Shyamal Bhumika launch WEDDING COUTURE 2022 in Hyderabad with Aditi Rao Hydari

Shyamal Bhumika launch WEDDING COUTURE 2022 in Hyderabad with Aditi Rao Hydari

Hyderabad, July 2022: Launching exclusively first at Shyamal and Bhumika’s Hyderabad store, The Wedding Couture Collection 2022 by the iconic couturiers is a beautiful line of hand-embroidered masterpieces, designed using age-old craft techniques in the most unusual mix of silhouettes and colours. The duo’s deep-rooted reverence for the rich culture and heritage of the Indian sub-continent shines through this season. Encouraged by a festive mood the couturiers have sought inspiration from nature, our history and traditions, ancient architecture, splendor of the royal courts, museums, rare private collections and antique markets.…

హైదరాబాద్‌లో శ్యామల్‌ & భూమిక ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022ను ప్రారంభించి సందడి చేసిన ప్రముఖ నటి అదితి రావు హైదరి

True-blue superstar Aditi Rao Hydari, flanked by designers (L-R) Shyamal & Bhumika, after unveiling The Wedding Couture Collection 2022, from Shyamal & Bhumika, India's leading fashion house drawing inspiration from the rich Indian heritage & culture, today at Shyamal & Bhumika, Banjara Hills.

హైదరాబాద్‌, జూలై 2022 : శ్యామల్‌ మరియు భూమిక యొక్క ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022ను తమ అన్ని స్టోర్ల కంటే ముందు హైదరాబాద్‌ స్టోర్‌లోనే మొదటిసారి ప్రత్యేకంగా ప్రారంభించబడింది, ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022 అనేది ప్రసిద్ది చెందినటువంటి ఫ్యాషన్‌ డిజైన్‌ వస్త్రశ్రేణి, ఇవి చేతితో ఎంబ్రాయిడరీ చేయబడిన చిత్రాలు మరియు రంగులతో నిండిన మాస్టర్‌పీస్‌లకు చెందిన అందమైన శ్రేణికి చెందినవి, పురాతనమైన హస్తకళా నైపుణ్యాలను ఉపయోగించి వీటిని రూపొందించడం జరిగింది. భారత ఉపఖండంకు చెందిన గొప్ప సంస్కృతి మరియు వారసత్వం పట్ల వీరిద్దరికి ఉన్నటువంటి అమితమైన గౌరవం ఈ కలెక్షన్‌లో ప్రకాశిస్తుంది. పండుగ వాతావరణం అందించిన ప్రోత్సాహంతో ప్రకృతి, మన చరిత్ర మరియు సంప్రదాయాలు, పురాతన వాస్తుశిల్పం, రాజ దర్బార్‌ల వైభవం, మ్యూజియంలు, అరుదైన ప్రయివేట్‌ కలెక్షన్‌ మరియు పురాతన వస్తువుల…

Anil Ravipudi unveils the teaser of aha’s ‘Agent Anand Santosh’ starring Shanmukh Jaswanth

Anil Ravipudi unveils the teaser of aha’s ‘Agent Anand Santosh’ starring Shanmukh Jaswanth

Hyderabad, 11th July: aha has been relentlessly dishing out various formats in Telugu and Tamil. Since its inception, the 100% local OTT platform has made a name for itself nationwide as a significant regional streaming platform. On the web-series front, aha has been spectacular. After presenting the cyber-horror series ‘Anya’s Tutorial’ from Arka media, ‘#BFF’ from Dice Media, and ‘Telugu Indian Idol’ from Freemantle, ‘Agent Anand Santosh’, which marks the OTT debut of Tollywood YouTube star Shanmukh Jaswanth Kandregula, aka SJK, is gearing for the next stream. Anil Ravipudi launched…

‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ టీజర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి

Anil-Ravipudi-launches-the-teaser-of-Agent-Anand-Santosh-AAS

– ఆహాతో ఓటిటి ప్లాట్ ఫాం లోకి అడుగుపెడుతున్న షణ్ముఖ్ జస్వంత్ – తన ప్రియమైన అభిమానులని అలరించడానికి ఆహా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే సరికొత్త వెబ్ సిరీస్ తో ఆహా వచ్చేస్తుంది. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఈ వెబ్ సిరీస్ తో ఓటిటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ వీక్లీ వెబ్ సిరీస్ టీజర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి 11 జులై సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేసారు. ఏజెంట్ ఆనంద్ సంతోష్ (ఏఏఎస్) వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. 10 ఎపిసోడ్స్ గల ఈ సిరీస్ ప్రతి వారం ప్రేక్షుకుల ముందుకి ఒక కొత్త ఎపిసోడ్ తో వస్తుంది. సంతోష్ (షణ్ముఖ్) డిటెక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక డిటెక్టివ్ ఏజెన్సీ లో…

‘గంధర్వ’ విషయంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాడ్ విన్నాక.. పడిన కష్టమంతా మరిచిపోయా : సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ ఇంటర్వ్యూ…

‘గంధర్వ’ విషయంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాడ్ విన్నాక.. పడిన కష్టమంతా మరిచిపోయా : సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ ఇంటర్వ్యూ...

