ఆహాలో అందరినీ మెప్పించే కంటెంట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక యూత్‌కు ఇష్టమైన ప్రేమ అనే అంశం మీద ఎక్కువగా ఆహా ఫోకస్ పెడుతుంటుంది. లోకల్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహించే క్రమంలో ఇప్పుడు గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌కు ఆహాలో తీసుకురాబోతోన్నారు. మే 5న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు.…
Category: Entertainment
Priyanka Mohan to play the female lead opposite Pawan Kalyan in director Sujeeth’s action drama produced by DVV Danayya
Pawan Kalyan is teaming up with Sujeeth for a massive action drama backed by DVV Danayya under DVV Entertainment, the banner behind the Oscar-winning film RRR. The film’s first schedule commenced on April 15 in Mumbai while the lead star joined the shoot earlier this week. Much to the surprise of fans, the makers came up with a surprising update on the film today. Priyanka Mohan, who has made a mark with her performances in Doctor, Don and Sreekaram, has been finalised to play the female lead. The actress enjoys…
HALL OF GAME UNVEILS AT KOMPALLY Grand Launch By Actor Siddu Jonnalagadda & Anam Mirza
Hyderabad 16th April 2023: Hall of Game, the largest gaming arcade in Kompally, has officially opened its doors to the public. With over 100 games and activities, including VR games, a bowling alley, and birthday party zones, it is the ultimate destination for endless fun for kids, teens, and young adults. The grand opening on Sunday Launch by Actor Siddu Jonnalagadda (DJ Tillu Movie Fame), Anam Mirza (Famous Tennis Champion Sania Mirza Sister), and other influencers expressed their excitement for the new arcade and its diverse range of attractions. The…
కొంపల్లిలో హాల్ ఆఫ్ గేమ్ ప్రారంభించిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా వీకెండ్ వచ్చింది అంటే గేమ్ జోన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు.. ఫ్యామిలీ వచ్చి ఆనందంగా గడపడానికి అడ్డా మారిన గేమ్ జోన్స్ ఇప్పుడు సమర్ కావడంతో పిల్లలకు హాలిడేస్ రావడంతో ఫుల్ గా ఫ్యామిలీ వచ్చి ఈ గేమ్ జోన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సరికొత్త క్రీడా వినోదాన్ని పంచేందుకు కొంపల్లీలో నూతనంగా ఏర్పాటుచేసిన హాల్ ఆఫ్ గేమ్ గేమింగ్ జోన్ ను సినీనటుడు, డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డ, ప్రముక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జాలు ప్రారంభించారు. దాదాపు 100 క్రీడలు, వీఆర్ గేమ్స్, బౌలింగ్ ఆలే, పార్టీ వేడుకలకు సంబంధించిన జోన్ లను ఇక్కడ ఏర్పాటుచేసి పిల్లలకు, యువతకు పూర్తి వినోదాన్ని అందించేలా దీనిని తీర్చిదిద్దారు. ఆదివారం ఈ…
మిస్టరీ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సెన్సార్ రిపోర్ట్!?
ఒక ఊరికి సంబంధించిన వరుస చావులు.. వాటి వెనక ఉన్న కారణాలు.. మరి ఆ మిస్టరీ చిక్కుముడిని ఎవరు విప్పారు? అనే కథాంశంతో ‘విరూపాక్ష’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తన కమ్ బ్యాక్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ అవుతుందని అంటున్నారట ఆయన. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుదీర్ఘ విరామ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. బైక్ యాక్సిడెంట్ తర్వాత విరామ తీసుకొని మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ. ఆయన హీరోగా రాబోతున్న కొత్త సినిమా విరూపాక్ష.…
ముత్తయ్య మురళీధరన్ పుట్టినరోజు సందర్భంగా ‘800’ ఫస్ట్ లుక్ విడుదల
16 అరుదైన ప్రపంచ రికార్డులతో, వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఈ స్పిన్ మాంత్రికుడు 2002లో విస్డెన్స్ క్రికెటర్స్ అల్మానాక్ చేత అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్ బౌలర్‌గా పేరు పొందారు. 2017లో ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి శ్రీలంక క్రికెటర్ మురళీధరన్. ‘’800’’ లెజెండరీ స్పిన్నర్‌పై రూపొందుతున్న బయోపిక్. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఎం ఎస్ శ్రీపతి. స్లమ్‌డాగ్ మిలియనీర్ మధుర్ మిట్టల్ స్పిన్ మాంత్రికుడి పాత్ర పోషిస్తున్నారు. తెలుగు , తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కెరీర్‌లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్ ఖాతాలో ఉంది. అందుకే ఈ చిత్రానికి చిత్రానికి ‘800’ అనే…
The First Look Of Madhur Mittal, MS Sripathy, Movie Train Motion Pictures and Vivek Rangachari’s 800 Unveiled On Muttiah Muralitharan’s Birthday
Muttiah Muralitharan is a legend in cricket stadiums across the world with 16 world records, most of which are unlikely to be broken in the near future. The spin wizard was rated the greatest Test Match bowler by Wisden’s Cricketers Almanack in 2002. In 2017, he was the first Sri Lankan cricketer to be inducted into the ICC Cricket Hall of Fame. 800 is an upcoming biopic on the legendary spinner. The film written and directed by M.S. Sripathy with Slumdog Millionaire’s Madhur Mittal playing the spin wizard, will release…
బాప్ రే… ఇంత డల్ గానా ‘శాకుంతలం కలెక్షన్స్!?
స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర చేసింది సామ్. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులముందుకు రాగా.. తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ ‘శాకుంతలం’ సినిమా కలెక్షన్స్ అన్ని ఏరియాల్లో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా తొలిరోజు ఆశించిన మేర రిజల్ట్ రాలేదని మాత్రం కలెక్షన్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. తొలి రోజుతో పోల్చితే రెండో రోజుకు వచ్చే సరికి ఆ కలెక్షన్స్ లో సగానికి సగం డ్రాప్ కనిపించింది. మూడో రోజు కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయని తెలిసింది. ఆదివారం వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద కాస్త జనం తాకిడి కనిపించింది. దీంతో రెండో రోజుతో పోల్చితే మూడో రోజు పెద్దగా డ్రాప్ కనిపించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.…
‘ఎన్టీఆర్ 30’ కోసం హైదరాబాద్ కు చేరుకున్న బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘NTR 30’ పనులు చకచకా నడుస్తున్నాయి. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ ఒకటి డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు హైదరాబాద్‌కు చేరుకుందట జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్లు సమాచారం. ”అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా’’ -అంటూ ‘ఎన్టీఆర్ 30’ కోసం వదిలిన 30 సెకెన్ల టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే…
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘనవిజయం
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘన విజయాన్ని సాధించింది. 24 కార్మిక సంఘాల నాయకులు, కార్మిక సోదర సోదరిమణులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో 2023-2025 సంవత్సరానికి గాను ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ గా పీఎస్ఎన్ దొరను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా పోటీ చేసిన సురేష్ గెలుపొందారు. కోశాధికారి పదవికి ఫెడరేషన్ మొత్తం ఓట్లు -72 కాగా..60 ఓట్లు పోలయ్యాయి. అందులో సతీష్ కు -16 ఓట్లు రాగా..సురేష్ కు 44 ఓట్లు వచ్చాయి. 28 ఓట్ల మెజారిటీతో సురేష్ కోశాధికారిగా గెలుపొందారు. ఈ సందర్బంగా .. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…మరోసారి తమ ప్యానెల్ పై నమ్మకం ఉంచి ఘన…
