‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ‘శశివదనే’ సినిమా టీజర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. హీరో (రక్షిత్ అట్లూరి), హీరోయిన్ (కోమలీ ) కోసం ఆమె ఇంటి దగ్గర వెయిట్ చేయటం, ఆమె కనపడకపోవటంతో ఆమెకు డిఫరెంట్‌గా సిగ్నల్ పంపటం సన్నివేశాలు వైవిధ్యంగా ఉన్నాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న…
Category: Entertainment
జనవరి 5న గోపీచంద్ ‘భీమా’ టీజర్ విడుదల
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్స్ గోపీచంద్ ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో ప్రజెంట్ చేశాయి. ఈ రోజు మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. భీమా టీజర్ జనవరి5న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గోపిచంద్ చైర్ లో కూర్చున్న లుక్ ఇంటెన్స్ గా వుంది. ఈ చిత్రంలో గోపిచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. హై స్టాండర్డ్ టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక…
Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav’s Intense Emotional Action Trailer Unveiled
Victory Venkatesh’s milestone 75th film Saindhav with the very talented director Sailesh Kolanu is done with all the formalities and the unique action and family entertainer is all set for a grand release on January 13th for Sankranthi. As the release date is fast approaching the team upped the game and today, they released a theatrical trailer. The trailer opens on a pleasant note with the baby dancing and imitating her father to nice and breezy music. This establishes the rapport between father and daughter. While his daughter is everything…
‘సైంధవ్’ నా కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్: ట్రైలర్ విడుదలలో విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 వ చిత్రం ‘సైంధవ్’ వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున టీమ్ ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచిది. ఈ రోజు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పాప డ్యాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ చాలా ప్లజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైయింది ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లెస్ చేసింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్‌హీరో. దురదృష్టవశాత్తు, ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్…
Suhas, GA2 Pictures, Mahayana Motion Pictures’ Ambajipeta Marriage Band second single “Maa Ooru Ambajipeta, Malligadu’s Village Song Out Now
Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like ‘Colour Photo’ and ‘Writer Padmabhushan’. He is now ready to entertain the audience with his upcoming film “Ambajipeta Marriage Band.” The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha’s Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment. The film is directed by newcomer Dushyanth Katikineni, and it is creating quite a buzz among movie lovers with the promotional content. The first song from…
యంగ్ హీరో తేజ సజ్జ చేతుల మీదుగా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” నుంచి ‘మా ఊరు..’ లిరికల్ సాంగ్ రిలీజ్
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ యంగ్ హీరో తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” నుంచి ‘మా ఊరు..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న తేజ సజ్జ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు ‘మా ఊరు….’ సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా…శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. ‘రారో మా…
Prabhas sends New Year wishes to his fans and audience in his darling style, thanks for Salaar success
Prabhas’ Salaar movie was released in theatres on December 22, 2023, and since then the movie has been performing well at the box office. Salaar has shattered several box office records so far and has been creating new records every day. Also starring Prithviraj Sukumaran, the film has grossed over 625 crores worldwide at the box office till today. Despite a massive box office clash with Shah Rukh Khan starrer ‘Dunki’, the film performed well at the box office. It is creating sensation in overseas market as well. Welcoming 2024,…
“సలార్”కు ఘనవిజయం అందించిన డార్లింగ్స్ కు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్, ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్. ఇన్ స్టాగ్రామ్ లో తన సంతోషాన్ని షేర్ చేశారు. “నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసేలోగా మీరు న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండండి. సలార్ ను ఓన్ చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థ్యాంక్స్”. అని పోస్ట్ చేశారు. ప్రభాస్ చేసిన పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లైస్ పంపుతున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్…
న్యూ ఇయర్ విషెస్ చెప్పిన చిరంజీవి
గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు సినీ సెలబ్రిటీలు. నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరం సక్సెస్‌ఫుల్‌గా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రియులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ‘గడిచిన ఏడాది (2023) తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు చారిత్రాత్మక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో రకాలుగా విజయాలు అందుకొంది. ఆస్కార్, గోల్డెన గ్లోబ్, జాతీయ పురస్కారాలు, ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇలా చెప్పుకుంటే ఎన్నో విజయాలు అందుకున్నాము. వైవిధ్యమైన కథా చిత్రాలతో సరిహద్దులను దాటాము. ఈ ఏడాది సాధించిన విజయాలు, పురస్కారాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచపటంలో నిలిచిపోయింది. మన స్థాయి పెద్దది, మరిన్ని మంచి విషయాలను సాధించడానికి కలలు కనే ధైర్యం చేయవచ్చు. వాటిని సాకారం చేసుకోవడానికి…
వైవిధ్యంగా ‘సుందరం మాస్టర్’
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష కథనాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ . ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని రవితేజ అనౌన్స్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో వైవా హర్ష ఇంగ్లీష్ టీచర్‌గా కనిపించ బోతుండగా.. మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెటూరుకు సుందరం మాస్టర్ ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో అతడికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది సినిమా…
