స్కూల్‌ డేస్‌ గుర్తు చేసే ‘గాంగ్స్‌ ఆఫ్‌ 18’ : నిర్మాత గుదిబండి వెంకట సాంబిరెడ్డి

gudibanda venkata sambireddy producer

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు నిర్వహిస్తోన్న గుదిబండి వెంకట సాంబి రెడ్డి నిర్మాతగా మారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్‌ బేనర్‌ స్థాపించి తొలిసారిగా అలీ హీరోగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత తాజాగా మలయాళంలో రూపొందిన ‘పడి నెట్టం పడి’ చిత్రాన్ని ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ 18’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. శంకర్‌ రామకృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుదిబండి వెంకట సాంబి రెడ్డితో ఇంటర్వ్యూ విశేషాలు అయన మాటల్లోనే… కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు స్థాపించాను. సినిమా రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది.…

నాని `అంటే సుంద‌రానికీ!’ షూటింగ్ పూర్తి

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Shooting Wrapped Up

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే సుందరానికీ..`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సంద‌ర్భంగా “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. #అంటే సుందరానికి“ అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుద‌లైన `అంటే సుందరానికీ..` ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. ఫ‌స్ట్ లుక్‌తోనే ఇదొక డిఫ‌రెంట్ మూవీ అని తెలియ‌జేశారు నాని. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ…

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కి హ్యూజ్ రెస్పాన్స్: లాంచ్ చేసిన కొన్ని రోజుల‌కే 5000 ఎంట్రీలు

aha's Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch

100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఇప్పుడు సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆహా… తన తదుపరి షో తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని సింగింగ్ సెన్సేష‌న్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. తెలుగు ఇండియ‌న్ ఐడిల్‌కు ఆన్ లైన్ ఆడిష‌న్స్‌ను రీసెంట్‌గా నిర్వ‌హించారు. ద‌క్షిణాదిన నిర్వ‌హించిన ఇండియ‌న్ ఐడిల్ కాంపిటీష‌న్. ఆహా..ఇన్‌స్టాగ్రామ్ వారి కో ప‌వ‌ర్డ్‌గా జ‌న‌వ‌రి 7 నుంచి ఆడిష‌న్స్ జ‌రిగాయి. దీనికి అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింది. వ‌ర్ధ‌మాన గాయ‌కులు, సంగీత‌కారులు స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నవారందరూ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ ఆడిష‌న్స్‌కు ఆన్‌లైన్…

Bangarraju Movie Review: అలరించిన ‘బంగార్రాజు’

Bangarraju Review

By ABDUL.M.D చిత్రం : బంగార్రాజు విడుదల : జనవరి 14, 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 3/5 కథ-మాటలు-దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల నిర్మాత : అక్కినేని నాగార్జున స్క్రీన్ ప్లే: సత్యానంద్ నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, జీ స్టూడియోస్ నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, ఝాన్సీ, సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య , బ్రహ్మాజీ, ప్రవీణ్, ఫరియా అబ్దుల్లా, దక్ష, అనితా చౌదరి, రోహిణి, రంజిత్, దువ్వాసి మోహన్ తదితరులు సాంకేతికవర్గం: సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్ ఎడిటింగ్: విజయ్ వర్ధన్.కె ఆర్ట్ : బ్రహ్మ కడలి సంక్రాంతి సందర్బంగా వచ్చిన 2016లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని…

‘బంగార్రాజు’ సినిమా చేసేట‌ప్పుడు ఒత్తిడి అనిపించ‌లేదు: కృతి శెట్టి

krithishetty Interview

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకానుంది. ఈ సంద‌ర్భంగా నాయిక కృతిశెట్టి చిత్రంగురించి ప‌లు విష‌యాల‌ను ఇలా తెలియ‌జేస్తున్నారు. – బంగార్రాజు క‌థ విన్న‌ప్పుడే ఇలాంటివారు కూడా వుంటారా. ఇంత కాన్‌ఫిడెంట్‌గా మ‌నుషులు వుంటారా! అనిపించింది. అందుకే నా కేరెక్ట‌ర్ విన‌గానే న‌వ్వేశాను. దాన్ని వెండితెర‌పై చూసి ప్రేక్ష‌కులు అదే ఫీల‌వుతార‌ని అనుకుంటున్నా. క‌నుక‌నే నేను ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నా. – నా పాత్ర ఫ‌న్ ప‌టాకాలా వుంటుంది. ఓ గ్రామ స‌ర్పంచ్‌గా చేశాను. స‌ర్పంచ్ అంటే స్పీచ్‌లు ఇవ్వాలి. నాకు అది…

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

Actor Adivi Sesh’s first Pan India film Major is getting ready for its release. Currently, the film is in last leg of post-production. Directed by Sashi Kiran Tikka, the film was shot simultaneously in Telugu, Hindi and it will also be released in Malayalam. The film’s musical promotions begin with first single Hrudayame is out now. Superstar Mahesh Babu launched the song in Telugu, while Dulquer Salmaan released it in Malayalam. Hrudayame, as the title suggests, is a romantic song on the lead pair- Adivi Sesh and Saiee Manjrekar. Sricharan…

‘చిత్తం మహారాణి’లోని ‘కోలకళ్ళ చిన్నది..’ పాటకు అద్భుత స్పందన!

Chittam-Maharani

లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా ‘చిత్తం మహారాణి’. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టి.ఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కోలకళ్ళ చిన్నది..’ లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. నటీనటులు: యజుర్వేద్, రచన, సునీల్,…

విశాల్ ప్యాన్ ఇండియా మూవీగా ‘మార్క్ ఆంటోనీ’, టైటిల్ పోస్టర్ రిలీజ్

Mark antony vishal hero pan india movie

వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా నటిస్తున్న 33వ చిత్రానికి మార్క్ ఆంటోనీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. మార్క్ ఆంటోనీ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య మార్క్ ఆంటోనీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్క్ ఆంటోనీ టైటిల్ పోస్టర్ చూస్తే షాట్ గన్ పట్టుకున్న కథానాయకుడు యుద్ధరంగంలో స్కెలిటన్స్ మధ్య నడుస్తూ వెళ్లడం కనిపిస్తోంది. విశాల్ సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మార్క్ ఆంటోనీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న మార్క్ ఆంటోనీ చిత్రానికి అధిక్…

Detective Satyabhama Movie Review : అందరికీ నచ్చే’డిటెక్టీవ్ సత్యభామ’

Detective Satyabhama Movie Review

చిత్రం :’డిటెక్టివ్‌ సత్యభామ సంగీతం, దర్శకత్వం: నవనీత్‌ చారి టాలీవుడ్ టైమ్స్ రివ్యూ రేటింగ్ :3.25/5 నటీ నటులు : సోనీ అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌,కార్తిక్ తేజ రెడ్డి తదితరులు. బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌ నిర్మాత : శ్రీశైలం పోలె మోని కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి డైలాగ్‌ : సంతోష్ ఇంగాని పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె. చౌదరి సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌ లలో రిలీజ్ అయిన ఈ చిత్రం  ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం…

సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రానికి నిర్మాణ‌ భాగస్వామిగా మైత్రీ మూవీమేకర్స్

Benchmark Studios Proud To Welcome Mythri Movie Makers On Board For Sudheer Babu, Mohanakrishna Indraganti’s Aa Ammayi Gurinchi Meeku Cheppali

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ను ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు నిర్మాణ భాగ‌స్వామిగా ఆహ్వానించడం గర్వంగా ఉందని మెంచ్ మార్క్ స్టూడియోస్ ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి…