‘భోళాశంకర్‌’ దర్శకుడు మెహెర్‌ రమేష్‌ ఎక్కడ..?

Where is 'Bholashankar' director Meher Ramesh?

మళ్ళీ దర్శకుడిగా కనపడే ఛాన్స్‌ ఉందా? సినిమా ఫెయిల్యూర్‌తో మెహెర్‌ రమేష్‌పై సెటైర్ల వర్షం! దర్శకుడు మెహెర్‌ రమేష్‌ కి దాదాపు పదేళ్ల తరువాత ఒక మంచి అవకాశం వచ్చింది.. అదే ఒక సినిమా దర్శకత్వం చేయడానికి. అది కూడా మామూలు సినిమా కాదు, సాక్షాత్తూ మెగాస్టార్‌ కథానాయకుడిగా చేస్తాను అన్నారు. అంటే మెహెర్‌ కి ఇది ఒక గొప్ప అవకాశం. కథ కూడా వెతుక్కో అక్కరలేకుండా తమిళ స్టార్‌ అజిత్‌ కుమార్‌ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్‌ చేసుకోమన్నారు. అదే ‘భోళా శంకర్‌’ సినిమా. చిరంజీవి కథానాయకుడు, తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌ ఇందులో చిరంజీవికి చెల్లెలు గా చేసింది. ఇంత పెద్ద బ్జడెట్‌ సినిమా రావటం మెహెర్‌ రమేష్‌ కి జీవితంలో రాని గొప్ప అవకాశం, కానీ వచ్చింది, అయితే.. దాన్ని సరిగ్గా…

భారీ డీల్‌ కు ‘స్కంద’ సినిమా హక్కులు!

'Skanda' movie rights to a huge deal!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా నటించిన సినిమా ’స్కంద’ సెప్టెంబర్‌ 15న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది, అందులో బోయపాటి మార్కు అదే నరుక్కునే సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీలీల కథానాయకి, థమన్‌ సంగీతం అందించాడు, ఈ సినిమాలో పాటలు వైరల్‌ అయ్యాయి కూడా. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు వచ్చి సినిమా యూనిట్‌ కి విషెస్‌ చెప్పాడు. అలాగే ఇందులో సాయి మంజ్రేకర్‌ కూడా వుంది. ఇదిలా ఉండగా..ఈ సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనివాస్‌ ఈ సినిమా సాటిలైట్‌, ఓటిటి చానెల్స్‌ తో మంచి డీల్‌ కుదుర్చుకున్నాడు అని పరిశ్రమలో టాక్‌ నడుస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఓటిటి, అలాగే సాటిలైట్‌ హక్కులు డిస్నీ ప్లస్‌…

న‌వంబ‌ర్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘మా ఊరి పొలిమేర -2’

'Ma Uri Polimera-2' is all set to release on November 2.

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం`మా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని నవంబ‌ర్ 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…“మా ఊరి పొలిమేర‌` మొద‌టి పార్ట్ ఎంత పెద్ద హిట్ట‌యిందో అంద‌రికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్ప‌టికే భారీ అంచానాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్ తో చేశాం. ఇటీవ‌ల మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌లైన టీజ‌ర్ కు మంచి…

కేథరిన్ థెరిసా – సందీప్ మాధవ్ జంటగా నటిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ వన్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!!

Catherine Theresa - Sandeep Madhav's first schedule of 'Production Number One' is complete!!

“జార్జిరెడ్డి, వంగవీటి’ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ మరొక డిఫెరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, రీసెంట్ గా వాల్తేరు వీరయ్య, వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన గ్లామరస్ బ్యూటీ కేథరిన్ థెరిసా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మహా విష్ణువు మూవీస్, పల్లి పైడయ్య ఫిలిమ్స్ పతాకాలపై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ అశోక్ తేజ (ఓదెల రైల్వే స్టేషన్) ఫేమ్ దర్శకత్వంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ వన్’ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. *ఈ చిత్ర విశేషాలను నిర్మాతల్లో ఒకరైన దావులూరి జగదీశ్ తెలుపుతూ* “కేథరిన్, సందీప్ మాధవ్, కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.…

సంక్రాంతికి బీడీల గోల.. మహేష్, నాగ్‌ల చిత్రాల పోస్టర్లపై చర్చ

Gola of beedis for Sankranti. Discussion on posters of Mahesh and Nag films

మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వేగం చూస్తుంటే, సంక్రాంతికి అనుకున్న తేదీకి మహేష్‌ బాబు సినిమా విడుదల అవొచ్చు అని అంటున్నారు. అంత వేగంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తీస్తున్నారని ఒక టాక్‌ నడుస్తోంది. చాలామంది కాంబినేషన్‌ నటులు వున్నా, అందరికీ ముందే చెప్పి పెట్టుకొని ఈ సినిమా షూటింగ్‌ కోసం మూడు హౌస్‌ సెట్లు వేశారని, ఎవరు దొరికితే ఆ సంబంధిత ఇంట్లో షూటింగ్‌ చేస్తున్నారని తెలిసింది. కథానాయకుడు అయిన మహేష్‌ బాబు హౌస్‌ సెట్‌, అలాగే ప్రకాష్‌ రాజ్‌ ఆఫీస్‌ సెట్‌, ఇంకోటి కథానాయిక అయిన శ్రీలీల హౌస్‌ సెట్‌ ఇలా మూడు సెట్లు వేశారని, కాంబినేషన్‌ చూసుకుంటూ చక చకా షూటింగ్‌ చేసేస్తున్నారని కూడా తెలిసింది. ఇందులో ప్రకాష్‌…

రామ్‌ ‘స్కంధ’పై భారీ అంచనాలు… ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టిన మేకర్స్‌!

