‘ఆదిపురుష్‌’ను వదలని ట్రోలర్స్‌!

Trollers who did not leave 'Adipurush'!

  ‘చంద్రయాన్‌’తో పోలుస్తూ మరోమారు విమర్శలు! ప్రస్తుతం టెలివిజన్‌ మీడియా . సోషల్‌మీడియాలో ట్రెండింగ్ విషయం ‘చంద్రయాన్‌3’ అన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇస్రో గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ ‘చంద్రయాన్‌` 3 బడ్జెట్‌ ఖర్చు కూడా చర్చనీయాశంగా మారింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం రూ.615 కోట్ల బడ్జెట్‌తో ‘చంద్రయాన్‌3’ కలను సాకారం చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో కొంతమంది ట్రోలర్స్‌ ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. చంద్రయాన్‌ 3 బడ్జెట్ ను ‘ఆదిపురుష్‌’తో పోలుస్తూ బాగా ట్రోల్స్‌ చేస్తున్నారు. దాదాపు రూ.600.. 700కోట్లతో రూపొందిన ‘ఆదిపురుష్‌’ పేలవమైన కథ.. విజువల్స్‌తో భారీ పరాజయాన్ని మూటగట్టుకొని ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి అనవసరమైన సినిమాలకు అంత ఖర్చు పెట్టడం కన్నా చంద్రయాన్‌…

Shiva Rajkumar ‘s Pan India Action Spectacle ‘Ghost’ Is Arriving On October 19

Shiva Rajkumar 's Pan India Action Spectacle 'Ghost' Is Arriving On October 19

Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Film ‘Ghost’ is the next big thing from Sandalwood. Billed as an Action Heist Thriller Ghost is directed by Blockbuster Film ‘Birbal’ fame Srini while Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie under his Sandesh Productions. Makers announced the release date of ‘Ghost’. The film will hit the screens globally on 19th October. Ghost’ is made as an explosive action spectacle. 2. The release date announcement is made with a captivating poster featuring Shiva Rajkumar holding a gun captioned, ” When…

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రాల హవా!

Telugu movies at the National Film Awards!

By M.D.ABDUL/Tollywoodtimes ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌ పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కొండ పొలం చిత్రాలకు పలు అవార్డులు ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ కొమురం భీముడో గాయకుడుగా కాలభైరవ జాతీయ చలనచిత్ర అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. వీటిని దేశవ్యాప్తంగా ఉత్తమ సినిమాలను వాటిలో నటించిన కళాకారుల ప్రతిభను గౌరవించేందుకు, సాంకేతిక నిపుణుల ప్రజ్ఞకు గుర్తింపు నిచ్చేందుకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ ప్రకారం జాతీయ చలనచిత్ర అవార్డులు సౌందర్యం సాంకేతిక నైపుణ్యం .. సామాజిక ఔచిత్యం కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలను గురువారం (ఆగస్ట్ 24) సాయంత్రం ప్రకటించారు. ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగుసినిమాలు…

జాతీయఅవార్డు విజేతలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు

Megastar Chiranjeevi congratulates National Award Winners

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాల్ని కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాయి. ఇప్పటికే ఆస్కార్‌ అవార్డ్‌తో గ్లోబల్‌వైడ్‌గా ఉన్న ఆడియెన్స్‌ చేత ’నాటు నాటు’ స్టెప్పులు వేయించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. ఈ జాతీయ పురస్కారాల్లోనూ సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్‌ అందుకొని.. 69 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో.. ప్రతీ తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వంగా ఉప్పొంగుతున్నారు. ముఖ్యంగా.. ఇండస్టీక్రి చెందిన వాళ్లు సంబరాలు…

‘గాండీవధారి అర్జున’ అందరినీ ఆకట్టుకుంటుంది : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

'Gandivadhari Arjuna' will impress everyone: Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… * ప్రవీణ్ సత్తారు సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటాను. తన కాన్సెప్ట్స్ లో సెన్సిబిలిటీస్ ఉంటాయి. విభిన్నమైన సినిమాలను చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. చందమామ కథలు, గరుడ వేగ లాంటి సినిమాలను చూశాను. గని సినిమా షూటింగ్ సమయంలో తను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో కథ గురించి…

Gandeevadhari Arjuna will impress everyone with Good action sequences and emotions: Mega Prince Varun Tej

