Die Hard Fan Telugu Movie Review : సెలబ్రిటికీ-అభిమానికీ మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా!!

die hard fan telugu movie review

చిత్రం : ‘డై హార్డ్ ఫ్యాన్’ విడుదల తేది : 02, సెప్టెంబర్ 2022 నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు టెక్నికల్ టీమ్: దర్శకుడు : అభిరామ్ ఎం. నిర్మాణం : శ్రీహాన్ సినీ క్రియేషన్స్ నిర్మాత : చంద్రప్రియ సుబుద్ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ కింతలి మాటలు : సయ్యద్ తాజూద్దీన్ సంగీతం : మధు పొన్నాస్ సినిమాటోగ్రఫీ : జగదీష్ బొమ్మిశెట్టి ఎడిట్ VFX – తిరు బి. “డై హార్డ్ ఫ్యాన్” చిత్రం ఫ్యాన్ కి సెలబ్రిటీకి మధ్య లో జరిగే వన్ నైట్ డ్రామా! శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ ఎం. దర్శకత్వంలో…

commitment movie review : పక్కా పైసా వసూల్ సినిమా ‘కమిట్మెంట్’!

commitment movie review

— క్రష్ మూవీ హీరో అభయ సింహ ‘కమిట్మెంట్’ మూవీ రివ్యూ– రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై వచ్చిన మూవీ కమిట్ మెంట్” ఈ మూవీ లో రవి బాబు లాంటి క్రియేటివ్ స్కూల్ నుంచి వచ్చిన అభయ్ సింహా రెడ్డి,అలాగే తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “కమిట్మెంట్” సినిమాను ఆగష్టు 19 న గ్రాండ్…

‘Maataraanimounamidhi’ Telugu Movie Review… మనసుదోచిన ‘మాటరాని మౌనమిది’

'Maataraanimounamidhi' Telugu Movie Review...

మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి ప్రధాన పాత్రలు పోషించిన ‘మాటరాని మౌనమిది’ నేడు (శుక్రవారం ఆగస్ట్ 19) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన ట్రైలర్, పాటలు టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. సినిమా కోసం ఎదురుచూసేలా చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే… కథలోకి వెళదాం… చాలా రోజులు తర్వాత రామ్ (మహేష్ దత్తా) తన బావ (ఈశ్వర్) ఇంటికి వస్తాడు. తను మిస్సవుతున్నది తన చెల్లెలిని మాత్రమే. ఈశ్వర్‌కి రామ్‌ని చూసినందుకు సంతోషం కలిగింది, వారు కలిసి జీవిత గడపాలని నిర్ణయించుకుంటారు. ఓ మంచి రోజు, ఈశ్వర్ ఏదో పని మీద బయటకు వెళ్లి, రామ్‌ని తలుపు లాక్ చేసి సురక్షితంగా ఉండమని చెబుతాడు. రామ్ ఒంటరిగా ఇంట్లో ఏదో పని…

‘సీతారామం’ చిత్రం నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది : ఇంటరాగేషన్ ఆఫీసర్ పాత్రధారి మధు నంబియార్

artist madhu nambiyar interview

ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందననూ , విమర్శకుల ప్రశంసలనూ పొందుతోన్న “సీతారామం” చిత్రం అందులోని నటీ నటులకు విశిష్టమైన గుర్తింపును తెచ్చిపెడుతోంది. ఆ అంశం పైనే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “సీతారామం” వంటి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంలో ఓ మంచి పాత్రను పోషించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు నంబియార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి వచ్చి నటుడిగా మారిన తనకు “సీతారామం”లో ఇంటరాగేషన్ ఆఫీసర్ వంటి పాత్ర లభించడం, చిన్న పాత్రే అయినా రష్మిక – సుమంత్ ల కాంబినేషన్ లో చేసిన కీలక సన్నివేశం కావడంతో – ఆ క్యారెక్టర్ గురించి బంధువులు, స్నేహితులు, సన్నిహితులే కాక చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉండడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని అంటున్నారు మధు…

