సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆదివారం (ఏప్రిల్ 16) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అమ్మా ఐ లవ్యూ.. ఈ సినిమాను నీ కోసం, వైష్ణవ్ కోసం చేశాను…
Category: Entertainment
Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Wildest Poster Unveiled In Vijayawada To Disclose Trailer Launch Time, Akhil Jumped Off 172 Feet Building
The much-awaited Pan India project in the crazy combination of young and dynamic hero Akhil Akkineni and stylish maker Surender Reddy is getting ready for a grand release worldwide on April 28th. Yesterday, the makers announced to release the film’s theatrical trailer on 18th of this month. Today, they launched the wildest poster of Agent at PVP Mall in Vijayawada. Akhil thrilled his fans by jumping from 172 feet building using ropes. It was a big surprise for the fans as well as onlookers. This is the first of its…
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2 లో ఆస్కార్ విజేత, సినీగీత రచయిత చంద్రబోస్ కలం గెలుచుకున్న సౌజన్య భాగవతుల!
తెలుగు ఇండియన్ ఐడల్2తో సంగీత ప్రపంచంలో సరికొత్త జోరు కనిపిస్తోంది. ఆస్కార్ విజేత సినీగీత రచయిత చంద్రబోస్ ప్రత్యేక అతిథిగా తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్ చిత్రీకరించారు. టాప్ 9 కంటెస్టంట్లతో పాటు ఆ వేదిక మీద చంద్రబోస్‌ని చూసిన జనాల ఉత్సాహానికి అంతే లేదు. తెలుగు సినీ సంగీతంలో అజరామరమైన కొన్ని గీతాలను పోటీదారులు ఎంపిక చేసుకుని పాడిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారిలోని ప్రతిభ, కళ పట్ల వారికున్న ఆసక్తి చూసి అబ్బురపడ్డారు. అందరిలోనూ సౌజన్య భాగవతుల ప్రత్యేక స్థానాన్న ఆక్రమించారు. నాని సినిమాలోని పెదవే పలికిన మాటల్లోనే గీతాన్ని ఆలపించారు సౌజన్య భాగవతుల. ఆ పాటను ఆమె పాడిన తీరుకు ఉప్పొంగిపోయారు ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్. అద్వితీయమైన గళం అంటూ ప్రశంసించి తన కలాన్ని ఆమెకు బహూకరించారు. ఆస్కార్ అవార్డు…
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ పూర్తి
తొలి షెడ్యూల్ లో యాక్షన్ మరియు ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాల చిత్రీకరణ పవన్ కళ్యాణ్ తన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్…
Ustaad Bhagat Singh to present Pawan Kalyan in a never-seen-before action avatar, a massive sequence with over 1000 junior artistes canned
It’s a wrap for the first schedule of Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh Pawan Kalyan is reuniting with his blockbuster Gabbar Singh director Harish Shankar for yet another mass entertainer Ustaad Bhagat Singh. Sreeleela plays the female lead in the film produced by Naveen Yerneni and Y Ravi Shankar under the leading Telugu banner Mythri Movie Makers. The first schedule of the much-awaited collaboration, where sequences featuring the lead pair and other key actors, was wrapped up this week. In the schedule spanning eight days, the makers…
విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ నుంచి మనోజ్ఞ గా శ్రద్ధా శ్రీనాథ్ పరిచయం
విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈరోజు ఆమె పాత్రను మనోజ్ఞ గా పరిచయం చేశారు. పోస్టర్ లో ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్ గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్ తో కారులో కూర్చుని వుంది కానీ ఆమె దృష్టి మరెక్కడో వుంది. మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. జెర్సీలో తన…
Introducing Shraddha Srinath As Manognya From Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav
Victory Venkatesh’s landmark 75th film Saindhav under the direction of the very talented filmmaker Sailesh Kolanu is currently being filmed in Vizag. The film produced prestigiously by Venkat Boyanapalli under the banner of Niharika Entertainment completed its first schedule in Hyderabad. After a small break, the second schedule is happening in Vizag with the lead cast taking part in it. The movie stars Shraddha Srinath playing the lead actress. Today, her character is introduced as Manognya. Draped in a saree, Shraddha looks very serious in the poster, as she is…
Rashmika Mandanna makes it to IMDb’s list of Popular Indian Celebrities; bags 3rd place
Fans of Rashmika Mandanna are on cloud nine as the actress, with her talent and craze, has made it to the list of IMDb’s Popular Indian Celebrities Feature this week. Rashmika bagged the third place in this list. The actress celebrated her birthday earlier this month followed by the launch of Pushpa 2’s teaser. She is one of most talked about celebrities on the internet on both the days. Her fans, who celebrated the birthday of their favourite star, cannot wait to watch her in Pushpa 2. IMDb took to…
లక్ష్యం, లౌక్యం లాగనే ‘రామబాణం’ కూడా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో గోపీచంద్
మాచో హీరో గోపీచంద్, ‘రామబాణం’ టీమ్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కర్నూల్‌లో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్ ని స్కోర్ చేశారు. దరువెయ్యరా పాట భక్తిరసంతో పండుగ వైబ్‌ని కలిగి ఉంది. గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ, ఇలా అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వారందరినీ కలసి చూడటమే కన్నుల పండుగలా…
మోహన్ లాల్ ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ చిత్ర దర్శకుడు కావడం మరో కారణం. విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్ల పై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ లు నిర్మాతలు గా సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో…
