ఘనంగా చిత్రపురి కాలనీ సర్వసభ్య సమావేశం

General Assembly of Chitrapuri Colony

డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి సంబంధించిన సర్వసభ్య సమావేశము చిత్రపురి కాలనీ ఎం.ఐ.జి ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సర్వసభ్య సమావేశములో అభివృద్ధి చేసుకోవాల్సిన పలు అంశాలు, పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా కంప్లీట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జరుగుతున్న పనులకు వ్యక్తి గత స్వార్థంతో ఆటకం కలిగిస్తున్న వారిని సొసైటీ సభ్యత్వం నుండి తొలగించాలని, వారి ఫ్లాట్ రద్దు చేయాలని సభ్యులు కోరడమైనది. ఈ కష్ట కాలంలో చిత్రపురి ను ముందుకు నడిపిస్తున్న అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని వారి టీమ్ కు సభ్యులు అందరు అండగా ఉంటామని సంపూర్ణ మద్దత్తు తెలియజేయడమైనది.

అక్కినేని శత జయంతి ..శతకోటి నివాళి!

Akkineni Satha Jayanti ..One Hundred Million Tributes!

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా జరుపుకుంటోంది. సినీ లోకం ఆ మహానటుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అక్కినేని కేవలం తెలుగు సినిమాకే కాదు భారతీయ సినియా దిగ్గజాల్లో ఒకరు. దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఇద్దరు అగ్రనటులలో ఒకరు నందమూరి తారకరామారావు ..ఇంకొకరు అక్కినేని. సెప్టెంబర్‌ 20 అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నటుడిగా ఆయన గురించి చెప్పాలంటే …పౌరాణికాల్లో ఎన్టీ రామారావు… సాంఘికాల్లో నాగేశ్వరరావు. మన తొలి తరం తెలుగు నటులందరూ మొదట నాటకాల్లో నటించినవారే. అంటే, గొంతెత్తి డైలాగులు చెప్పినవారే. చేతులను విపరీతంగా కదిలిస్తూ అభినయించినవారే. అంటే, ఆంగికం, వాచికం రెండూ గట్టిగా చేసేవారు. అక్కినేని కూడా ఆ సంప్రదాయం నుంచి వచ్చిన నటుడే. అందులోనూ ఆడవేషాలు వేసిన అనుభవంతో చలనచిత్రాల్లో నాయకుడైన అపురూపమైన జీవితం…

“రాక్షస కావ్యం” ట్రైలర్ విడుదల

"Rakshasa Kavyam" trailer released

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – రాక్షస కావ్యం ట్రైలర్ చూశాను. ఇండస్ట్రీలోని కొత్త వాళ్లు, చిన్న వాళ్లు చేసిన ప్రయత్నమిది. ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడిలో విషయం…

“Rakshasa Kavyam” is the perfect movie for current generation: Ace producer Dil Raju at trailer launch event

Rakshasakaavyam Still1

Abhai Naveen, Anvesh Michael, Pawan Ramesh, Dayanand Reddy, Kushalini and Rohini are starring in the movie “Rakshasa Kavyam”. Damu Reddy and Shinganamala Kalyan are producing this film under the banners of Garuda Productions, Pingo Pictures and Cine Valley Movies. Naveen Reddy and Vasundara Devi are co-producers. Umesh Nigg is the executive producer. The film “Rakshasa Kavyam” is directed by Sriman Keerthi. The film is going to hit the screens on October 6. Recently the trailer of this movie was released by ace producer Dil Raju. On the occasion, Producer Dil…

ఎందుకు రావాలి ఎన్టీఆర్?

Why should NTR come?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉంటే దుబాయ్ సైమా అవార్డు ఫంక్షన్ కు వెళ్తాడా? కనీసం బంధుత్వం లేదా? అది లేదా ఇది లేదా అంటూ అవాకులు చెవాకులు పేలుతున్న వారు ఒక్క విషయం ఆలోచించాలి. పార్టీ పై వున్న అభిమానమో చంద్రబాబు పై వున్న ప్రేమో మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తూ ఉండొచ్చు! మీ మనసు బాధ పడి ఉండొచ్చు! నిజానికి ఎందుకు రావాలి? పార్టీ కి దూరం అయ్యాక మళ్ళీ ఎన్టీఆర్ వ్యతిరేకంగా లేదా ఇంకో రకంగా ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు! వైసీపీ అభిమానులు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకుని టీడీపీ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీ లు పెట్టినప్పుడు పెడుతున్నప్పుడు కూడా వ్యాఖ్యానించ లేదు. ఆయనకు అత్యంత ఆప్తులు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీ మారినప్పుడు కూడా ఎన్టీఆర్…

అక్టోబర్ 13న ‘ఒక్కడే నెం.1’ వస్తున్నాడు!

