Ambajipeta Marriage Band Teaser launch event

Ambajipeta Marriage Band Teaser launch event

Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like ‘Colour Photo’ and ‘Writer Padmabhushan’. He is now ready to entertain the audience with his upcoming film “Ambajipeta Marriage Band.” The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha’s Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment The teaser of this movie was released in Hyderabad on Monday. Talented directors Maruthi, Hanu Raghavapudi, Sailesh Kolanu, Sai Rajesh, Sandeep Raj, Prashanth, Meher Ramesh, Bharat…

హ్యాపీ బర్త్ డే డాక్టర్‌ అలీ..

Happy Birthday Dr. Ali..

అలీ..రెండక్షరాల ఈ పేరు వినిపించగానే పెదాలు రెండు విడిపోయి గుండెలోతుల్లో నుండి నవ్వు ఆటోమేటిగ్గా తన్నుకొస్తుంది..1981లో బాలనటునిగా తెలుగు సినిమా ఎంట్రీఇచ్చారు. 28ఏళ్ల క్రితం 1994లో యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’తో హీరోగా మారారు. హీరోగా అనేక సినిమాల్లో నటించిన అలీ తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారి ‘అలీ 369’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’ అంటూ ప్రతి తెలుగు ప్రేక్షకుని ఇంటికి వచ్చి అందరివాడయ్యాడు. ప్రముఖ యూనివర్సిటీల నుండి డాక్టరేట్‌ అందుకుని డాక్టర్‌ అలీ అయ్యారు. అక్టోబర్‌ 10 అలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ ‘‘ గత 43 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటూ ఎందరో దర్శకులు, నిర్మాతలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘ గీతాంజలి–2’, అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తోన్న ‘ బడ్డీ’, ‘ మిస్‌ కాళికా…

‘భగవంత్ కేసరి’ ఓ ఎపిక్. సినిమా పండగలా వుంటుంది. దసరాకి ముందు దంచుదాం: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ

'Bhagwant Kesari' is an epic. The film is like a festival. Let's dance before Dussehra: Nandamuri Balakrishna at the trailer launch event

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ రో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో వరంగల్ లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. దర్శకులు వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ‘’నువ్వు యేడ వున్న గిట్ల దమ్ముతో నిలబడాలే అప్పుడే దునియా నీ బాంచన్ అంటది’’ అంటూ…

రూ.112 మల్టీప్లెక్స్‌లో ‘ద్రోహి’ సినిమా నేషనల్‌ సినిమా డే సందర్భంగా విడుదల

'Drohi' movie released on National Cinema Day at Rs.112 multiplex

సందీప్‌కుమార్‌, దీప్తి వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ద క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. గుడ్‌ ఫెలో మీడియా సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌ డే ఎంటర్‌టైనమెంట్‌ పతాకాలపై విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్‌ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిగుణ్‌ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం. ఈ టీమ్‌ అంతా…

‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi launched the book 'History of Telugu Cine Journalism'

భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన “తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర” పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “నా కెరీర్ మొదట్నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతాఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి అయినా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి వాస్తవానికి దూరంగా కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సృష్టిస్తుంటాయి. నా మటుకు నేను కూడా కొన్ని వార్తల…

Endhiraa ee panchayithi Movie Review : ఏందిరా ఈ పంచాయితీ : ఎమోషనల్ ప్రేమకథ!

Endhiraa ee panchayithi Movie Review :

గ్రామీణ నేపథ్యంలో, స్వచ్చమైన ప్రేమ కథను చూసి చాలా కాలమే అవుతోంది.అలాంటి మంచి వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ద్వారా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 6న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందా… కథలోకి వెళదాం… రామాపురం అనే గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ఆ ఉరి ప్రజలు హడలిపోతుంటారు. దాంతో ఆ ఊరి సర్పంచ్ పెద్దారెడ్డి (తోటపల్లి మధు) తో పాటు ఊరి పెద్దలైన సుధాకర్ రెడ్డి…

‘మ్యాడ్’ చిత్రం మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: దుల్కర్ సల్మాన్

'Mad' movie will be a mad blockbuster: Dulquer Salmaan

కథ విన్నప్పుడే మ్యాడ్ సినిమా బాగుంటుందని అర్థమైంది: సిద్ధు జొన్నలగడ్డ మ్యాడ్ సినిమా మ్యాడ్ ఉంటుంది: శ్రీలీల ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. బుధవారం సాయంత్రం మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. యువత కేరింతల నడుమ ఎంతో ఘనంగా జరిగిన…

Mad looks so much fun, can’t wait to watch in theatres: Dulquer Salmaan

Mad looks so much fun, can't wait to watch in theatres: Dulquer Salmaan

Starring actors Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, Sri Gouri Priya Reddy, Ananathika Sanilkumar, Gopikaa Udyan, comedy entertainer Mad is hitting screens worldwide on October 6. Directed by Kalyan Shankar, the film is produced jointly by Haarika Suryadevara & Sai Soujanya under the banner Haarika & Hassine Creations and Sithara Entertainments. The entire team celebrated the pre-release event on Wednesday. Dulquer Salmaan, who attended the event as the chief guest, said: Hello good evening. I came to Hyderabad to do a direct Telugu film with Venky Atluri. First of all,…

తిరుమల వెంకన్న సన్నిధిలో విడుదల డేట్ ప్రకటించిన హీరో వెంకన్న

Hero Venkanna announced the release date in the presence of Tirumala Venkanna

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో వెంకన్న తిరుమల వెంకటేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులతో అక్టోబర్ 27 న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా.. చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ… మా “ఒక్కడే 1” సినిమా తొలి కాపీ సిద్ధమైంది. సినిమా పరిశ్రమ ఎందరో కొత్త వారిని అక్కున చేర్చుకుంది. ఆ కోవలోనే నేను హీరోగా నటించిన మా చిత్రం ప్రేక్షకులకు కావలసిన సర్వ హంగులతో రూపుదిద్దుకుంది. నాకు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది.…

రవితేజ గారి కెరీర్ లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒక మైలు రాయిగా నిలుస్తుంది : ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

రవితేజ గారి కెరీర్ లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒక మైలు రాయిగా నిలుస్తుంది : ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ లో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా.. వీటి ప్రత్యేతక ఏమిటి ? మేము కూడా స్టువర్ట్ పురం ప్రాంతంలోనే…