సరికొత్త సౌండింగ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘గంధర్వ’ చిత్రం తాజాగా విడుదలై.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. అలాగే ఆయన సంగీతం అందించిన మరో చిత్రం ‘దర్జా’.. ఈ నెల 22న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘గంధర్వ’ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘గంధర్వ’ చిత్ర విషయాలతో పాటు, ‘దర్జా’ చిత్ర విశేషాలను కూడా ఆయన పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ. -ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఎందుకంటే, ‘గంధర్వ’ చిత్రంతో మంచి విజయాన్ని అందించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కర్నాటకలోనే కాకుండా..…

Pakka Commercial Movie Review: ‘పక్కా కమర్షియల్‌’గా నవ్వించారు!

Pakka-Commercial-Movie review

చిత్రం : పక్కా కమర్షియల్ విడుదల తేది: జూలై 1, 2022 రేటింగ్ : 3/5 కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి నిర్మాణ సంస్థలు: జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్ సమర్పణ: అల్లు అరవింద్ నిర్మాత: ‘బన్నీ’ వాసు నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి, శియ, చిత్రా శుక్లా తదితరులు. సినిమాటోగ్రఫీ: క‌ర్మ్‌ చావ్లా సంగీతం: జేక్స్ బిజాయ్ సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: క‌ర‌మ్ చావ్లా ఎడిటర్‌: ఎన్ పి ఉద్భ‌వ్ మారుతి చిత్రాలన్నీ వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. ఆయన తీసిన..తీస్తున్న సినిమాలను పరిశీలిస్తే మనకు ఈ విషయమే స్పష్టంగా తెలుస్తుంది. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైన కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి.…

SOFTWARE BLUES Movie Review : ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైనర్ ‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ రివ్యూ..

Software-Blues movie review

సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా “సాఫ్ట్ వేర్ బ్లూస్”.శ్రీరాం నిమ్మల , భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి. కథ భార్గవ్ (శ్రీరాం నిమ్మల),.పిచ్చయ్ (మహబూబ్ బాషా), కె.యస్. రాజు(స్వామి), బస్వరాజ్ (ఓబుల్) ఫ్రెండ్స్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యాలని హైదరాబాద్ కు వస్తారు అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యక్ష్య (భావన )హీరోయిన్, కధ పరం గా హీరో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు…

Konda Movie Review : భావోద్వేగాల బయోపిక్!!

Konda Movie Review :

చిత్రం : కొండా, దర్శకత్వం : రామ్‌గోపాల్‌వర్మ, రేటింగ్ : 3/5, విడుదల తేది: 23, జూన్ 2022, నటీనటులు : త్రిగుణ్, ఇర్రామోర్, తులసి, యల్బీ శ్రీరామ్, రామ్ ప్రసాద్, పృధ్విరాజ్, శ్రవణ్, అభిలాష్ చౌదరి, ప్రశాంత్ కార్తీ తదితరులు. సంగీతం : డియస్సార్ బాలాజీ , సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్ నిర్మాణం: ఏపిల్‌ట్రీ ప్రొడక్షన్స్, రామ్ గోపాల్ వర్మ కంపెనీ, నిర్మాత : సుస్మితా పటేల్ బయోపిక్స్ తీయడంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట అని అందరికీ తెలిసిందే! వెండితెరపై వివాదాత్మక చిత్రాలతోనే తనకంటూ ఓ ముద్రవేసుకొన్నఘనుడాయన. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్యా రాజకీయాల్ని, రాజకీయ హత్యల్ని తెరపై చూపించడానికి వర్మ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాడు. ‘రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ యన్టీఆర్’ లాంటి చిత్రాలు అలాంటి కోవకు చెందినవే…

Virata Parvam Movie Review : స‌రికొత్త ప్ర‌ణ‌య‌గాథ‌!

Virata Parvam Movie Review : స‌రికొత్త ప్ర‌ణ‌య‌గాథ‌!

చిత్రం : విరాట‌ప‌ర్వం విడుదల తేది : 17 జూన్, 2022 రేటింగ్ : 3.75/5 ర‌చ‌న‌ – దర్శ‌క‌త్వం : వేణు ఊడుగుల నటీనటులు: రానా, సాయిప‌ల్ల‌వి,నందితాదాస్‌, ప్రియ‌మ‌ణి, న‌వీన్‌చంద్ర‌, జ‌రీనావాహెబ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, రాహుల్ రామ‌కృష్ణ, ఈశ్వ‌రీరావు త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సంగీతం: సురేష్ బొబ్బిలి నిర్మాత: సుధాక‌ర్ చెరుకూరి స‌మ‌ర్ప‌ణ :సురేష్‌బాబు నిర్మాణ సంస్థ‌లు : సురేష్ ప్రొడ‌క్షన్స్‌ – శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌ వెరైటీ కథలు.. విభిన్నమైన పాత్రలతో రొటీన్ కి బిన్నంగా సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు హీరో దగ్గుపాటి రానా. చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా…

Vikram movie Telugu review : ‘విక్రమ్‌’ మూవీ రివ్యూ : కమల్ విశ్వరూపం!

Vikram movie Telugu review :

By M.D ABDUL-Tollywoodtimes చిత్రం : విక్రమ్ విడుదల తేది: జూన్‌ 3, 2022 దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌ tollywoodtimes రేటింగ్ : 3.75/5 నటీనటులు: కమల్‌ హాసన్, విజయ్‌ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌, సూర్య, అర్జున్ దాస్‌, శివానీ నారాయణన్‌ తదితరులు సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌ నిర్మాణ సంస్థ : రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ వాహ్.. వెండితెరపై యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నట విశ్వరూపాన్ని చూసి ఎన్నాళ్లయింది.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో రూపుద్దికున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ తప్ పాటు సూర్య అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కమల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విక్రమ్‌:…