరీస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు దాము బాలాజీ.దర్శకుడు దాము బాలాజీ మాట్లాడుతూ… నయీం జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని అనుకుని కథ రాసే బాధ్యత నాకు అప్పగించారు. ఆ తర్వాత వర్మ ఆ సినిమా చేయలేదు. చాలా రీసెర్చ్ చేసిన ఈ కథ తయారు చేసినప్పుడు ఎగ్జైట్ అయ్యి, ఈ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది అనిపించింది. నా మిత్రుడైన వరదరాజు నిర్మాణంలో నయీం డైరీస్ సినిమా అలా ప్రారంభించాము.…

విక్టరీల వీరుడు వెంకటేష్

Hero Venkatesh Special Article

వెంకీ- విక్టరీ వెంకటేష్ – అని అభిమానులు పిలుచుకునే దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ ప్రేక్షకుల ఆత్మీయ స్టార్ గా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘమైన 35 ఏళ్ళ సినీ జీవితంలో 70 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన రికార్డు స్థాయిలో 7 నంది అవార్డులు, 6 ఫిలిమ్ ఫేర్ సౌత్ అవార్డులు, ఇంకా ఇతర అవార్డులు అందుకున్నారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు ‘స్వర్ణ కమలం’, ‘ప్రేమ’, ‘గణేష్’, ‘చంటి’, ‘కలిసుందాం రా’, ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’, ‘సుందరకాండ’, ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’, ‘పవిత్ర బంధం’, ‘లక్ష్మి’, ‘సూర్య వంశం’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘నారప్ప’, ‘దృశ్యం’, ‘దృశ్యం -2’ మొదలైనవి.అత్యధికంగా తన సరసన తెలుగులో హీరోయిన్లను పరిచయం చేసిన పేరు కూడా ఆయనకుంది. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి,…

‘శ్యామ్ సింగ రాయ్’ కోసం సిరివెన్నెల రాసిన చివరి పాట విడుద‌ల‌

Sirivennela Seetharama Sastry’s Last Song In Nani’s Shyam Singha Roy Out

లెజెండ‌రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌రి పాట న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం రాశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శాస్త్రిగారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున సిరివెన్నెల పాట రికార్డ్ చేయబడింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి అంకితం ఇచ్చారు మేక‌ర్స్‌. సిరివెన్నెల చివ‌రి పాట‌ను విడుద‌ల‌చేశారు.నాని, సాయి పల్లవిల మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాట‌కుమిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నాని, సాయి ప‌ల్ల‌వి కేవ‌లం రాత్రుల‌లోనే క‌లుస్తారు. వారు క‌లిసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సాయి ప‌ల్ల‌వి. వారు సినిమా హాలు, ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్తుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య…

Sirivennela Seetharama Sastry’s Last Song In Shyam Singha Roy Will Be Out On December 7th

Sirivennela Seetharama Sastry’s Last Song In Shyam Singha Roy Will Be Out On December 7th

Natural Star Nani’s magnum opus Shyam Singha Roy being helmed by talented director Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments will have its theatrical release on December 24th as Christmas special. Songs and teaser set bar high for the film and the team is promoting it vigorously.Cosmic love radiates on December 7th as third single Sirivennela from the film penned by legendary lyricist Sirivennela Seetharama Sastry will be out tomorrow. Nani flashes smile, while Sai Pallavi is seen blushing in the song announcement…

పోస్టర్ : యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్!

poster movie telugu review

చిత్రం : పోస్టర్ విడుదల : 19 నవంబర్ -2021 రేటింగ్ : 4/5 తారాగణం : విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, తదితరులు. ఎడిటింగ్ : మార్తాండ కె వెంకటేష్ కెమెరా : రాహుల్ సంగీతం శాండీ అద్దంకి నిర్మాతలు : టి మహిపాల్ రెడ్డి, ట్ శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి, ఐ జి రెడ్డి. రచన – దర్శకత్వం : టి ఎమ్ ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకు ‘పోస్టర్’కు అవినాభావ సంబంధం ఉంది. అంతెందుకు ‘పోస్టర్’ లేనిదే సినిమా లేదు. జనాల్లోకి తీసుకెళ్లే ఇంత చక్కటి ‘పోస్టర్’నే టైటిల్ గా పెట్టుకొని టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్స్…

