Mohanlal in his fiered and Combat-ready avatar ; Lijo Jose Pellissery film Malaikottai Vaaliban first look poster released

Mohanlal in his fiered and Combat-ready avatar ; Lijo Jose Pellissery film Malaikottai Vaaliban first look poster released

Malaikottai Vaaliban is a movie that audiences are eagerly waiting for since the announcement of a movie. On the auspicious occasion of Vishu, the team has relased the first look of the film which brings together the complete Malayalam actor Mohanlal and the brilliant craftsman Lijo Jose Pellissery. The first look poster of Mohanlal in a fiery look that is sure to create a sensation in the theater is giving more excitement to the audience. The film is produced by Shibu Baby John under the banner of John Mary Creative,…

బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల

బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా రెగ్యులర్ కి భిన్నంగా వుంటుందని ఈ వీడియో చెప్పకనే…

అమ్మని ఇష్టపడే వాళ్ళంతా ‘రుద్రుడు’ని ఇష్టపడతారు : రాఘవ లారెన్స్

అమ్మని ఇష్టపడే వాళ్ళంతా 'రుద్రుడు'ని ఇష్టపడతారు : రాఘవ లారెన్స్

యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానున్న నేపధ్యంలో రాఘవ లారెన్స్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # దర్శకుడు కతిరేసన్ రుద్రుడు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? – మీ…

విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో విడుదల చేశారు. ‘‘టైటిల్‌ బావుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’’ అని అన్నారు. సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘మంచి కథతో శాంతికుమార్‌ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు శాంతికుమార్‌ మాట్లాడుతూ‘‘ ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ…

మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు

మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు

కేరళ కి చెందిన పూజ మోహన్ మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 టైటిల్ గెలుచుకున్నది. తెలంగాణా కి చెందిన అంకిత ఠాకూర్ రాయ్ మిసెస్ ఇండియా గ్లోబల్ సౌత్ టైటిల్ గెలుసుకుంది…. మిసెస్ అవని అవస్తీ మరియు మెరిన్ జాన్ మణప్పురం మిసేస్ ఇండియా గ్లోబల్ 2023 పోటీలో రన్నరప్‌ గా నిలిచారు. మంగళవారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, యూనిక్యూ టైమ్స్ మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శ్రీమతలు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్‌ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో కేరళ కి…

Pooja Mohan Wins Manappuram Finance Ltd & Unique Times Mrs India Global 2023 Title

Pooja Mohan Wins Manappuram Finance Ltd & Unique Times Mrs India Global 2023 Title

Pooja Mohan has been crowned as the winner of the Manappuram Finance & Unique Times Mrs India Global 2023, while Avni Awasthee and Merin John were crowned as the first runner-up and second runner-up, respectively at the colourful event held at Le Meridien, Kochi on April 11th. The title winner was crowned by Sajan Varghese, Chairman and MD, SAJ Group of Companies. C K Kumaravel, CEO & Co-founder of Naturals salon and spa, crowned the first runner-up, while A Chandrasekar, MD of Anita Texcot Pvt Ltd, Tiruppur, crowned the second…

సమ్మర్ కానుకగా మే 5న రానున్న గోపీచంద్’ రామబాణం’

సమ్మర్ కానుకగా మే 5న రానున్న గోపీచంద్' రామబాణం’

మాచో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు వారి మూడో చిత్రం ‘రామబాణం’తో హ్యాట్రిక్ పూర్తి చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రామబాణం’ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటని ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్, డింపుల్ హయాతీ పండగ వాతావణంలో సంప్రదాయ దుస్తులలో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. భూపతి రాజా…

‘ఉస్తాద్’ టీజ‌ర్ చాలా బావుంది : రానా ద‌గ్గుబాటి

‘ఉస్తాద్’ టీజ‌ర్ చాలా బావుంది : రానా ద‌గ్గుబాటి

శ్రీసింహా కోడూరి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్’. ఈ సినిమా టీజర్‌ను రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో.. రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ ‘‘శ్రీసింహ సహా ఈ టీమ్‌లో దాదాపు అంద‌రితో నాకు అనుబంధం ఉంది. రాకేష్ నాతో నెంబ‌ర్ వ‌న్ యారి చేశాడు. హిమాంక్ నా టాలెంట్ ఏజెన్సీ న‌డిపాడు. ఇక సింహ అయితే బాహుబ‌లి సమ‌యంలో ఐదేళ్ల పాటు నాతో ట్రావెల్ చేశాడు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.అంద‌రూ మంచి సినిమా చేసుంటార‌ని అనుకుంటున్నాను. నాకు బైక్ న‌డ‌ప‌టం రాదు. అయితే ఎవ‌రైతే బాగా వెహిక‌ల్ న‌డుపుతుంటారో వారిని బాగా…

‘మేమ్ ఫేమస్’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం

Lahari Films and Chai Bisket Films’ Mem Famous To Have 9 Songs Crooned By Famous Singers - Ayyayyo The first single from the movie will be unveiled on April 14th

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘మేమ్ ఫేమస్’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయనున్నారు. రైటర్ పద్మభూషణ్‌కి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన కళ్యాణ్ నాయక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ ‘మేమ్ ఫేమస్’ కోసం 9 పాటలను కంపోజ్ చేశారు. ఆస్కార్ వేదికపై తెలుగు పతాకాన్ని…

Lahari Films and Chai Bisket Films’ Mem Famous To Have 9 Songs Crooned By Famous Singers – Ayyayyo The first single from the movie will be unveiled on April 14th

Lahari Films and Chai Bisket Films’ Mem Famous To Have 9 Songs Crooned By Famous Singers - Ayyayyo The first single from the movie will be unveiled on April 14th

After the blockbuster success of Writer Padmabhushan, Lahari Films and Chai Bisket Films collaborated for an intriguing project Mem Famous! Sumanth Prabhas is playing the lead role, besides directing it. Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi are the other prominent cast of the movie written and directed by Sumanth Prabhas himself. Anurag Reddy, Sharath, and Chandru Manoharan together are producing the movie. The film’s first look and then the hilarious teaser set good expectations. Now, it’s time for the musical journey. Ayyayyo The first single from the movie…