‘గాడ్ ఫాదర్’ విజయం సమిష్టి కృషి : మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ..

megastar chiranjivi interview about GodFather

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టయిలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని విజాయపథంలో దూసుకెళ్తున్ననేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గ్రాండ్ సక్సెస్ ని మీడియాతో పంచుకున్నారు. మీ జీవితంలో మీరు ఎన్నో విజయాలని , మరెన్నో బ్లాక్ బస్టర్స్ ని చూశారు..ఈ ‘గాడ్ ఫాదర్’ విజయం ఎంత…

బయోపిక్ చేయాలని వుంది : మాళవిక సతీషన్ ఇంటర్వ్యూ

Heroine Malavika sathishan interview

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ మాళవిక సతీషన్ విలేఖరు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ కథలో మీకు నచ్చిన అంశాలు ? – సినిమా టైటిల్ చూసి ఇది బోల్డ్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది చాలా క్లీన్ మూవీ. యూ/ఎ మూవీ. నటనకు చాలా ఆస్కారం వుండే సినిమా ఇది. ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కోణాలు చూపించే అవకాశం దొరికింది. చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ వుంటుంది. ఇందులో మీ పాత్ర…

Lots Of Love Movie Reviews : హృదయాన్ని కదిలించే ‘Lots Of Love’

lots of love movie review

ఇటీవల మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో ఎక్కువగా వస్తున్నాయి. కాస్త కొత్తదనం వున్న కథా కథనాలతో సినిమాని తెరకెక్కించి ఆడియెన్స్ ను అలరిస్తే చాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించొచ్చు అని కొత్త దర్శకులు, నిర్మాతలు భావించి ఇలాంటి వాటికి మొగ్గు చూపుతున్నారు. ప్రేమపై ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అనంతమైనది ప్రేమ. ప్రేమలోని సరికొత్త కోణాన్ని… లాట్స్ ఆఫ్ లవ్ లో ప్రజంట్ చేశామని చిత్ర బృందం చెబుతోంది. మరి ఆ తరహాలో ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఈ సినిమాలో ఉందో? లేదో? లాట్స్ ఆఫ్ లవ్ చూద్దాం పదండి. కథ: ఇందులో ప్రధానంగా అయిదు కథలున్నాయి. అందులో ఏ ఏ కథలు వున్నాయి అంటే…. కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, మందులు దొరకక జనాలు…

‘గాడ్ ఫాదర్’లో ఇదివరకెప్పుడు చేయని పాత్ర చేశా – అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి థియేటర్లో మోత మోగిస్తారు: సత్యదేవ్ ఇంటర్వ్యూ

Hero Sathya dev interview

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో సత్యదేవ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. గాడ్ ఫాదర్ లో అవకాశం వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు ? అన్నయ్య (చిరంజీవి ) ఒక షూటింగ్ లో లంచ్ కి రమ్మని పిలిచారు. వెళ్లాను.…

వినోదాన్ని పంచేలా ‘స్వాతి ముత్యం’ ట్రైలర్

వినోదాన్ని పంచేలా 'స్వాతి ముత్యం' ట్రైలర్

“నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు” అంటూ వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో ట్రైలర్ సాగుతుండగా వారికి ఊహించని సమస్య వస్తుంది. కాసేపట్లో పెళ్లి, ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి?, దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సన్నివేశాలకు తగ్గట్లు హృదయాన్ని హత్తుకునేలా ఉన్న నేపథ్య సంగీతంతో పాటు, “మీరు నాకు చూడగానే నచ్చేశారండీ.. అది కూడా ఎంతలా అంటే మిమ్మల్ని చూశాక…

సహజత్వం నిండిన కథ..అమాయకత్వం కలగలిసిన పాత్రల నడుమ సాగే చిత్రం ‘స్వాతి ముత్యం‘ : దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ

director laxman k krishna interview about Swathimutyam

-చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో పాటు మా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా దర్శకుడు లక్ష్మణ్ విలేఖర్లతో ముచ్చటించి సినిమాకి సంబంధించిన పలు ఆస్తికర విషయాలను పంచుకున్నారు. ప్రశ్న: దర్శకుడిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది? లక్ష్మణ్: మాది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. అందరి దర్శకుల లాగే చిన్నప్పటి నుంచే…

‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ చిత్రం: హీరో నాగశౌర్య ఇంటర్వ్యూ..

hero Nagasourya interview about krishna vrinda vihari new telugu movie

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపధ్యంలో హీరో నాగశౌర్య మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # ‘కృష్ణ వ్రింద విహారి’ కథ ఎప్పుడు విన్నారు .. ? – ‘కృష్ణ వ్రింద విహారి’ కథ 2020 కోవిడ్ ఇంకా మొదలవ్వకముందే విన్నాను. కథ వినగానే నచ్చేసింది. వెంటనే సినిమాని చేస్తానని దర్శకుడితో చెప్పా. మంచి ఫన్, ఎంటర్ టైమెంట్, ఫ్యామిలీ, మాస్..ఇలా అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ…

‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తినిచ్చే చిత్రం.. అందరికీ కనెక్ట్ అవుతుంది: శ్రీవిష్ణు ఇంటర్వ్యూ

srivishnu interview about alluri movie

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపధ్యంలో శ్రీవిష్ణు మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు.. # అల్లూరి అంటేనే పవర్ ఫుల్. ఇటివల వచ్చిన అల్లూరి పాన్ ఇండియా విజయం సాధించింది. మీ అల్లూరి ఎలా వుండబోతుంది ? – ఆయన రియల్ అల్లూరి. ఈ అల్లూరి ఆయన నుండి స్ఫూర్తి పొంది చేసిన కథ. కృష్ణ గారి సినిమా అల్లూరి సీతారామారాజు క్లైమాక్స్ లో ‘ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారని’ చెప్తారు. ఆ వందమందిలో మా అల్లూరి ఒకరు. (నవ్వుతూ). ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి…

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విజయం నాకెంతో ప్రత్యేకం : కృతిశెట్టి ఇంటర్వ్యూ

kruthishetti interview about Aammayi gurinchi meeku cheppali

నైట్రోస్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు… # ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో మీ పాత్రకు చాలా మంచి స్పందన రావడం ఎలా అనిపించింది ? – నిజ జీవితానికి చాలా దగ్గరగా వున్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్…

‘దొంగలున్నారు జాగ్రత్త’లో ఛాలెంజ్ తో కూడిన పాత్ర నాది : ప్రీతి అస్రాణి ఇంటర్వ్యూ

Prethiasrani interview

డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. ప్రీతి అస్రాణి కథానాయిక. సర్వైవల్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ప్రీతి అస్రాణి సినిమా విశేషాలని పంచుకున్నారు. # మళ్ళీరావా సినిమా తర్వాత మీ ప్రయాణం ఎలా వుంది ? – మళ్ళీరావా తర్వాత ప్రెజర్ కుక్కర్, ఆడ్ ఇన్ఫినిటమ్, సీటిమార్ చిత్రాలు చేశాను. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’లో ఒక ఛాలెంజ్ తో కూడిన పాత్ర చేస్తున్నాను. # ‘దొంగలున్నారు జాగ్రత్త’లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ? – ‘దొంగలున్నారు…