వినోదంగా సాగిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’!

'Miss Shetty Mr. Polishetty' was entertaining!

మూడేళ్ల విరామం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడం.. ’జాతిరత్నాలు’ వంటి విజయం తర్వాత నవీన్‌ పోలిశెట్టి చేసిన సినిమా కావడం.. నిర్మాణంలో రాజీ అంటూ తెలియని యూవీ క్రియేషన్స్‌వాళ్లు నిర్మించిన సినిమా కావడం.. ఈ కారణాలవల్ల ఈ సినిమాపై నిర్మాణంలోవున్నప్పట్నుంచీ అంచనాలు పెరిగాయి. నాన్నకు దూరమై బాధపడుతున్న అమ్మతో కలిసి పెరిగిన కూతురు అన్విత. ఈ కారణం చేత తనకు పెళ్లిపై సదాభిప్రాయం ఉండదు. పెళ్లి చేయాలని తల్లి ఎంత ప్రయత్నించినా అన్విత మాత్రం ఒప్పుకోదు. ఓరోజు తనకు తల్లి కూడా దూరమవుతుంది. ఉన్న ఒక్క తోడు దూరమవ్వడంతో అన్విత ఒంటరి తనాన్ని భరించలేకపోతుంది. అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే, బయటనుంచి వచ్చే ఆ ప్రేమలో నిజం ఉంటుందో ఉండదో!? అనే భయం, అనుమానం. అందుకే అమ్మలేని లోటును అమ్మ అయ్యి తీర్చుకోవాలనుకుంటుంది. పెళ్లితో, శారీరక…

Turumkhan Movie Review : ఆకట్టుకున్న ‘తురుమ్ ఖాన్ లు’

Turumkhan Movie Review :

(చిత్రం: తురుమ్ ఖాన్ లు, విడుదల : 08/09/2023, రేటింగ్: 3.75/5, నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు, రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్, నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ, ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల, సినిమాటోగ్రఫీ : అంబటి చరణ్, సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్, ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్, మిక్సింగ్ : సంతోష్ కుమార్ , ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి , ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్ : దేవరాజ్ పాలమూర్ , ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్, సహ నిర్మాత: కే. కళ్యాణ్ రావు, పీఆర్ఓ: హరీష్, దినేష్) నటీనటుల నుంచి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నిర్మాత కూడా కొత్తవారే…

Jawan Movie Review in Telugu : జవాన్ మూవీ రివ్యూ… యాక్షన్ ఎంటర్ టైనర్ !

Jawan Movie Review in Telugu

(విడుదల : సెప్టెంబర్ 7, 2023, రేటింగ్ : 4.5/5, నటీనటులు: షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె (ప్రత్యేక పాత్ర) ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య, సంజయ్ దత్ (అతిధి పాత్ర) తదితరులు). దర్శకత్వం : అట్లీ, నిర్మాతలు: గౌరీ ఖాన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: జీ.కె. విష్ణు, సహ నిర్మాత : గౌరవ్ వర్మ, ఎడిటర్: రూబెన్) ‘పఠాన్‌’తో షారుఖ్ ఖాన్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్; తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : సమాజంలోని అన్యాయాలకు, అక్రమాలకు గురైన మహిళా ఖైదీలకు గైడ్ గా, మెంటర్ గా…

Miss Shetty Mr Polishetty Movie Review In Telugu : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ :అలరించే కామెడీ డ్రామా!

Miss Shetty Mr Polishetty Movie Review In Telugu : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' :అలరించే కామెడీ డ్రామా!

(చిత్రం : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, విడుదల : 7, సెప్టెంబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, నాసర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి, భద్రం తదితరులు. దర్శకత్వం : మహేష్ బాబు పచ్చిగొల్ల, నిర్మాతలు : వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, సంగీతం: రధన్, గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు) చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. విడుదలకు ముందు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఓ యంగ్ హీరోతో కలిసి నటిస్తుండడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. భారీ…

15 ఏళ్ల కెరీర్‌ పూర్తి చేసుకున్న నాని!

Nani has completed a career of 15 years!

ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే స్టార్స్‌ లో నాని ఒకరు. అష్టాచమ్మ సినిమాతో హీరోగా తన కెరీర్‌ మొదలు పెట్టినా అసలు అతను పరిశ్రమలోకి వచ్చిన నాని మొదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పనిచేశారు. అలా అసిస్టెంట్‌గా చేస్తున్న టైంలో ఇంద్రగంటి మోహనకృష్ణ నానిని హీరోగా పరిచయం చేశారు. మెయిన్‌ గోల్‌ హీరోయినే అయినా వచ్చిన ఛాన్స్‌ వదలకూడదు అన్నట్టుగా దర్శకత్వ శాఖలో పని చేశాడు నాని. అలా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా మొదలు పెట్టి హీరోగా మారిన నాని అష్టా చమ్మా నుంచి కెరీర్‌ గ్రాఫ్‌ పెంచుకుంటూ సక్సెస్‌ ఫుల్‌ గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తెర మీద నానిని చూడగానే మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. అదే అతనికి ప్లస్‌ పాయింట్‌. ఇక ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే పర్ఫెక్ట్‌…

దటీజ్.. విజయ్‌ దేవరకొండ!