తెలంగాణ బతుకు చిత్రం!

telanganadevudu movie review

చిత్రం: తెలంగాణ దేవుడువిడుదల : 12 నవంబర్ 2021 రేటింగ్: 4/5నిర్మాణం: మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్మూల కథ, నిర్మాత: మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్రచన, దర్శకత్వం: వడత్యా హరీష్ తారాగణం: పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం)సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ,వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు,బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత,ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు,కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు. సంగీతం: నందన్ బొబ్బిలిసినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్ఎడిటింగ్: గౌతంరాజులైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్పి.ఆర్.ఓ : బి. వీరబాబు ఉద్యమాల పురిటిగడ్డలో ఉరకలెత్తే ఉత్సహంతో సరికొత్తగా వచ్చిన ప్రజా ఉప్పెన ప్రత్యేక తెలంగాణ పోరాటం. ఎన్నో ఏళ్లుగా ప్రజావాణితో బాటు, రాజకీయ సంక్షోభాలకు కారణమైన ఉద్యమ తీవ్రత గూర్చి వివరిస్తూ…

బీవీసీ బ్యాన‌ర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ‘అరె ఒ సాంబ‌’

ARE O SAAMBHA TELUGU MOVIE OPINING

బీవీసీ బ్యాన‌ర్‌పై మిస్ట‌ర్ ఇండియా 2020-21, ఇంట‌ర్నేష‌న‌ల్ మోడ‌ల్ అనీల్ హీరోగా..బాల‌మిత్ర మూవీ ఫేమ్ కియా హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘అరె ఒ సాంబ‌’. గోపి కాక‌ర్ల ద‌ర్శ‌కుడు. అరుణ్ చంద్ర‌, న‌రేశ్ మ‌ల్లారెడ్డి నిర్మాత‌లు. ఈ ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యుల‌తో పాటు రాజ్ కందుకూరి, సురేశ్ కొండేటి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…నిర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ ‘‘‘అరె ఒ సాంబ’ టైటిల్ విన‌డానికే చాలా బావుంది. ఇంత మంచి టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. సినిమా డైరెక్ట‌ర్ గోపి కాకర్లకి, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘‘అరె ఒ సాంబ‌’ సినిమాను గోపి కాక‌ర్ల అనే డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.…

‘ఎనిమి’ ఓ డ్రీమ్ టీమ్: యాక్షన్ హీరో విశాల్

enimi hero vishal interview

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా హీరో విశాల్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు…దర్శకుడు ఆనంద్ శంకర్ నాకు పరిచయమే లేదు. ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి కథ చెపుతానన్నారు. అప్పుడు ఆయన చేసిన నోటా, ఇరుముగళ్ సినిమాలు చూశాను. తర్వాత జస్ట్ కథ విన్నాను. నేను హీరోగా కథ వినలేదు. కేవలం ఒక ప్రేక్షకుడిగా కథ విన్నా. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.-ఆర్య పేరు చెప్పగానే…

I take the comparisons with Trivikram as a compliment: writer Ganesh Kumar Ravuri

I take the comparisons with Trivikram as a compliment: writer Ganesh Kumar Ravuri

Journalist-turned-film writer Ganesh Kumar Ravuri, who penned the dialogues for Varudu Kaavalenu, starring Naga Shaurya and Ritu Varma, has hogged the limelight ever since the film hit theatres on October 29. His ability to convey the emotion in a sequence in a conversational style with a pinch of humour has caught the attention of one and all, including critics and audiences alike. With the film, directed by Lakshmi Sowjanya, drawing crowds to theatres and having a successful run at the box office, the writer looked back at the film’s making…