న్యాయం గెలిచింది : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో గెలిచిన బృందానికే కోర్టులో విజయం

press club hyderabad

హైదరాబాద్ : ప్రెస్ క్లబ్ కార్య నిర్వాహక వర్గానికి మార్చ్ 2022 లో జరిగిన ఎన్నికలు చెల్లవని ప్రకటించాలనీ, ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మా బృందం గెలిచిందని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ప్రకటనను కొట్టి వేయాలనీ, మాజీ కార్యదర్శి రాజమౌళి చారి తనను కార్యదర్శిగా కొనసాగించాలని విచ్ఛిన్నకారులు వేసిన మూడు పిటిషన్ లను టెన్త్ అడిషనల్ సివిల్ కోర్టు ఇవాళ కొట్టివేసిందనే వార్తను పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది. అంటే మార్చ్ 13న జరిగిన ఎన్నికలు సక్రమమేననీ, ఆ ఎన్నికల్లో మా బృందం గెలిచిందని రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుతుందనీ ఇప్పుడు చట్టబద్ధంగా నిర్ధారణ అయింది. ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు పోటీ జరగగా, పదహారు స్థానాల ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రకటన, గెలుపు సర్టిఫికెట్ల మీద సంతకాలు సజావుగా జరిగిపోయాయి. తర్వాత, అధ్యక్ష స్థానానికి…

జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది : టీయుడబ్ల్యుజె ప్రతినిధి బృందంతో మంత్రి హరీష్ రావు

Journalitsjournalists

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్య భవన్ లో మంత్రితో సమావేశమై హెల్త్ కార్డుల సమస్యపై వినతి పత్రాన్ని అందించింది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు తిరస్కరణకు గురవుతుండడంతో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్ఎస్ అమలుకు బడ్జెట్ లో…

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : దర్శకులు వంశీధర్, లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ..

'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : దర్శకులు వంశీధర్, లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ..

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్‌ టైనర్ గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ సినిమా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? – లక్ష్మీనారాయణ: మాది తిరుపతి దగ్గర చంద్రగిరి. పదేళ్ళ నుండి హైదరాబాద్…

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను ‘లైగర్’ తిరిగిస్తుంది : విజయ్ దేవరకొండ

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను 'లైగర్' తిరిగిస్తుంది : విజయ్ దేవరకొండ

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలవుతోంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ లో ‘లైగర్‌’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ, కథానాయిక…

1948 Akhanda Bharath Movie Review : ‘1948 అఖండ భారత్’ ప్రతీ భారతీయుడు చూసి గర్వపడాల్సిన సినిమా!!

1948 Akhanda Bharath Movie Review : '1948 అఖండ భారత్' ప్రతీ భారతీయుడు చూసి గర్వపడాల్సిన సినిమా!!

చిత్రం :1948 అఖండ భారత్ విడుదల తేది : 12, ఆగస్టు- 2022 రేటింగ్ : 3.5/5 తారాగణం: డా.ఆర్య వర్ధన్ రాజ్ – నాథురాం గోడ్సే రఘనందన్ – గాంధీ సమ్మెట గాంధీ – అబ్దుల్ గఫార్ ఖాన్ జెన్నీ – జిన్నా ఇంతియాజ్ ఆలీ – నెహ్రు శరద్ దద్భవాల – వల్లభాయ్ పటేల్ సుహాస్ – విష్ణు కర్కరే దుర్గాప్రసాద్ – నారాయణ ఆప్టే నవీన్ మాదాసు – మదన్ లాల్ పహ్వ నాగరాజు నన్నపనేని – డా .పర్చూరేయ్ తదితరులు ముఖ్యపాత్రధారులు . దర్శకత్వం : ఈశ్వర్ బాబు – డి నిర్మాత : ఎం . వై .మహర్షి కథ : డా.ఆర్య వర్ధన్ రాజ్ కధనం : డా .ఆర్య వర్ధన్ రాజ్ సంభాషణలు : డా .ఆర్య…

‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు : కృతిశెట్టి ఇంటర్వ్యూ

actress kurhishetti interview

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో కృతిశెట్టి పంచుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్ర విశేషాలివి. # కరోనా తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ? – నాలోని…