Datij.. Vijay Devarakonda!

విజయ్‌ దేవరకొండ సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతోంది. ఐదేళ్ల తర్వాత విజయ్‌ దేవరకొండకు మళ్లీ సూపర్‌ హిట్‌ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. ‘లైగర్‌’ డిజాస్టర్‌ తర్వాత మంచి సక్సెస్‌ అందుకోవడంతో విజయ్‌ దేవరకొండ ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో విజయ్‌ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఖుషి చిత్రం ద్వారా తాను సంపాదించినయమొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఖుషి ప్రొమోషనల్‌ ఈవెంట్‌లో విజయ్‌ మాట్లాడుతూ.. ‘ఖుషి చిత్రం ఇవాళ ఫేక్‌ రివ్యూలను, తప్పుడు ప్రచారాలను అధిగమించి విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే అందుకు కారణం అభిమానులే. కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. కానీ,…

బాలీవుడ్‌లోనూ అనిరుధ్‌ సరిగమలు!

Anirudh matches in Bollywood too!

ఈ మధ్య కాలంలో సౌత్‌ హీరోలు, దర్శకులు బాలీవుడ్‌ హీరోలు, దర్శకులను మించి పారితోషికం తీసుకుంటున్నారు. హీరోలు, దర్శకులు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం దక్కించుకుంటున్న సంగీత దర్శకులు కూడా సౌత్‌ వారే కావడం విశేషం. చాలా కాలం నుండి బాలీవుడ్‌ సంగీత దర్శకులతో పోల్చితే రెహమాన్‌ కి అత్యధిక పారితోషికం అందుతోంది. ఇప్పుడు ఆయనకు పోటీగా అనిరుధ్‌ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అనిరుధ్‌ వరుసగా సినిమాలు కమిట్‌ అవుతున్నాడు. సక్సెస్‌ రేటు కూడా భారీగా ఉంది. అందుకే అనిరుధ్‌ ఏకంగా తన పారితోషికంను రూ.10 కోట్లకు పెంచారు అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.దీంతో భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడా..? లేదంటే…

‘టిల్లు స్క్వేర్‌’ విడుదల మరింత ఆలస్యం!

The release of 'Tillu Square' is further delayed!

‘డీజే టిల్లు’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీ సీక్వెన్స్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఈ సెకండ్‌ పార్ట్‌ లో అనుపమ హీరోయిన్‌ కావడంతో మరింత హైప్‌ పెరిగింది. ఇటీవల కొన్ని పాటలు విడుదల చేయగా, అవి చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెరిగాయి. కానీ, ఈ మూవీ మాత్రం విడుదల ఆలస్యమౌతూ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీని చాలా సార్లు విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు. ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్‌ లో విడుదల పక్కా అనుకున్నా ఈసారి కూడా వాయిదా పడింది. మూవీ టీమ్‌ విడుదల విషయంలో తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ఆలస్యమైనా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వారు చెప్పడం విశేషం. అయితే, ఈ మూవీ వాయిదా పడింది అనే విషయం…

20 ఏళ్ల తరవాత విజయ్‌తో స్నేహ జోడీ!

Sneha Jodi with Vijay after 20 years!

గోల్డెన్‌ ఆఫర్‌ అంటూ కామెంట్స్‌!! నటి స్నేహకు గోల్డెన్‌ ఆఫర్‌ దక్కిందని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. 20 ఏళ్ల తర్వాత విజయ్‌తో జోడీ కట్టబోతోందని తమిళ మీడియా ప్రచారం చేస్తోంది. తాజాగా ‘లియో’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న విజయ్‌ తన 68వ చిత్రం ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. వెంకట ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో విజయ్‌ తండ్రీ కొడుకులుగా డ్యూయల్‌ రోల్‌ చేయబోతున్నట్లు సమాచారం. కొడుకు పాత్రకు జోడీగా ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేశారు. తండ్రి పాత్రకు విజయ్‌ సరసన హీరోయిన్‌ గురించి ఇప్పుడు వేట మొదలైంది. తొలుత ఈ పాత్రకు సూర్య భార్య జ్యోతికను అనుకున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత ఆమె అంగీకరించలేదని తెలిసింది. సిమాన్‌ను ప్రయత్నించారు. ఆమె కూడా వర్కవుట్‌ కాలేదు. దాంతో తాజాగా స్నేహ పేరు ప్రచారంలోకి వచ్చింది. విజయ్‌,…

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’కి మెగాస్టార్‌ ప్రశంసలు!

Megastar praises 'Miss Shetty Mr. Polishetty'!

విడుదలకు ముందే ’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు దక్కాయి. విడుదలకు ముందే సినిమాను వీక్షించిన చిరు చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుని సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. అంతే కాదు.. సినిమాకు రివ్యూ కూడా ఇచ్చేశారు. అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడాలనే కోరిక కలిగిందని అన్నారు. ;’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ఎం సినిమా చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్‌ ఎంటర్ టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిప్లెక్ట్‌ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్‌ పోలిశెట్టి, కొంచెం గ్యాప్‌ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌ గా వున్న మనందరి ‘దేవసేన’, అనుష్క…