GLOBAL STAR RAM CHARAN THE PROUD OWNER OF HYDERABAD TEAM IN INDIAN STREET PREMIER LEAGUE

GLOBAL STAR RAM CHARAN THE PROUD OWNER OF HYDERABAD TEAM IN INDIAN STREET PREMIER LEAGUE

The Indian Street Premier League (ISPL), an innovative tennis ball T10 cricket tournament staged within the confines of a stadium, is elated to announce Global Star Ram Charan as the proud owner of the Hyderabad team. This groundbreaking revelation adds another luminary name to the list of Bollywood superstars venturing into team ownership, including Akshay Kumar (Srinagar), Hrithik Roshan (Bengaluru), and Amitabh Bachchan (Mumbai), collectively amplifying cricket fervor to unprecedented levels nationwide. Ram Charan’s association with ISPL transcends mere ownership; it symbolizes a dynamic collaboration poised to ignite the flames…

‘బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్’ న‌న్ను హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది : హీరో ఇంద్ర‌సేన‌

'Bumper offer for Badmash Galla' will take me to another level as a hero: Hero Indrasena

శాస‌న‌స‌భ చిత్రంతో క‌థానాయ‌కుడి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్ర‌సేన‌. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఆ చిత్రం త‌న కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింద‌ని, శాస‌న‌స‌భ త‌రువాత మంచి ఆఫ‌ర్లు వ‌రిస్తున్నాయ‌ని చెబుతున్న ఇంద్ర‌సేన న‌టించిన తాజా చిత్రం ‘బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌వి చావ‌లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్‌.ర‌మేష్ కుమార్ నిర్మించారు. ఈ నెల 29న చిత్రం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఇంద్రసేన‌తో జ‌రిపిన ఇంట‌ర్వూ ఇది… శాస‌న‌స‌భ త‌రువాత ఇంత గ్యాప్ తీసుకున్నారెందుక‌ని? శాస‌న స‌భ చిత్రం న‌టుడిగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రం త‌రువాత మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ బాధ్య‌త‌గా సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను.శాస‌న‌స‌భ సినిమా కంటే ముందే ఓకే చేసిన సినిమా బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్. ఈ చిత్రం కూడా…

‘ముఖ్య గ‌మ‌నిక` ఫ‌స్ట్ సింగిల్ ఆ క‌న్నుల చూపుల్లోనా.. విడుద‌ల

The first single of 'Mukhya Gamanika' is released.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌జిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా `ముఖ్య గ‌మ‌నిక‌`. లావ‌ణ్య హీరోయిన్ గా న‌టిస్తోంది. ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌నిచేసిన వేణు ముర‌ళిధ‌ర్.వి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు హైద‌రాబాద్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బాబీ ముఖ్య అతిధిగా హాజ‌రై `ముఖ్య గ‌మ‌నిక` ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ `ఆ క‌న్నుల చూపుల్లోనా..` రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా… ద‌ర్శ‌కుడు బాబీ మాట్లాడుతూ – “బ‌న్నీగారిని ఎప్పుడు క‌ల‌వ‌డానికి వెళ్లినా ఇన్నోసెంట్‌గా ఒక అబ్బాయి వ‌చ్చి తీసుకెళ్లి కూర్చోబెట్ట‌డం..టీ, కాఫీల గురించి అడుగుతూ ఉండేవాడు. విరాన్ అల్లు అర్జున్ గారికి బందువులు అవుతార‌ని నాకు నిజంగా తెలీదు..త‌ను ఎప్పుడూ చెప్పేవాడు…

జ‌న‌వ‌రి 21న శిల్పక‌ళావేదిక‌లో జ‌ర‌గ‌బోయే ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ సిల్వ‌ర్ జూబ్లీ సెల‌బ్రేష‌న్స్‌ను గ్రాండ్ స‌క్సెస్ చేయాల‌ని కోరుతున్నాను : నిర్మాత దిల్ రాజు

Wishing 'Little Musicians Academy' Silver Jubilee Celebrations to be held at Shilpakalavedika on 21st January a Grand Success : Producer Dil Raju

దివంగ‌త గాన గంధ‌ర్వుడు, ప‌ద్మ‌భూష‌ణ్ ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశీస్సుల‌తో 1999లో ప్రారంభ‌మైన ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. గురు రామాచారి ఆధ్వ‌ర్యంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ఎంద‌రో గాయ‌నీ గాయ‌కులను అందించిన ఈ అకాడ‌మీ సిల్వ‌ర్ జూబ్లీ సెలబ్రేష‌న్స్ వేడుక‌ల‌ను జ‌న‌వ‌రి 21న హైద‌రాబాద్ శిల్పక‌ళా వేదిక‌లో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో… గురు రామాచారి మాట్లాడుతూ ‘‘‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ సంస్థ నుంచి ఇప్ప‌టికే చాలా మంద‌వి ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్స్ వ‌చ్చారు. నేను చాలా మంది గురువుల ద‌గ్గ‌ర సంగీతాన్ని అభ్య‌సించాను. ఈ క్ర‌మంలో సంగీతం ప‌ట్ల అభిరుచి ఉన్న పిల్ల‌ల‌ను చేర‌దీసి పాటంటే ఏంటి? అందులోని మాధుర్యం ఏంటి? అందులో గ్రామ‌ర్ ఎలా ఉంటుంది? ఇలా చాలా విష‌యాల‌ను నేర్పిస్తూ వారిని పెద్ద సినిమాల్లో పాడే…

