Vijay Shankar, G Surya Teja, Relax movie makers Different Suspense Thriller ‘Focus’

Vijay Shankar, G Surya Teja, Relax movie makers Different Suspense Thriller ‘Focus’

Vijay Shankar is well noted for the Telugu audience with his different kinds of roles. Now He is coming up as the main lead with another different story. Skyra Creations presents Relax movie makers producing the titled ‘Focus’. G Surya Teja is introduced as the director for this suspense screenplay-based film. ‘Focus’ is a Murder Mystery backdrop film with interesting twists and turns that will engage the audience. Famous actress Suhasini Maniratnam plays a crucial role and Ashu Reddy who is familiar to the Telugu people is playing the female…

Shyam Singharai Movie Review :’శ్యామ్ సింగరాయ్’ని ఓ లుక్కేయొచ్చు!

Shyam Singharai || Telugu Movie

చిత్రం: ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల తేది: 24 డిసెంబర్ 2021 నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు. ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ సంకృత్యాన్ నిర్మాణం: నిహారిక ఎంటర్ టైన్ మెంట్ నిర్మాత‌: వెంక‌ట్ బోయ‌నప‌ల్లి సంగీతం: మిక్కీ జే మేయ‌ర్‌ కూర్పు: నవీన్ నూలి కథ: సత్యదేవ ఛాయాగ్ర‌హ‌ణం: సాను జాన్ వర్గీస్ నాని హీరోగా నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు (24 డిసెంబర్ 2021) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు ముందు వచ్చిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను…

Pushpa Movie Review In Telugu : ‘పుష్ప’ : ఫ్యాన్స్ కి పండగే!

Allu Arju Pushpa Still

చిత్రం: ‘పుష్ప- ది రైజ్’ విడుదల : డిసెంబర్ 17, 2021 Tollywoodtimes రేటింగ్ : 2./5 నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న సమంత (స్పెషల్ సాంగ్), ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, శత్రు, అనసూయ భరద్వాజ్ తదితరులు రచన, దర్శకత్వం: సుకుమార్ నిర్మాణం : మైత్రీ మూవీస్ -ముత్తంశెట్టి మీడియా నిర్మాతలు : నవీన్ ఏర్నేని- వై రవిశంకర్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : మిరోస్లా క్యూబా బ్రోజెక్ ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, రూబెన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అందులో మొదటిభాగాన్ని ‘పుష్ప- ది రైజ్’ పేరిట నేడు (డిసెంబర్‌ 17)న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మైత్రీ…

GVK Directional, Sharp Minds Film Factory “Damn-it David Rajuki Pellaipoindi” Film Launch

GVK Directional, Sharp Minds Film Factory “Damn-it David Rajuki Pellaipoindi” Film Launch

‘Mani Shankar’ Fame Director G. Venkat Krishnan (GVK) upcoming film in Sharp Minds Film Factory as Production No 1 is ‘Damn-it Davidraju ki Pellaipoindi’. The film is launched formally in Hyderabad recently. Telangana Film Chamber President Prathani Rama Krishna Goud, Vice President Nehru, Hero Siva Kantamaneni, PellisandaD Director Gowri Ronanki, Director Mallikarjun, Producer Acharya Srinivas Graced the event. On this occasion Director, GVK said: Our Producers are so passionate and they have started a banner ‘Sharp Minds Film Factory’. The first film in this banner is ‘Damn-it Davidraju ki Pellaipoindi’.…

హాట్ టాపిక్ గా బాలయ్య-రాజమౌళి ‘అన్ స్టాప్పబుల్’ షో!?

Balayya show

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి వచ్చిన మొట్టమొదటి స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’ ఎంతటి పేరును తెచ్చుకుందో తెలిసిందే. ఈ ఓటిటి యాప్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు మరింత స్థాయిలో కంటెంట్ ని విస్తరింపజేస్తోంది. అయితే.. ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఈ ఓటిటి యాప్ కి. ఈ యాప్ ద్వారానే నందమూరి బాలయ్య తన కెరీర్ లో మొట్ట మొదటి సారిగా హోస్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ‘అన్ స్టాప్పబుల్’ అనే ఈ గ్రాండ్ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఎంతో ఆసక్తికర కంటెంట్ తో కొనసాగుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. అలా ఝలక్ లు ఇస్తూ సాగుతున్న టాక్ షో తాజాగా పాన్ ఇండియా దర్శకుడు, మన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వద్దకు వచ్చింది. దర్శకుడు…

‘రాథే శ్యామ్’ విడుదల బ్రేక్!?

Radheshyam Movie

కొత్త సంవ‌త్స‌రం కొత్త కొత్త సినిమాల‌తో స‌రికొత్త‌గా ఉండ‌బోతుంది. అయితే సంక్రాంతికి ముందుగానే థియేట‌ర్లో పండుగ చేయ‌డానికి ముందే వ‌స్తున్న సినిమా త్రిబుల్ ఆర్. దీని త‌రువాత వ‌రుస‌గా రాబోతున్న‌ పెద్ద సినిమాలు భీమ్లా నాయ‌క్, ‘రాథే శ్యామ్’. ఇందులో ఏదో ఒక సినిమా పోస్టుపోన్ అవ‌బోతుంది అనేది తాజా స‌మాచారం.అయితే ‘రాథే శ్యామ్’ సినిమానే పోస్ట్ పోన్ అవ‌డానికి ఎక్కువ స్కోప్ ఉందట‌! దానికి రెండు రీజ‌న్స్ కూడా ఉన్నాయి.. ఒక‌టి హీరో ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి ఉన్న హెల్దీ రిలేష‌న్ షిప్ అయితే.. రెండో రీజ‌న్ ‘రాథే శ్యామ్’ ప్రొడ్యూస‌ర్ విక్ర‌మ్.. రామ్ చ‌ర‌ణ్ కు మంచి ఫ్రెండ్ అవ‌డం.. చూడాలి మ‌రి…’రాథే శ్యామ్’ త‌గ్గుతుందో లేదో..!!

