హీరో సూర్య ముంబైకి మకాం మార్చారా?

Has hero Surya moved to Mumbai?

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఆయన ముంబయికి మకాం మార్చాడు అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంతో సహా సూర్య ముంబయి వెళ్లి పోయాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలకు సూర్య స్పందించలేదు. కానీ తాజాగా సూర్య ఫ్యాన్స్‌ మీట్‌ లో పాల్గొన్నాడు. ఫ్యాన్స్‌ తో చిట్‌ చాట్‌ సందర్భంగా ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. ఒక అభిమాని మాట్లాడుతూ మీరు ముంబయి మకాం మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అన్నట్లుగా ప్రశ్నించడం జరిగింది. ఫ్యాన్‌ ప్రశ్నకు సూర్య స్పందిస్తూ.. ముంబయికి మకాం మార్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. తన ఇద్దరు…

అనిరుధ్‌ ట్యూన్స్‌పై పెదవి విరుపులు.. పాతపాటల వాసన కొడుతోందని కామెంట్స్‌!!

Anirudh's tunes are lip-smacking.. Comments that it smells like old songs!!

ఈ మధ్య కాలంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా అనిరుధ్‌ సంగీతం గురించి చర్చ జరుగుతోంది. షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్‌ సినిమా కోసం అనిరుధ్‌ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ గా బాలీవుడ్‌ లోనిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. జవాన్‌ సినిమాలోని మొదటి పాటతో అనిరుధ్‌ హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. మొదటి పాటతో అలరించిన అనిరుధ్‌ తాజాగా జవాన్‌ నుండి రెండవ పాటను విడుదల చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకులు ఆ పాటను ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుంటున్నారు. అనిరుధ్‌ ట్యూన్‌ చేసిన జవాన్‌ రెండో పాటను వింటూ ఉంటే పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి సినిమా గుర్తుకు…

తెలుగు ఇండస్ట్రీతో ఆది పినిశెట్టికి బంధం!

Aadi Pinishetti's bond with the Telugu industry!

పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగబ్బాయి కావడంతో ఆది పినిశెట్టికి ఇక్కడ కూడా కాస్త మంచి క్రేజే ఉంది. పైగా చిరు, వెంకీ, బాలయ్య, మోహన్‌ బాబులకు మరిచిపోలేని హిట్లిచ్చిన రవిరాజా పినిశెట్టి కొడుకు అవడంతో ఇక్కడి ప్రేక్షకులు ఆది సినిమాలను బాగానే ఆదరిస్తారు. దానికి తోడు నటనలో ఆయన ఎంత మేటో నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలం వంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్‌ చేశాయి. అంతేకాకుండా ఆది ఇండస్ట్రీటోకి ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే. ఇలా తెలుగు వాళ్లతో ఆదికి ఎనలేని అనుబంధం ఉంది. ఇక ఆది తన నటించిన ప్రతీ సినిమాను తెలుగులోనూ డబ్‌ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పార్ట్‌నర్‌ సినిమాను కూడా తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ట్రైలర్‌…

ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ.. వచ్చే నెలలో విడుదలకు సిద్దం!

The Great Indian Family.. is ready for release next month!

బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’ఉరి:ది సర్జికల్‌ స్టైక్ర్‌’, మసాన్‌, రాజీ, సంజు, సర్దార్‌ ఉద్దమ్‌, జరా హాట్కే జరా బచ్కే వంటి చిత్రాలలో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విక్కీ నటించిన ఉరి సినిమా తెలుగులో కూడా డబ్‌ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్‌ యాక్టర్‌గా విక్కీ నేషనల్‌ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గతేడాది ఈయన ప్రాధాన పాత్రలో నటించిన ’సర్దార్‌ ఉద్దం’ నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ . తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించారు.…

Tollywood Star Sri Vishnu Graces Grand Teaser Release Event of ‘Em Chesthunnav’

