‘Kushi’ will be a musical blockbuster – music director Hesham Abdul Wahab

'Kushi' will be a musical blockbuster - music director Hesham Abdul Wahab

Vijay Devarakonda and Samantha starrer ‘Khushi’ is getting ready to hit the theatres in five days. Produced by Naveen Yerneni and Y Ravi Shankar under Mythri Movies banner, the film is directed by Siva Nirvana. Made as a love and family entertainer, ‘Khushi’ is getting ready for a grand release on September 1. Malayalam music director Hesham Abdul Wahab grabbed the attention of Telugu film industry by giving super hit music for this movie. Music director Hesham Abdul Wahab shared the experience of making music for the movie ‘Kushi’ with…

చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సమాలోచన!

NTR in Chennai Centenary Symposium!

మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ రామారావుగారి స్ఫూర్తితో తాను రాజకీయ రంగంలో ఎదిగానని, ఆయన తెలుగు జీవితంలో కొత్త వెలుగులు నింపారని ఎంతోమందికి రాజకీయ అవకాశాలను కల్పించారని, పేదవారి అభ్యున్నతికి పాటుపడ్డారని, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని తెలిపారు. రామారావు గారు భావితరాలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో తాను కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ఎన్.టి.ఆర్. అసెంబ్లీ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు అన్న గ్రంథాలను వెలువరించిందని, జై ఎన్.టి.ఆర్. అన్న వెబ్ సైట్ ను కూడా ప్రారంభించామని తెలిపారు.…

Star Producer Dil Raju Launched Teaser Of Raj Tharun, AS Ravikumar Chowdhary, Malkapuram Shivakumar, Suraksh Entertainment’s Tiragabadara Saami

Star Producer Dil Raju Launched Teaser Of Raj Tharun, AS Ravikumar Chowdhary, Malkapuram Shivakumar, Suraksh Entertainment’s Tiragabadara Saami

Talented hero Raj Tharun joined forces with director AS Ravikumar Chowdhary for a wholesome entertainer Tiragabadara Saami being produced by Malkapuram Shivakumar under the banner of Suraksh Entertainment. The makers earlier unveiled the first look of the movie which generated positive buzz. Today, they came up with a teaser. Star producer Dil Raju did the honours of launching the teaser. The protagonist played by Raj Tharun is an innocent soul who is against violence. However, the girl whom he adores loves violence. Interestingly, both are fans of Nata Simham Nandamuri…

‘తిరగబడరసామీ’ టీజర్ టీజర్ విడుదల

'Thiragabadarasamy' Teaser Teaser Released

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఈరోజు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు. అయితే, అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే. పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి అన్ని వర్గాల…

నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ ‘భైరవద్వీపం’ 4కె ట్రైలర్ విడుదల

Nandamuri Balakrishna's all time classic 'Bhairavadweepam' 4K trailer released

1974లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నటసింహ బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ “భైరవద్వీపం” ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. 1994లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ ఎవర్‌గ్రీన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్… క్లాప్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులకు మెమరబుల్ సినిమాటిక్ అనుభూతిని అందించి, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించిన ఈ చిత్రం.. అప్‌గ్రేడ్ చేసిన 4కె క్వాలిటీతో ఆగస్ట్ 30, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ (కెఎస్ రవీంద్ర), గోపీచంద్ మలినేని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆదిత్య మ్యూజిక్‌లో రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల…

All Time Classic Bhairava Dweepam 4K Trailer Released Marking 50 Glorious Years Of Natasimha Nandamuri Balakrishna

All Time Classic Bhairava Dweepam 4K Trailer Released Marking 50 Glorious Years Of Natasimha Nandamuri Balakrishna

Making a remarkable debut in 1974, Natasimha Nandamuri Balakrishna has completed 50 years in the film industry. To celebrate this glorious journey, Natasimha Balakrishna‘s all time classic hit “Bhairava Dweepam“ is all set to take the audience of this generation to it’s wonder world. The evergreen fantasy entertainer directed by Singeetam Srinivasa Rao in 1994 is being re-released grandly by Clap Infotainment. The movie created wonders at the box-office presenting a lasting cinematic experience to the audience an in upgraded 4K quality on August 30, 2023. Tollywood Succeasful Directors Anil…

‘బెదురులంక 2012’ సక్సెస్ సంతోషంతో నేషనల్ అవార్డు గెలిచిన బన్నీని కలిసిన హీరో కార్తికేయ!

Hero Karthikeya meets Bunny who won the National Award with the success of 'Bedurulanka 2012'!

హీరో కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, నేహా శెట్టి కథానాయికగా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెంచుకుంటున్న చిత్రం ‘బెదురులంక 2012’. ఆర్ఎక్స్ 100 తర్వాత మరో బ్లాక్ బస్టర్ కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న హీరో కార్తికేయ గుమ్మకొండ కి భారీ సక్సెస్ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎవ్వరూ గెలుచుకోని బెస్ట్ యాక్టర్ – నేషనల్ అవార్డు పుష్ప చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ కి దక్కింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ బన్నీ ని కలవడానికి వెళ్లగా, బన్నీ – కార్తీకేయ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ చిత్రానికి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో తన ఫ్యామిలీ తో…

గద్దర్ మరణం ప్రజా గాయకులకు తీరని లోటు

Gaddar's death is a great loss for folk singers

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో గద్దర్ సంస్కరణ సభ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు రచయిత గద్దర్ సంస్కరణ సభను రంగారెడ్డిపై జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఎల్ఐజి లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ‘జై బోలో తెలంగాణ’ సినిమా డైరెక్టర్ శంకర్, పరుచూరి గోపాలకృష్ణ, ఎమ్మెల్యే క్రాంతి, గాయకురాలు మధుప్రియ, జయరాజ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంస్కరణ సభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్, తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీస్ పెద్దలు నటీనటులు హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా…

‘బెదరులంక 2012’ విజయం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది : సక్సెస్ మీట్‌లో హీరో కార్తికేయ

'Bedarulanka 2012' success gave me confidence: Hero Karthikeya at success meet

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు.  హీరో కార్తికేయ మాట్లాడుతూ ”మా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసిన, మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు, మనం అనుకున్న సినిమా హిట్ అయినప్పుడు… సినిమాలు వస్తాయి. మంచి కథలు వస్తాయి. అవి పక్కన పెడితే… ‘బెదరులంక 2012’ విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు…

యదార్ద సంఘటనలతో ‘నా.. నీ ప్రేమ కథ’ !

'My.. your love story' with real events!

అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తో పాటు టీఎఫ్పీసీ సెక్రటరి ప్రసన్న కుమార్ , రామకృష్ణ గౌడ్, శోభారాణి పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘నా.. నీ ప్రేమ కథ’ ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా వున్నాయి. సినిమా చాలా బావొచ్చింది. టీం చాలా కస్టపడి ఈ…