Big expectations on Ram's 'Skandha'... Makers focused on promotions!

వినాయక చవితికి నాలుగు రోజుల ముందే రిలీజవుతున్న ‘స్కంద’ సినిమాపై మాస్‌ ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి వైలెన్స్‌ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్‌, ట్రైలర్‌లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. మరో రెండు వారాల్లో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. ఇక ఈ రెండు వారాల పాటు చిత్రయూనిట్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రమోషన్‌లు జరుపనుందట. పైగా పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ చేస్తుండటంతో అన్నీ భాషల్లో ప్రెస్‌మీట్‌లను నిర్వహించాలని మేకర్స్‌ గట్టి ప్లాన్ లే చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే…

మెగాస్టార్ వదిలేసిన కథ..వెబ్‌ సీరిస్‌గా సూపర్‌ డూపర్‌ హిట్‌!

The story left by Megastar..Super duper hit as a web series!

ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్‌ల హవా ఎలా ఉందంటే.. వారం వచ్చిందంటే చాలు కొత్త వెబ్‌ సిరీస్‌ ఏది వస్తుందని ఓటీటీ ప్రియులు తెగ వెతికేస్తున్నారు. కంటెంట్‌ కొత్తగా అనిపిస్తే.. ఐదారు గంటలైన అలవోకగా చూసేస్తున్నారు. కాగా అలాంటి వెబ్‌ సిరీస్‌లకు ల్యాండ్‌ మార్క్‌గా నిలిచిన వాటిలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఒకటి. దర్శక ద్వయం రాజ్‌/డీకేలు రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌కు దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినీ ప్రియులు ఈ వెబ్‌ సిరీస్‌ను తెగ ఆదరించారు. ఇప్పటికీ టాప్‌ 10 బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ తీస్తే అందులో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది. ఆఫర్‌ల కోసం కాచుకుని చూస్తున్న మనోజ్‌ బాజ్‌పాయిను ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడున్న…

కంగనా ‘చంద్రముఖి’గా మెప్పించేనా?

Will Kangana impress as 'Chandramukhi'?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా 2005లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘చంద్రముఖి’. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘మణిచిత్రతాళ్‌’ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు పి.వాసు తలైవాతో రీమేక్‌ చేశారు. జ్యోతిక టైటిల్‌ పాత్రలో నటించగా శివాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నటుడు ప్రభు, అతని సోదరుడు రామ్‌ కుమార్‌ గణేషన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మరోసారి రుజువు చేసి కాసుల వర్షం కురిపించింది. తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్‌ వద్ద రజనీ కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇందులో రజనీ మేనరిజమ్స్‌,స్టయిల్స్ ఒకెత్తయితే కళ్లతో అద్భుతాభినయాన్ని కనబరిచి భయపెట్టిన జ్యోతిక నటన మరో ఎత్తు. కళ్లతో అభినయించిన జ్యోతిక తలైవానే డామినేట్‌ చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో కళ్లతో జ్యోతిక చేసిన అభినయానికి ఫిదా కాని…

‘భైరవద్వీపం’ రీ రిలీజ్‌ వాయిదా!?

Nandamuri Balakrishna's all time classic 'Bhairavadweepam' 4K trailer released

నందమూరి అభిమానులకు బిగ్‌ షాక్‌ తగిలింది. బుధవారం రీ`రిలీజ్‌ కావాల్సిన ‘భైరవ ద్వీపం’ పోస్ట్‌ పోన్‌ అయింది. మూడు దశాబ్దాల కిందట వచ్చిన ఈ ఆల్‌టైమ్‌ క్లాసికల్‌ సినిమాను ముందుగా బుధవారం పెద్ద ఎత్తున రీ`రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. థియేటర్‌ల లిస్ట్‌ను కూడా ప్రకటించారు. అయితే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లేకపోవడం వల్ల నిర్వాహకులు రీ`రిలీజ్‌ను పోస్ట్‌ పోన్‌ చేశారు. రెండు నెలల తర్వాత నవంబర్‌లో ఈ సినిమాను రీ`రిలీజ్‌ చేయబోతున్నారు. దాంతో సినిమా రీ`రిలీజ్‌ల కోసం కాచుకొని ఎదురు చూసిన అభిమానులకు నిర్వాహకులు నిరాశను మిగిల్చారు. సింగీతం శ్రీనివాస్‌ రావు దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఫాంటసీ సినిమాలకు బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసిన సినిమా ఇది. అలాంటి సినిమాను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 4ఐలో…

‘ఖుషి’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది : సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్

'Khushi' will be a musical blockbuster : Music director Hesham Abdul Wahab

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ‘ఖుషి’ సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్సీపిరియన్స్ తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. నా మలయాళ హిట్ ఫిల్మ్ హృదయం రిలీజైన తర్వాత మైత్రీ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ‘ఖుషి’ సినిమాకు వర్క్ చేయమని అడిగారు. శివ గారు చెప్పిన…