రామ్ చ‌ర‌ణ్, తార‌క్ ల ‘ఫ్యాన్ వార్’ నిజమేనా?!

telugu film news

ప్ర‌పంచవ్యాప్తంగా సినిమా ల‌వ‌ర్స్ కి త్రిబుల్ ఆర్ ఫివ‌ర్ ప‌ట్టేసింది.ట్రైల‌ర్ రిలీజ్ అయినప్ప‌టినుంచి టీమ్ కూడా ప్ర‌మోష‌న్ లో బిజీ అయింది. ఈ చిత్రానికి సంబంధించి పాన్ ఇండీయా లెవ‌ల్లో అన్ని భాష‌ల్లో ప్ర‌మోష‌న్ల జోరు ఊపందుకుంది. ఇక పోతే ఈ సినిమా జ‌న‌వ‌రీ 7న రిలీజ్ అవుతుండ‌గా.. నెల రోజులు ముందునుంచే ప్ర‌మోష‌న్లు స్టార్ట్ చేయ‌డం అనేది దర్శకధీరుడు జ‌క్క‌న్న వ్యూహంలో భాగ‌మేన‌ట‌. అయితే ఇక్కడ ఒక విష‌యం చెప్పాలి.. మొద‌టి సారిగా ఇద్ద‌రు బ‌డా స్టార్ హీరోలు క‌లిసి న‌టిస్తున్న ‘త్రిబుల్ ఆర్’ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో, ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ వార్ న‌డుస్తుందని సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అవి నిజ‌మే అన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ.. వైర‌ల్ చేస్తున్నారు. దీనిపై ప్ర‌స్తుతం…

నాలుగు భాషల్లో ‘స్పైడర్ మెన్ : నో వే హోమ్’ విడుదల

Sony Pictures Entertainment India To Release ‘Spider-Man: No Way Home’ In English, Hindi, Tamil and Telugu

Languagesమార్వెల్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన స్పైడర్ మెన్ : నో వే హోమ్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పిటర్ పార్కర్స్‌ సోలోగా తెరకెక్కించిన ఈ మూడో అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.స్పైడర్ మెన్ : నో వే హోమ్ చిత్రం ఇండియాలో డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతోంది.జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెండయ, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బటలన్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, జామీ ఫాక్స్, ఆల్ఫ్రాడ్ మోలిన, విల్లెమ్ డఫో, థామస్ హడెన్ చర్చ్, రాయిస్ ఇఫాన్స్ ముఖ్య పాత్రలను పోషించారు.స్పైడర్ మెన్ :…

‘ల‌క్ష్య’ స‌క్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం : హీరో నాగ‌శౌర్య‌

Nagasourya Interview

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగ‌శౌర్య మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు… వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని…

RRR Trailer Reviews : దద్దరిల్లిన త్రిబుల్ ఆర్ ట్రైలర్ : మైండ్ బ్లోయింగే !

RRR Traler Reviews

హలో ఫ్రెండ్స్.. మనమంతా ముందునుండి ఊహించిందే.. త్రిబుల్ ఆర్ రూపంలో థియేట‌ర్లలో ప్రళయం రాబోతోందని. మనం ఊహించినదానికంటే పదిరెట్లు గొప్పగా.. ఒళ్లు గగుర్పొడిచేలా త్రిబుల్ ఆర్ ట్రైలర్ ని విడుదల చేసి వాహ్.. అనిపించారు దర్శకదిగ్గజం ఎస్.ఎస్ రాజ‌మౌళి.క‌ణ క‌ణ మండే కారు చిచ్చు.. ఉవ్వెత్తున ఎగిసే సునామి క‌లిస్తే ప్ర‌ళ‌యమే. అదే ప్ర‌ళ‌యం త్రిబుల్ ఆర్ రూపంలో థియేట‌ర్లో విరుచుకుప‌డ‌నుంది.1920 భార‌త్ లో ఇద్ద‌రు యుగపురుషుల కాల్ప‌నిక క‌ల‌యికే ఈ సినిమా..బ్రిటీష్ సామ్రాజ్యం ఏరియ‌ల్ షాట్ నుంచి ట్రైల‌ర్ ఓపెన్ అవుతుంది.”స్కాట్ దొర‌వారు మా అదిలాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఓ చిన్న‌ పిల్లను తీసుకొచ్చారు. ఆమే గోండు పిల్ల‌” అని రాజీవ్ క‌న‌కాల‌ అంటారు..గోండులు పోడు వ్య‌వ‌సాయం చేస్తారు.. దానికి బ్రిటీష‌ర్స్ కుపన్ను క‌ట్టాలి..పన్ను విష‌యంలో ఆల‌స్యమైతే బ్రిటీష్ వాళ్లు ఇలాంటి అఘాయిత్యాలు చేసి, భ‌య‌పెట్టి, బెదిరించి…