Darshakendrudu Raghavendra Rao Launched ‘Chandamama Kathalona.’ lyrical song from “Operation Raavan” is out now

Darshakendrudu Raghavendra Rao Launched 'Chandamama Kathalona.' lyrical song from "Operation Raavan" is out now

The young actor Rakshit Atluri is impressing audience with his performances and now he is ready to entertain audience with new movie is “Operation Raavan”. This film is produced by Dhyan Atluri as a new age suspense thriller and it is directed by Venkata Satya. Sangeerthana Vipin is playing the heroine. Recently, a lyrical song called Chandamama Kathalona has been released from this movie. This song launched by Darshakendrudu Raghavendra Rao today. He wished team all the best. Saravana Vasudevan has given the music for this song while Purnachari has…

‘ఆపరేషన్ రావణ్’నుంచి ‘చందమామ కథలోన..’పాట విడుదల !

'Chandamama Kathalonna..' song released from 'Operation Raavan'!

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి చందమామ కథలోన అనే లిరికల్ పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు విడుదల చేశారు. టీమ్ కు తన ఆశిస్సులు అందజేశారు. శరవణ వాసుదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా..హరి చరణ్, గీతామాధురి పాడారు. చందమామ కథలోన, అందమైన పిల్లేనా, కళ్లముందు కదిలిందా, తుళ్లి తుళ్లి పడ్డానా..అంటూ ప్రేయసి అందాన్ని పొగుడుతూ సాగుతుందీ పాట. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు…

‘ఉస్తాద్’లో మూడు వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌ను చేయ‌డం ఛాలెంజింగ్‌ అనిపించింది : హీరో శ్రీసింహా కోడూరి

Playing a character with three variations in 'Ustad' felt challenging: Hero Sreesimha Koduri

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీసింహా కోడూరి మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.. -‘మత్తువదలరా’ సినిమా క‌థ విని ఓకే చెప్పిన క‌థ ఈ ‘ఉస్తాద్’. అయితే షూటింగ్స్ ఆల‌స్యం కావ‌టం వంటి కార‌ణాల‌తో ఇప్పుడు అన్నీవ‌రుస‌గా విడుద‌ల‌వుతున్న‌ట్లు అనిపిస్తున్నాయి. *-ద‌ర్శ‌కుడు ఫ‌ణిదీప్ క్యారెక్ట‌ర్స్‌ను చ‌క్క‌గా డిజైన్ చేసుకున్నారు. సూర్య అనే యువ‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన నాలుగు సినిమాల్లో ఇది నా క్యారెక్ట‌ర్ మీద‌నే ర‌న్ అవుతుంది.…

‘జవాన్’ నుంచి సరికొత్త పోస్టర్ విడుద‌ల!

New poster release from 'Jawan'!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ లేటెస్ట్ బిగ్ బ‌డ్జెట్ మూవీ ‘జవాన్’. భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలో త‌న‌తో పాటు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార ఫొటోల‌ను షారూఖ్ రిలీజ్ చేశారు. ‘జవాన్’ రిలీజ్ కావ‌టానికి నెల రోజుల స‌మ‌యం కూడా లేదు. సినిమా గురించి అభిమానులు, ప్రేక్ష‌కులు, ట్రేడ్ విశ్లేష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ అంచ‌నాలు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కింగ్ ఖాన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోన‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జవాన్ ప్రివ్యూ’ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా రీసెంట్‌గా రిలీజైన ‘దుమ్మే దులిపేలా..’ సాంగ్ మ్యూజికల్ చార్ట్…

