సీమా హైదర్‌ నేపథ్యంలో ‘కరాచీ టు నోయిడా’ థీమ్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్‌!

The makers released the theme song of 'Karachi to Noida' in the background of Seema Haider!

సీమా హైదర్‌ .. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనా కోసం తన నలుగురి పిల్లలతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమ మార్గంలో ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ‘కరాచీ టు నోయిడా’ పేరుతో అమిత్‌ జానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్ర థీమ్‌ సాంగ్‌ ’చల్‌ పడే హైన్‌ హమ్‌’ ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఢల్లీిలోని శంకర్‌ భారతీయ ఆడిటోరియంలో ఈ థీమ్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటను ప్రీతి సరోజ్‌ ఆలపించగా, నిర్మాత అమిత్‌ జానీ లిరిక్స్‌ రాశారు. కాగా, ఈ చిత్రంలోని సీమా హైదర్‌ పాత్రలో ఫర్హీన్‌…

సినిమా కూడా సీరియస్ సాహిత్యమే అంటున్న ప్రసేన్ @సినిమా!

Prasen @cinema says that the movie is also serious literature!

ఆధునిక యుగంలో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా విమర్శ లేదు. అందుకు కారణం సీరియస్ విమర్శకులు సినిమాను విశ్లేషించాల్సిన పదార్ధంగా భావించక చులకనగా చూడడమే. కత్తి మహేష్, చల్లా శ్రీనివాస్, సికిందర్, ప్రసేన్, అండ్ యువర్స్ ఒబీడియంట్లి మాత్రమే తరచుగా విరివిగా రాసారు. అయితే వీళ్ళలో తమ విమర్శకు పుస్తక రూపం ఇచ్చిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రసేన్ తన సినీ విమర్శ నంతటినీ ఒక్క చోట చేర్చి ప్రసేన్ @సినిమా పేరుతో పుస్తకంగా మన ముందుంచాడు. గత పదేళ్లలో విడుదలైన సినిమాలలో 125 కు పైగా సినిమాలకు సంబందించిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సినిమాను పొగిడారా తెగిడారా అనే విషయాన్ని పక్కకు పెడితే ఏం చేసినా ప్రసేన్ రాత మాత్రం ఆసక్తిని రేకేత్తించేదిగా ఉంది. పాఠకుడిని ఉత్కంఠ లో ముంచెత్తుతు సమీక్షలను ఉరుకులు పెట్టించాడు. కొన్ని…

Sai Dharam Tej shows his respect for women through the musical short ‘Soul Of Satya’

Sai Dharam Tej shows his respect for women through the musical short 'Soul Of Satya'

Supreme Hero Sai Dharam Tej has always been responsible towards society. His charity acts stem from his strong belief that social good is one’s basic duty as a human. The actor, known for several box-office hits over the years, has always been at the forefront of making donations towards the causes he believes in strongly. A part of his earnings has gone towards charity. He has funded an old age home in Vijayawada, winning the hearts of many. The talented actor, known for meaningful films like ‘Republic’, has also adopted…

మహిళల గొప్పతనాన్ని చాటే ‘సత్య’ లో ఆకట్టుకుంటున్న సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej is impressive in 'Satya' which shows the greatness of women

సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉంటారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. అలాగే తేజ్ కు మహిళల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల విరూపాక్ష, బ్రో వంటి వరుస విజయాలు అందుకున్నారు తేజ్. తాజాగా మహిళల గొప్పతనాన్ని చాటే ఓ షార్ట్ ఫిలింలో నటించారు. ఏ ఫంక్షన్ లో అయినా మహిళల గురించి వారి భద్రత గురించి చాలా గొప్పగా చెప్పే సాయి ధరమ్ తేజ్ కి ఆడవారంటే చాలా గౌరవం.…

Pizza3 Movie Review in Telugu : ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్‌!

Impressive horror thriller!

‘పిజ్జా 3: ది మమ్మీ’ సినిమా తెలుగు వెర్షన్ ఈరోజు (ఆగస్టు 18, 2023) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిజ్జా సిరీస్‌లో మూడవ చిత్రం ఇది. మోహన్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందోతెలుసుకుందాం… కథ: ఒక రెస్టారెంట్ ను నడుపుతూ ఉంటాడు నలన్ (అశ్విన్ కాకుమాను). అతను కయల్ (పవిత్ర మరిముత్తు) కోసం తలదాచుకున్నాడు. కయల్ ఒక యాప్ డెవలపర్, ఆత్మలతో కమ్యూనికేట్ చేయగల యాప్‌ను రూపొందించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కయల్ సోదరుడు ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారి, అతనికి నలన్ అంటే ఇష్టం ఉండదు. అకస్మాత్తుగా, రెస్టారెంట్‌లో కొన్ని రహస్యమైన విషయాలు జరగడం ప్రారంభం అవుతాయి. వంటగదిలో ప్రతిరోజూ ఒక స్వీట్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ…

Mr Pregnant Telugu movie Review : ఎమోషనల్ లవ్ డ్రామా!

