ఆ ఆలోచ‌న‌లో నుంచే ‘బింబిసార‌’ క‌థ పుట్టింది : దర్శ‌కుడు వ‌శిష్ట్‌ చెప్పిన సంగతులు..

bimbisara director vashist interview

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా దర్శ‌కుడు వ‌శిష్ట సినిమా గురించి విశేషాల‌ను తెలియ‌జేశారు. అవి అయన మాటల్లోనే.. – 2018లో ‘బింబిసార‌’ జ‌ర్నీ ప్రారంభ‌మైంది. సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లిన‌ట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మ‌రో పీరియడ్‌లోకి వ‌స్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో నుంచే ‘బింబిసార‌’ క‌థ పుట్టింది. – క‌థంతా ఓ ఫార్మేట్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ళ్యాణ్‌గారికి ‘మిమ్మ‌ల్ని ఓసారి క‌ల‌వాల‌ని అనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ పంపాను. ప‌టాస్…

‘సీతా రామం’లో సీత పాత్ర చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా : మృణాల్ ఠాకూర్‌ ఇంటర్వ్యూ

seetharamam movie heroine mrunal takoor interview

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో క‌థానాయిక మృణాల్‌ ఠాకూర్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. # మీ కెరీర్ సీరియ‌ల్‌ తో మొద‌లైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయ‌డం ఎలా అనిపిస్తుంది? – నా మొద‌టి సీరియ‌ల్ బాలీవుడ్‌లో `కుంకుమభాగ్య‌.` అది అన్ని భాష‌ల్లో డ‌బ్ అయింది నాకు మంచి పేరు…

‘సీతారామం’ చిత్రం చరిత్రలో నిలుస్తుంది : అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వ్యూ..

'సీతారామం' ల్యాండ్ మార్క్ చిత్రంగా చరిత్రలో నిలుస్తుంది: అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వ్యూ

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. # సీతారామం మీ బ్యానర్ లో మరో ‘మహానటి’ అవుతుందని భావిస్తున్నారా ? – చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే…

హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం

హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం

ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్‌ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్‌ను సంస్థ ఫౌండర్ మరియు ఛైర్మన్ రవి కుమార్ పనస తాజాగా ప్రారంభించారు. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు లిక్కర్ బ్రాండ్స్ లభ్యం కానున్నాయి. హైదరాబాద్‌లో అతి పెద్ద లిక్కర్ మార్ట్‌గా పేరొందిన ఈ సూపర్‌స్టోర్‌లో‌ని బ్రాండ్స్‌కి పలు ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా ‘ML’ ప్రీమియమ్ లగ్జరీ లిక్కర్ మార్ట్ సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రవి కుమార్ పనస మాట్లాడుతూ.. ‘‘ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ మార్ట్‌ ‘ML’‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సూపర్‌స్టోర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌కు చెందిన పలు బ్రాండ్స్‌ను హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉంచడం జరిగింది.…

ప్రముఖ దర్శకులు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీ 'పసలపూడి కథలు'పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు ఎంతో ఫేమస్. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ‘పసలపూడి’  వంశీ సొంతూరు. దానికి సమీపంలోని ‘గొల్లల మామిడాడ’ కె. రామచంద్రారెడ్డి ఊరు. ఆయన 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పసలపూడి కథలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకని, తన పీహెచ్‌డీకి పరిశోథనాంశంగా ఎంచుకున్నారు. ఆయనదీ గోదావరే కాబట్టి అక్కడి యాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. వంశీ ‘పసలపూడి కథలు’పై పీహెచ్‌డీ చేసిన…

‘రామారావు ఆన్ డ్యూటీ’ లార్జర్ దెన్ లైఫ్ యూనిక్ థ్రిల్లర్ : శరత్ మండవ ఇంటర్వ్యూ..

'రామారావు ఆన్ డ్యూటీ' లార్జర్ దెన్ లైఫ్ యూనిక్ థ్రిల్లర్ : శరత్ మండవ ఇంటర్వ్యూ..

మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమౌతున్న నేపధ్యంలో దర్శకుడు శరత్ మండవ పంచుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్ర విశేషాలివి… # రవితేజ ఏం డ్యూటీ చేయబోతున్నారు ? – ‘రామారావు ఆన్ డ్యూటీ’ రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్. ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఇందులో చాలా యునిక్ పాయింట్. # కథలో…

‘సీతారామం’ మ్యూజిక్ రిచ్ గా వుంటుంది : సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఇంటర్వ్యూ..

seeetharamam music director vishal chandrashekar interview

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి.. # ‘సీతారామం’లో అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడానికి కారణం? – ‘సీతారామం’ కథ అద్భుతం. దర్శకుడు హను రాఘవపూడి చాలా గొప్ప కథ రాశారు. కథలో పాటలు వచ్చే సందర్భాలు అద్భుతంగా వుంటాయి. మంచి మ్యూజిక్ రావాలంటే…

ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

Nara-Rohith-Birthday Celebreations

హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా నేడు (జూలై 25)న బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుండి దేవాలయాలలో నారా రోహిత్ పేరు మీద ప్రత్యేక పూజలతో పాటు, అనాధశరణాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హీరో నారా రోహిత్ హాజరై కేక్ కట్ చేసారు, ఈ కార్యక్రమంలో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణరావు ,నారా రోహిత్ స్నేహితుడు తాడికొండ సాయి కృష్ణ , రోహిత్ అభిమాన సంఘ నాయకులు వీరపనేని శివ చైతన్య ,రాజా నరేంద్ర , గుంటూరు శివ , గాలి సృజన తతరులు పాల్గొని నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు…

హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళాకి విశేష స్పందన…తక్కువ పెట్టుబడితోనే సొంత వ్యాపారం: యాక్టర్ అభినవ్ సర్ధార్

హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళాకి విశేష స్పందన...తక్కువ పెట్టుబడితోనే సొంత వ్యాపారం: యాక్టర్ అభినవ్ సర్ధార్

యువ‌త‌ను ఎంట‌ర్ ప్రైన‌ర్స్ గా మార్చేందుకు అభిన‌వ్ స‌ర్కార్ ఏర్పాటు చేసిన హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళా లో చాలా మంది యువత పాల్గొన్నారు వారి తో పాటు చాలామంది సినీ తారలు మరియు సినిమా యాక్టర్స్ తో పాటు ముఖ్య అతిధిగా గ‌జ‌ల్ శ్రీనివాస్ పాల్గొని యువ‌త‌ను ఎంట‌ర్ ప్రైన‌ర్స్ గా మార్చేందుకు అభిన‌వ్ సర్దార్ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. నగరంలో నిర్వ‌హించిన హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళా చాలా ఆకట్టుకుంది. హైదరాబాదీ చాయ్ అడ్డా చైర్మన్ అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎంతో మంది బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. జాబ్ కన్నా.. సొంత వ్యాపారం చేయడం మేలని భావిస్తున్నారు. కాని ఇనెస్ట్‌మెంట్‌ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ చాయ్ అడ్డా సొంతంగా వ్యాపారం చేయాలన్న యువతకి…

‘సీతారామం’ లార్జన్ దెన్ లైఫ్ స్టోరీ : దర్శకుడు హను రాఘవపూడి ఇంటర్వ్యూ…

'సీతారామం' లార్జన్ దెన్ లైఫ్ స్టోరీ : దర్శకుడు హను రాఘవపూడి ఇంటర్వ్యూ...

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు హను రాఘవపూడి పంచుకున్న ‘సీతా రామం’ చిత్ర విశేషాలివి… # మీరు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తవుతుంది. ఈ ప్రయాణం ఎలా అనిపించింది ? పదేళ్ళలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ? – మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు…