‘త్రిబుల్ ఆర్’తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘కొమరం భీం’గా అద్భుత నటన కనబర్చి గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. విదేశాల్లోనూ ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాబితాలో క్రికెటర్స్ కూడా ఉన్నారు. తాజాగా మరో క్రికెటర్ అయితే ఏకంగా ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టాడు. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తాజా ఇంటర్వ్యూలో. జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ పై తనకున్న అభిమానాన్ని చూపుతూ తాజా ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ మేరకు శ్రీశాంత్ మాట్లాడుతూ..’ఎప్పటికైనా ఎన్టీఆర్ తో నటించాలని ఉంది. ఎన్టీఆర్ నటన అంటే…
Category: Entertainment
హీరో మహేష్ బాబుపై దర్శకధీరుడు రాజమౌళి ఆంక్షలు!?
కొత్త సినిమా కోసం మహేష్ బాబును కొతగా చూపాలని స్టార్ డైరెక్టర్ రాజమౌళి యోచిస్తున్నారు. అందుకోసం మహేష్ బాబును కేవలం షూటింగ్‌కే పరిమితం చేయాలని, బయటకనపడకుండా చూడాలని అనుకుంటున్నాడట. అందుకే అతను ఇక పబ్లిక్ గా కనిపించరాదని ఆంక్షలు పెట్టారని టాక్ నడుస్తోంది. మహేష్ బాబు ఎలాంటి ఈవెంట్స్ కు కానీ, మూవీ ఫంక్షన్స్ కు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారట. ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇకపై మహేష్ బాబు పబ్లిక్‌గా కనిపించకూడదని ఎస్‌ఎస్ రాజమౌళి చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్స్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా పాత్ర కోసం…
Sundaram Master Movie Review in Telugu : మూవీ రివ్యూ: వినోదాన్ని పంచే ‘సుందరం మాస్టర్’
వైవా హర్ష… మంచి కామెడీ టైమింగ్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న హర్ష… ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై మంచి కామెడీ నటుడిగా గుర్తింపు పొందారు. చాలా సినిమాల్లో తన హస్యంతో అలరించిన హర్ష… ఇప్పుడు లీడ్ రోల్ పోషించి… తనే సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించడానికి ‘సుందరం మాస్టర్’గా మన ముందుకు వచ్చాడు. డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని మాస్ మహరాజ్ రవితేజ నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కించారు. విడుదలకు ముందే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. మరి థియేటర్లలో సినిమాని…
‘హలో బేబీ’ పోస్టర్ లాంచ్ చేసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్
ఎస్ కె ఎల్ ఎమ్ పిక్చర్స్ నిర్మాణంలో హీరోయిన్ కావ్య కీర్తి ప్రధాన పాత్రలో “హలో బేబీ” చిత్రాన్ని నిర్మించారు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ. ఈ చిత్రం పోస్టర్ ను దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ విడుదల చేశారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్ తో నిర్మించబడ్డ చిత్రం ఈ “హలో బేబీ”. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పోస్టర్ చూడ్డానికి హాలీవుడ్ స్టైల్ లో ఉందని కొత్త స్థానాన్ని ఎప్పుడూ కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మంచి ఫ్యాషన్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఆదినారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు వీర శంకర్. ప్రొడ్యూసర్ ఆదినారాయణ మాట్లాడుతూ ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఈ మూవీ చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో చేసామని, ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ రత్నం…
HELLO BABY poster launched by directors association president veera Shankar.
SKML MOTION PICTURES Produced by Kandregula AdhiNarayana directed by RAM GOPAL RATNAM made this film HELLO BABY which is FIRST INDIAN HACKING MOVIE WITH SOLO CHARACTER. This movie poster has been launched by directors association president veera Shankar who told poster looks like Hollywood movie. Always people encourage new concept films as I know producer well who is always passionate about making new concepts. I wish this movie will be grand success and wishing the team. Kandregula Adhinarayana told this is the first movie in India where the total content…
‘దంగల్’ అమ్మాయి మృతిపై తల్లిదండ్రుల కన్నీరు..మున్నీరు!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు సుహానీ భట్నాగర్ . బబితా కుమారిగా ప్రేక్షకులకు చేరువైన ఆమె అరుదైన వ్యాధితో ఇటీవల మృతి చెందారు. దీనిపై తాజాగా ఆమె తల్లి పూజ మీడియాతో మాట్లాడారు. ‘మేము సుహానీ వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదు. ఆమెకు ఎంతో సపోర్ట్‌గా ఉండే అమీర్ ఖాన్ కు కూడా దీని గురించి చెప్పలేదు. ఇది కేవలం చర్మ సమస్య అనుకున్నాం. సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాం. చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేర్పించాక.. డెర్మటోమయోసైటిస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఇన్‌ఫెక్షన్ బారిన పడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఆమె ప్రాణాలు విడిచింది. సుహానీ చాలా తెలివైన అమ్మాయి. చేసే ప్రతి పనిలో రాణించాలనుకునేది. తను ‘దంగల్’ చిత్రం చేయడం వల్ల తల్లిదండ్రులుగా మాకు…
రామ్‌చరణ్‌తో జాన్వీ జోడీ!
రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్‌సీ 16 వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేరు బయటికొచ్చినా ఎక్కువ వినిపించిన పేరు మాత్రం అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌దే. రామ్‌చరణ్‌తో జాన్వీ జోడీ కట్టనుందనే వార్త చాలారోజులుగా హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు అదే నిజమైంది. ‘ఆర్‌సీ16’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్ నటించనుంది. ఈ విషయాన్ని తన తండ్రి బోనీకపూర్ వెల్లడించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జాన్వీకపూర్ చరణ్‌తో నటించనున్న చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది’ అని స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ…
‘ఒక పథకం ప్రకారం’ విడుదలకు సిద్ధం
వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్ పై సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్ విజయన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ థ్రిల్లర్ సినిమాలో హీరో సాయిరామ్ శంకర్ విభిన్నమైన, పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో అత్యద్భుతంగా నటించారు. గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. రాహుల్ రాజ్ అద్భుతమైన రెండు పాటలు అందించగా, సిధ్ శ్రీరాం…
‘Oka Pathakam Prakaram’ set to be released in March
‘Oka Pathakam Prakaram’ stars Sairam Shankar in the lead. Asheema Narval is its heroine. Shruthi Sodhi is also playing a lead role. The film has been produced by Vinod Vijayan Films and Vihari Cinema House. National Award-winning director Vinod Vijayan is wielding the megaphone. The film comes with a novel storyline and has Sairam Shankar playing a role that resembles Lord Rama and demon-king Ravana from the Ramayana. The film will be released in theatres in the month of March. Producer-director Vinod Vijayan said that Sairam Shankar will be seen…
మెగా ఫోన్ పట్టుకోబోతున్న నటి సంజన అన్నే !!!
అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి , ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసి నందిని రెడ్డి మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. అలాగే 2021 యేడాదిలో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య… ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్ పని చేసారు. తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్ గా…