Mr Pregnant Telugu movie Review : ఎమోషనల్ లవ్ డ్రామా!

నూతన నవతరం దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో సోహైల్‌ హీరోగా వచ్చిన తాజా చిత్రం `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌`. రూపా కొడువయుర్‌ కథానాయికగా నటించింది. మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదలకు ముందు విభిన్న తరహాలో పబ్లిసిటీ చేశారు. సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేశారు. ఈ చిత్రం ఈ శుక్రవారం (ఆగస్టు 18, 2023) విడుదలయింది. మరి ఈ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఎలా ఉంది..? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం… కథ : అనగనగా.. ఓ అనాథ. గౌతమ్ (సోహెల్). టాటూ ఆర్టిస్ట్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. టాటూ కాంపిటీషన్స్‌లోనూ పాల్గొంటూ విజయాన్ని సాధిస్తాడు. మరోవైపు గౌతమ్‌ ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి (రూపా కొడువయూర్) ఎంతో…

Premkumar telugu movie Review : సిల్లీ బోరింగ్ కామెడీ డ్రామా!

Silly boring comedy drama!

(చిత్రం : ప్రేమ్ కుమార్ , విడుదల తేదీ : ఆగస్టు 18, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు. దర్శకత్వం: అభిషేక్ మహర్షి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం, ఎడిటర్: గ్యారీ బి హెచ్) సంతోష్ శోభన్ హీరోగా, రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లుగా అభిషేక్ మహర్షి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. విడుదలకు ముందు ఈ సినిమాపై మేకర్స్ మంచి బజ్ నే క్రియేట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 18, 2023) రోజు ప్రేక్షకులముందుకొచ్చింది. మరి…

జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ‘ఒక్కడే నెం.1’ పోస్టర్‌, టీజర్‌ లాంచ్‌

'Okkade No.1' Poster and Teaser Launch by JD Lakshminarayana

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సునీత, శృతిక, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ చిత్రం పోస్టర్‌, టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ జేడీ లక్ష్మీనారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ బి. దయానంద్‌లు విచ్చేశారు. జేడీ లక్ష్మీనారాయణ సినిమా పోస్టర్‌, టీజర్‌లను ఆవిష్కరించారు. అనంతరం చిత్రంలోని 5 పాటల్లోంచి 4 పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… సహజంగా నేను సినిమా ఈవెంట్‌లకు రాను. అయితే వెంకన్నగారు పోలీస్‌ ఆఫీసర్‌ మీద తీసిన అని చెప్పారు. అలాగే ట్రైలర్‌ కూడా చూపించారు. అది చూసిన తర్వాత ఇంప్రెస్‌ అయి ఈ కార్యక్రమానికి రావటానికి అంగీకరించాను.…

Launch of the song from the movie “Sagileti Katha” in the RGV Den, Edo Jarige…

Launch of the song from the movie "Sagileti Katha" in the RGV Den, Edo Jarige...

Presented by hero Navdeep C-Space, Ravi Mahadasyam and Vishika Laxman are starring in the film ‘Sagileti Katha’. Set in rural Rayalaseema, the film is written, edited, cinematography and directed by ‘Rajasekhar Sudmoon’. The film is jointly produced by Deviprasad Baliwada and Ashok Mittapalli under the Shade Entertainment and Ashok Arts banners. There has already been an overwhelming response to the trailer released for the film. In dashing director RGV’s den office, the film’s first lyrical video song ‘Edo Jarige’ was released today in Sarigama Telugu by the hands of RGV…

Full Moon Media Productions unveils a super-entertaining teaser of ‘Sound Party’

Full Moon Media Productions unveils a super-entertaining teaser of 'Sound Party'

‘Sound Party’ Teaser gets praises from Director Sampath Nandi Bigg Boss Telugu 5 title winner VJ Sunny’s upcoming movie titled ‘Sound Party’ is up for theatrical release. Starring Hritika Srinivas as the heroine, the film is Full Moon Media Productions’ maiden venture. Sanjay Sheri, a talented writer, is making his debut as a director. Producers Ravi Polishetty, Mahendra Gajendra, and Sri Shyam Gajendra have joined hands with presenter Jaya Shankar. The film’s teaser launch event was held today at Prasad Labs in the presence of director Sampath Nandi. Sound Party…