గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో ఘనంగా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా రూపోందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు..ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. సి.హెచ్ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈమూవీ కి U/A సెన్సార్ సర్టిఫికెట్ సోంతం చేసుకుంది.. దర్శకుడు A. J…
Category: Entertainment
#VD13 / #SVC54 సెట్స్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బర్త్ డే
గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరుశురాం తెరకెక్కిస్తున్న మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ (VD13) పదమూడో చిత్రంగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో (SVC54) 54వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మధ్యే మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ వంటి వారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే దిల్ రాజు, శిరీష్‌లో వాసు వర్మ చేతులు కలిపారు. ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా సినిమా టీం అంతా కలిసి…
Happy Birthday : అచ్చతెలుగు కుందనపు బొమ్మ అనన్య నాగళ్ల!
టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు కొరవడిన సమయంలో అందం, అభినయంతో తన నటనాప్రతిభను కనబరుస్తూ ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకున్న అచ్చతెలుగు కుందనపు బొమ్మ హీరోయిన్ అనన్య నాగళ్ల. చేసింది తక్కువ సినిమాలే అయినా విశేష ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. అంతేకాదు అనన్యకు సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. దాదాపు తన ఇనిస్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ తో నిత్యం తన ఇష్టాఇష్టాలతో పాటు అదిరిపోయే పిక్స్ తో, రీల్స్ తో అలరిస్తుంది. పరిశ్రమకు వచ్చి కొంత కాలమే అయిన తన డ్రీమ్ కమ్ ట్రూ అయిన పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్న ఈ అపురూప పారిజాతం అనన్య నాగళ్ల పుట్టిన రోజు సందర్భంగా తన గురించి, అలాగే తాను చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం… ఖమ్మం జిల్లా…
ఆర్‌ఎఫ్‌సిలోని భారీ సెట్‌లో ‘భగవంత్’ కేసరి పాట చిత్రీకరణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్’ భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైయ్యే భారీ అంచనాల సినిమాలలో ఒకటి. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ షూటింగ్ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన తారాగణంపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా కనిపించబోయే ఈ పాటను బిగ్ స్క్రీన్స్ పై చూడటం కన్నుల పండువగా ఉంటుంది. ‘భగవంత్ కేసరి’ యునిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ గా వుంటుంది. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి ప్రజంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్…
Bhagavanth Kesari Song Shoot On Nandamuri Balakrishna, Kajal Aggarwal, and Sreeleela In A Massive Set In RFC
God Of Masses Nandamuri Balakrishna and successful director Anil Ravipudi’s crazy project Bhagavanth Kesari produced prestigiously by Sahu Garapati and Harish Peddi under the banner of Shine Screens is one of the highly anticipated movies releasing this year. Currently, the shoot of Bhagavanth Kesari is happening in a massive set in RFC, Hyderabad. The team is filming a song on the lead cast- Balakrishna, Kajal Aggarwal, and Sreeleela with Bhanu master supervising it. It will be an eye feast to watch the song featuring all the lead actors. Bhagavanth Kesari…
ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టు చుట్టు’ ఆగస్టు 3న విడుదల
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మరియు ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవెయిటింగ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ టైటిల్ గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియా లో దూసుకు వెళ్ళింది. ది ఎటాకర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్ మరియు బోయపాటి శ్రీను,,రామ్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో చూపించాడు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సింగిల్ “నీ చుట్టు చుట్టు” ప్రోమో ఆగస్టు 1వ తేదీన ఉదయం 10:26 గంటలకు విడుదల కానుంది. ఈ డ్యాన్స్ నంబర్ ఫుల్ లిరికల్ వీడియో ఆగస్టు 3న ఉదయం 9:26 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రామ్ మందపాటి గడ్డంతో మాస్ గా కనిపిస్తుండగా, శ్రీలీల మెరిసే వేషధారణలో గ్లామర్‌గా కనిపిస్తుంది. పోస్టర్ సూచించినట్లుగా…
Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Sreeleela, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Skanda 1st Single Nee Chuttu Chuttu On August 3rd
Blockbuster maker Boyapati Sreenu and Ustaad Ram Pothineni’s most awaited mass action entertainer Skanda received an overwhelming response for its title glimpse. The Attacker is the tagline of the movie and Boyapati Sreenu shows Ram in a never-seen-before mass avatar. Here comes a big update. The musical promotions of the movie will kick-start from tomorrow. A promo of first single Nee Chuttu Chuttu will be unveiled on August 1st at 10:26 AM. The lyrical video of this dance number will be released on August 3rd at 9:26 AM. Ram looks…
అంగరంగా వైభోవంగా ‘సగిలేటి కథ’ మూవీ ట్రైలర్ విడుదల
హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సమర్పకుడు హీరో నవదీప్ సమక్షంలో జరిగింది. అలాగే, ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి సుమంత్ నాయుడు విచ్చేసారు. అంతే కాకుండా, డ్యాషింగ్ డైరెక్టర్ ‘రామ్ గోపాల్ వర్మ’ ఈ చిత్ర బృందానికి వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కోడి అహంకారంతో కూడిన ఫన్నీ స్కిట్‌తో ఈవెంట్ ప్రారంభమైంది. ఈ చిత్రం రుచికరమైన చికెన్…
‘Sagileti Katha’ is a rooted story with many surprises: Makers @ trailer launch event
Rayalaseema-based ‘Sagileti Katha’ is driven by universal content: Makers ‘Sagileti Katha’, produced by Ashok Arts and Shade Entertainment, is led by the talented Raviteja Mahadasyam and Vishika Kota. Set in a Rayalaseema village, this content-driven film is written, edited, shot and directed by newcomer Rajasekhar Sudmoon. The comedy-drama will be released in theatres in September. On Monday, the film’s Trailer launch event was held in the presence of presenter and actor Navdeep. The event began with a funny skit centered on the pride of a hen. The film partly revolves…
సమంత గురించి హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోన్న న్యూస్ ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడిందా? అందుకే సినిమాలకు గ్యాప్ ఇస్తుందా..? ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోన్న న్యూస్ ఇదే! తన ఈ సమయాన్ని స్నేహితులతో గడుపుతూ వారితో టూర్స్ కు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సామ్ కు మంచి క్రేజ్ దక్కించుకుంది. అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈమె ఫాలోయింగ్ ను దక్కించుకుంది. సామ్ ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘యశోద’ మూవీ రిలీజ్ సమయంలో సమంత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది. అప్పటి నుంచి మొన్నటి వరకు రెగ్యులర్ ట్రీట్ మెంట్…