Tollywood Star Sri Vishnu Graces Grand Teaser Release Event of 'Em Chesthunnav'

In a glittering ceremony that witnessed the presence of Tollywood’s young and dynamic hero, Sri Vishnu, the teaser for the much-anticipated film ‘Em Chesthunnav’ was unveiled amidst cheers and excitement. The event, held at a lavish venue, saw the esteemed chief guest, Sri Vishnu, lending his wholehearted support to the film and its promising cast and crew. ‘Em Chesthunnav’ is a creation by the talented duo, Naveen Kurava and Kiran Kurava, produced under the banners of NVR Production and SIDS Creative World. Directed by the visionary filmmaker Bharat Mitra, the…

హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా ‘ఏం చేస్తున్నావ్’ టీజర్ గ్రాండ్ రిలీజ్ వేడుక

Hero Sree Vishnu is the chief guest for the grand release of the teaser of 'Em Diramao'

NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాక్టర్ మధు మాట్లాడుతూ.. డైరెక్టర్ భరత్ తాను స్నేహితులమాని చెప్పారు. భరత్ సినిమా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పడంతో నేను చేయగలనా అనే డౌట్ వచ్చింది. తర్వాత కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా…

Pulimada’s first look poster is indeed different in its name and design where one can see Joju George holding the hand of the heroine

Pulimada's first look poster is indeed different in its name and design where one can see Joju George holding the hand of the heroine

“Pulimada” starring Joju George and Aishwarya Rajesh in lead roles is gearing up for release. The first look poster of the film is out.A.K Sajan ,who has given a handful of good movies in Malayalam is theWriter-Director-Editor of Pulimada.Einstein Zak Paul and Rajesh Damodaran are the producers under the banner Einstein Media and Land Cinemas. Director Joshi andJoju’s film Antony is also produced by Einstein Media. Joju George’s next release is “Pulimada” ,after the blockbuster “Iratta”.Another peculiarity of the film is that the famous cinematographer Venu is doing the camera…

శ్రీసింహా ‘ఉస్తాద్’ చిత్రానికి కి ఆల్ ది బెస్ట్ : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి

All the best to Sreesimha's film 'Ustad': Director SS Rajamouli

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కార్తీక్‌, సాయికిర‌ణ్‌, ర‌వి శివ‌తేజ‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ ప్రియాంక వీర‌బోయిన‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ అర‌వింద్ నూలే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అకీవా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, నేచుర‌ల్ స్టార్ నాని విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా… సాయికిర‌ణ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఫణిదీప్ అండ్ టీమ్‌కి థాంక్స్‌. మా టీమ్‌ని స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన…

‘రూల్స్ రంజన్’.. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం

'Rules Ranjan'.. The film team has announced the trailer release date

‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ‘రూల్స్ రంజన్‌’ సినిమాని స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. అమ్రిష్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘ఎందుకు రా బాబు’, ‘సమ్మోహనుడా’, ‘నాలో లేనే లేను’ అనే మూడు పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి పాట దేనికదే ప్రత్యేకను చాటుకుంటూ కట్టిపడేశాయి. పాటలు సినిమాపై అంచనాలను…

Rules Ranjaan strikes a chord with film buffs with its music; makers confirm trailer launch date and September release

Rules Ranjaan strikes a chord with film buffs with its music; makers confirm trailer launch date and September release

Kiran Abbavaram, who has gradually cemented his authority among audiences with his credible performances in Raja Vaaru Rani Gaaru, SR Kalyana Mandapam, Vinaro Bhagyamu Vishnu Katha, is awaiting the release of Rules Ranjann. DJ Tillu fame Neha Sshetty plays the female lead in the film directed by Rathinam Krishna, known for films like Nee Manasu Naaku Telusu, Oxygen. Rules Ranjann is produced by Divyang Lavania, Murali Krishnaa Vemuri under Star Light Entertainment. Amrish is the music director of the film. The three songs released to date – Enduku Ra Babu,…