'Okkade No.1' is coming on October 13!

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా లోని ఓ పవర్ ఫుల్ పోలీస్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌ తెలిపారు. ఈ సందర్బంగా మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన శ్రీపాద రామచంద్రరావు చిత్ర విశేషాలను వివరిస్తూ.. ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్స్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు. అలాగే వెంకన్నగారు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ కారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఎవ్వరి మీద ఆధారపడకుండా., వెంకన్నగారు హీరోగా నటిస్తూ సినిమా నిర్మించడం.. అందులోనూ సిన్సియర్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ చేయడం అభినందనీయం. ఈ…

మోనిక రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో సుధా క్రియేష‌న్స్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రారంభం!!

Sudha Creations Lady Oriented Movie Launches With Monika Reddy In Lead Role!!

`భీమ్లానాయ‌క్` చిత్రంతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్ర‌లో సుధా క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రాకేష్ రెడ్డి యాస‌ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భాస్కర్ రెడ్డి. ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో చిత్ర ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేడ్స్ స్టూడియో ఫౌండ‌ర్ దేవి ప్ర‌సాద్ భ‌లివాడ‌ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు. మ‌రో అతిథి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. SUDHA Creations Production No.1 movie opening అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల‌ స‌మావేశంలో దేవి ప్ర‌సాద్ భ‌లివాడ‌ మాట్లాడుతూ…“ఒక మంచి కాన్సెప్ట్ తో యంగ్ టీమ్ అంతా క‌లిసి చేస్తోన్న ప్రాజెక్ట్ ఇది.…

తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం

Oath-taking of members of Telugu Cine Still Photographers Association

నూతనంగా ఎన్నికైన తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గత ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో సంఘం అధ్యక్షుడిగా తాత మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా జీ. వెంకట్ రావు, కోశాధికారిగా సతీష్, ఉపాడక్ష్యుడిగా శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గా బి. కాంతా రెడ్డి (శ్రీకాంత్), ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సురేష్ బాబు ఎన్నికయారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో గల సంఘం కార్యాలయం లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. జి. విందా ,ఫిల్మ్ ఫెడరేషన్ ట్రెజరర్ సురేష్ హాజరై నూతన కార్యవర్గ చేత ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం సభ్యులను సన్మానించారు.

రియల్ స్టార్ ఉపేంద్ర విడుదల చేసిన ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్

Trailer of Priyanka Upendra's 50th film 'Detective Thikshan' released by Real Star Upendra

యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం, ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్, బెంగళూరు లోని ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆడిటోరియం లో గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లహరివేలు మాట్లాడుతూ ఉపేంద్ర తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు, చిత్రం మంచి విజయాన్ని సాధించాలని టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ ను పలు భాషల్లో విడుదల చేశారు. భయంకరమైన హత్యల నేపథ్యంలో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనే ఆసక్తిని రేకెత్తించడంతోపాటు, హత్యకి గురైన వారి కుటుంబ సభ్యుల మనోవేదనను కూడా ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. కోర్టులు కూడా ఈ హత్యలకు అడ్డుకట్ట…

Enthralling Trailer Of Priyanka Upendra’s 50th Film Detective Teekshana Is Out

Enthralling Trailer Of Priyanka Upendra's 50th Film Detective Teekshana Is Out

A Detective Wife in Every House –Real Star Upendra Action Queen Dr.Priyanka Upendra ‘s 50th film, ‘Detective Teekshna’ trailer release ceremony was held in grand manner at the ‘Artists Association Auditorium’, Bengaluru. Laharivelu spoke and reminisced about the difficult days of Upendra and wished the team good luck. Producers Guttha Muni Prasanna, Muni Venkat Charan and Purushottam.B.Koyuru shared the joy. Real Star Upendra launched the Trailer in multiple languages. The trailer begins with murders taking place done by various people in gruesome manner. It also showcases the pain of women…