దీపావళి కానుకగా ‘ఎర్ర చీర’ విడుదల

'Red Saree' released as Diwali gift

శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ – పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన సౌత్ ఇండియా చిత్రం ఎర్ర చీర. ఇటీవల కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని నవంబర్ 9న విడుదల కానుంది. ఇందులో కళ్లు చెదిరేలా 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో క్లైమాక్స్ తో కూడిన మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో మంచి నిర్మాణ విలువలతో నిర్మించ్చబడినదని నిర్మాతల్లో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ దీపావళి కానుకగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని దర్శకుడు మరియు నటుడు అయిన సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో శ్రీరామ్, kgf ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, సీనియర్ నటులు Dr. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు…

రాఘ‌వ లారెన్స్‌ హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘చంద్రముఖి 2’ నుంచి ‘స్వాగతాంజలి’ లిరికల్ సాంగ్ విడుదల

'Swagathanjali' lyrical song released from Raghava Lawrence's horror thriller 'Chandramukhi 2'

‘చంద్రముఖి 2’ వినాయక చవితికి సినిమా గ్రాండ్ రిలీజ్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో పాటు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తోంది. సుభాస్క‌ర‌న్ నిర్మాత‌. శుక‌వ్రారం ఈ సినిమా నుంచి ‘స్వాగ‌తాంజ‌లి…’ అనే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్ అభరణాలను ధరించి రాజనర్తకి చంద్రముఖిలా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు. ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఇక ఆస్కార్…

Raghava Lawrence ‘Chandramukhi 2’ ‘s First Single ‘Swaagathaanjali…’ Lyrical Song Released

Raghava Lawrence 'Chandramukhi 2' 's First Single 'Swaagathaanjali...' Lyrical Song Released

‘Chandramukhi 2’ Is Releasing In A Grand Manner For Vinayaka Chavithi Star choreographer, director, actor Raghava Lawrence in a lead role, while Bollywood star heroine Kangana Ranaut is doing titular role in the big budgeted film, ‘Chandramukhi 2’. Senior Director P. Vasu is helming this project. Prominent production house Lyca Productions known for delivering event films along with content oriented movies is producing ‘Chandramukhi 2’. Subhaskran is bankrolling this project in an uncompromised manner. Makers released the first song from the film, ‘Swaagathaanjali…’ lyrical video on Friday. Kangana Ranaut is…

పాపులర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా3’ ట్రైలర్ విడుదల

Popular horror thriller franchise 'Pizza3' trailer released

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘’అనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు…

‘జిలేబి’ ట్రైలర్ విడుదల

'Jelebi' trailer released

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ థ్రిల్ రైడ్ ని అందించింది. దర్శకుడు విజయ్ భాస్కర్…

‘జైలర్‌’ దూకుడు మామూలుగా లేదు!

'Jailer' aggression is not normal!

రెండు తెలుగు రాష్టాల్ల్రో భారీ కలెక్షన్లు!? ఆగస్ట్‌ 10న విడుదలైన రజనీకాంత్‌ ’జైలర్‌’ చిత్రం మంచి టాక్‌ ను తెచ్చుకుంది. అంచనాలను మించి సూపర్‌ హిట్‌ టాక్‌ ను సొంతం చేసుకుంది. తొలి రోజే మంచి వసూళ్లను కూడా అందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్టాల్ర విషయానికొస్తే మంచి కలెక్షన్స్‌ దక్కాయి. రజనీ గత చిత్రాలతో పోలిస్తే ఈ ‘జైలర్’ చిత్రం తొలి రోజు భారీ స్థాయిలో షేర్‌ వసూళ్లను అందుకుంది. తెలుగు రాష్టాల్లో రజనీ చివరి చిత్రం ’పెద్దన్న’ రూ.1.60కోట్లు సాధించగా, ’దర్బార్‌’ రూ.4.52కోట్లు, ’పేట’ రూ.1.65కోట్లు వసూళ్లు మాత్రమే చేశాయి. అయితే వీటికన్నా ముందు ‘రోబో 2.0’ మాత్రం అత్యధికంగా రూ.12.5కోట్లను అందుకోంది. ‘జైలర్‌’ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. నైజాంలో రూ. 3.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 94 లక్షలు,…