Gandeevadhari Arjuna will impress everyone with Good action sequences and emotions: Mega Prince Varun Tej

Mega Prince Varun Tej is an action and emotional thriller ‘Gandeevadhari Arjuna’. Sakshi Vaidya played the female lead in the film. Stylish filmmaker Praveen Sattaru has directed and it is produced by Sri Venkateswara Cine Creations. The film releasing on August 25th and the makers are busy with promotions. On this occasion, Mega Prince Varun Tej interacted with the media about the film and shared few interesting things *I have been following Praveen Sattaru’s work from the start. There are sensibilities in his concepts and he tries to do different…

‘బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫన్ రైడ్ : నిర్మాత సుప్రియ యార్లగడ్డ

'Boys Hostel' Crazy Fun Ride : Produced by Supriya Yarlagadda

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. నేరుగా పెద్ద సినిమాలు నిర్మించే సామర్ధ్యం వున్న మీరు డబ్బింగ్ సినిమాని చేయడానికి కారణం ? మంచి సినిమా కాబట్టి. ట్రైలర్ చూడగానే నవ్వొచింది.…

హిరాణీ దర్శకత్వంలో షారూఖ్‌ ‘డంకీ’

Shahrukh's 'Dunky' directed by Hirani

‘జవాన్‌’ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించనున్న సినిమా ‘డంకీ’. రాజ్‌ కుమార్‌ హిరాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్‌ ఖాన్‌ సరసన తాప్సీ పన్ను నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌లో ఒకటి అయిన ఈ సినిమా ఇప్పటికే సగా నికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీపావళి కానుకగా షారుఖ్‌ డంకీ సినిమా టీజర్‌ ను విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని టాక్‌. దీపావళికి విడుదల కానున్న సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్ జిందా హై 3’ (టైగర్ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం.…

తెలుగులో రజనీ సరికొత్త రికార్డు!

Rajini's new record in Telugu!

‘జైలర్’ వీరవిహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత రికార్డులను వెతికి మరీ వాటిని బ్రేక్‌ చేసుకుంటూ వెళ్తోంది. ప్రతీ ఏరియాలో ‘జైలర్’ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇక తలైవా దాదాపు పుష్కర కాలం తర్వాత హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాసీ హిట్టు కాదు. విక్రమ్‌, పొన్నియన్‌ సెల్వన్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్‌ మార్కెట్‌ ఉన్న తెలుగులోనూ మాస్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు. నిజానికి రజనీ సినిమాలు గతకొంత కాలంగా తెలుగులో కనీసం పబ్లిసిటీ ఖర్చులు ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి. కానీ ‘జైలర్’ మాత్రం ఊహించని రేంజ్‌లో దూసుకుపోతుంది. తాజాగా తెలుగులో రజనీ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశాడు. అత్యధిక ప్రాఫిట్స్‌ తెచ్చిపెట్టిన తొలి డబ్బింగ్‌ సినిమాగా ‘జైలర్’ రికార్డులకెక్కింది. మాములుగా ఒక సినిమా…

బీదర్‌లో ‘సైంధవ్‌’ పోరాట సన్నివేశాలు!

'Saindhav' fight scenes in Bidar!

వెంకటేష్‌ నటిస్తున్న ’సైంధవ్‌’ సినిమా పూర్తి కావొస్తోంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధికితో పాటు, శ్రద్ధ శ్రీనాథ్‌, రుహాణి శర్మ, ఆండ్రియా జెర్మియా సారా, జయప్రకాశ్‌ ఇలా చాలామంది వున్నారు. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య వుండే అనుబంధం మీద ఉంటుందని తెలిసింది. ఇది ఒక యాక్షన్‌, సైన్స్‌, సెంటిమెంట్‌ అన్నీ ఇందులో వుంటాయని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఎక్కడ జరుగుతోందో తెలుసా? బీదర్‌ లో ’సైంధవ్‌’ టీము పని చేస్తోందని, అక్కడ ఒక పెద్ద పోరాట సన్నివేశం చిత్రీకరణ చేస్తున్నారని తెలిసింది. వెంకటేష్‌, విలన్స్‌ తో పోరాటం చేసే సన్నివేశాలను దర్శకుడు శైలేష్‌ కొలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ పోరాట సన్నివేశం, సినిమాలో చాలా కీలకం అని, అందుకనే అది…