ఇండియాలో రూ.100 కోట్ల‌ను దాటిన షారూక్ ఖాన్ ‘డంకీ’

Dunki : SRK - Rajkumar Hirani's Dunki continues winning hearts, crosses 100 Cr in India

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను హృదయాలను డంకీ చిత్రం గెలుచుకుంటోంది. ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఫీల్ గుడ్ ఎంటర్ టైనింగ్, ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం అత్యద్భుతమైన స్పందనను రాబట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఇండియాలోనే కాదు.. ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వస్తోంది. అక్క‌డి ప్రేక్ష‌కులు సినిమా కాన్సెప్ట్‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే డంకీ సినిమా ఇండియాలో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌టం విశేషం. ప‌ఠాన్‌, జ‌వాన్ సినిమాల త‌ర్వాత షారూక్ ఖాన్ న‌టించిన డంకీ సినిమా రూ.100…

Dunki : SRK – Rajkumar Hirani’s Dunki continues winning hearts, crosses 100 Cr in India

Dunki : SRK - Rajkumar Hirani's Dunki continues winning hearts, crosses 100 Cr in India

Rajkumar Hirani’s Dunki has significantly made its mark from the first day itself. With its heart warming and touching story, the film is winning hearts of audiences, and has emerged as a first choice impressing the audience of all the age groups. This film has also been receiving love from the NRI audience as its very relatable to them.After leaving its mark on the audience’s mind, the film made its presence at the box office by entering the 100 Cr. club in India in just 4 days. Dunki becomes the…

బబుల్‌గమ్ బూటీఫుల్ ఫిల్మ్ : గ్రాండ్ ప్రీ బుకింగ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్

Bubblegum Bootyful Film: Hero Adivi Sesh in Grand Pre Booking Event

-బబుల్‌గమ్ ట్రైలర్‌ లో హిట్ కళ కనిపిస్తోంది. సుమ గారికి ఈ సినిమా ఎంత ప్రత్యేకమో.. నాకూ అంతే: హీరో సిద్ధు జొన్నలగడ్డ -ట్రైలర్‌లో రోషన్‌ నటన చూస్తే కొత్తవాడిలా అనిపించట్లేదు. రోషన్ విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు: హీరో విశ్వక్ సేన్ -బబుల్‌గమ్ చిత్రంలో వుండే ఎమోషన్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు: హీరో రోషన్ కనకాల ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ…

Arun Vijay, Amy Jackson, and Lyca Productions’ ‘Mission Chapter 1’ is releasing worldwide for Sankranti.

Arun Vijay, Amy Jackson, Lyca Productions' blockbuster 'Mission Chapter 1' is releasing on Sankranti.

Lyca Productions, a powerhouse in the Indian film industry, renowned for delivering cinematic blockbusters such as 2.0 and Ponniyin Selvan, is set to enchant global audiences once again with their upcoming release, ‘Mission: Chapter 1.’ This prolific production company, which has earned acclaim for both high-budget star-studded films and ventures into innovative, lower-budget projects, is breaking new ground with this unique genre offering. Directed by the talented filmmaker Vijay and produced by M. Rajasekhar and S. Swathi, ‘Mission: Chapter 1’ boasts a stellar cast, led by the charismatic Arun Vijay,…

సంక్రాంతికి విడుదలవుతోన్న అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, లైకా ప్రొడక్షన్స్ భారీ చిత్రం ‘మిషన్ చాప్టర్ 1’

Arun Vijay, Amy Jackson, Lyca Productions' blockbuster 'Mission Chapter 1' is releasing on Sankranti.

2.0, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలను నిర్మించి అందరి మన్ననలు అందుకుని ఇప్పుడు ఇండియన్ 2, రజినీకాంత్ 170 చిత్రాలతో ఆడియెన్స్‌ని వావ్ అనిపించటానికి సిద్ధమవుతోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను కూడా పేక్షకులకు అందించటానికి లైకా సంస్థ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ కోవలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ‘మిషన్ చాప్టర్ 1’. అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌ ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌.…

ఘనంగా ఆర్జీవీ బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’ ‘జగ గర్జన’ ఈవెంట్

Grandly RGV Biggest Political Drama 'Vyuham' 'Jaga Garjana' event

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా “వ్యూహం”. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ – “వ్యూహం” సినిమా ఈవెంట్ విజయవాడలో చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గురించిన నిజాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం దర్శకుడు రామ్ గోపాల్…