‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. నేడు (ఏప్రిల్ 27) నిర్మాత బెక్కెం వేణుగోపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇది. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా వుందా? – నిర్మాతగా బిజీగా వున్నాను. 2006లో అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలిచిత్రం విడుదలైంది. మొదటి చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతోనే తొలిసక్సెస్‌ను అందుకున్నాను. అక్కడి నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. సినిమా తప్ప వేరే వ్యాపకం, బిజినెస్ నాకు లేదు.…
Category: Entertainment
‘అరంగేట్రం’ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది : దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్
సినిమా చాలా బాగా వచ్చింది.. మే 5న వస్తున్నాం : నిర్మాత మహేశ్వరి.కె రోషన్. ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుద్. పూజ, లయ, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ. తదితరులు నటీనటులుగా రూపొందుతోన్న చిత్రం ‘అరంగేట్రం’. మహి మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా… దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ మూవీ పక్కా కమర్షియల్ మూవీ. అయితే సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, మంచి లవ్ స్టోరి ఉంటుంది. వీటిని లింక్ చేసేలా క్రైమ్ ఎలిమెంట్ కూడా…
భిన్నమైన కథల సమాహారం ‘సేవ్ ద టైగర్స్’ : ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’.భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల సమాహారంగా రూపొందిన ఈ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సేవ్ ద టైగర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ కాకుమాను మాట్లాడుతూ.. ‘అందరికీ నేను నటుడుగా తెలుసు. నటుడుగా నాకు అవకాశాలిచ్చిన దర్శకులకు, దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నటులకు థాంక్యూ సోమచ్. నేను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తోనే కెరీర్ మొదలుపెట్టాను.…
Sivakarthikeyan, Madonne Ashwin, Shanthi Talkies’ Mahaveerudu Releasing Worldwide On August 11th
Hero Sivakarthikeyan will next be seen in the intense action entertainer Mahaveerudu directed by Madonne Ashwin of Mandela fame, while Arun Viswa of Shanthi Talkies is producing it. The makers earlier released a small glimpse that presented Sivakarthikeyan in an action-packed avatar. The movie has music by Bharath Sankar and the first single also got a superb response. Meanwhile, the film’s release date has been locked. Mahaveerudu is all set to grace cinemas worldwide on August 11th. The movie will enjoy a long weekend with the Independence Day holiday on…
‘ఏజెంట్’ లార్జ్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్ ప్రేక్షకులకు ఎంజాయ్ కలిగిస్తాయి : డినో మోరియా
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఏజెంట్ లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘ఏజెంట్’ లో మీ పాత్ర గురించి చెప్పండి ? – ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిగి, వ్యవస్థపై పగ…
ఏప్రిల్ 28న థియేటర్స్‌లో పొన్నియిన్ సెల్వన్ 2ను ఎంజాయ్ చేస్తారు : ఏస్ డైరెక్టర్ మణి రత్నం
ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గత ఏడాది విడుదలైన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని.. బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. అత్యద్భుతమైన విజువల్స్‌తో లార్జర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మణిరత్నం సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో `పొన్నియిన్ సెల్వన్ 2` విడుదలవుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో…
Everyone will enjoy the Ponniyin Selvan 2 in theatres on April 28: Ace director Mani Ratnam
Ponniyin Selvan, the magnum opus directed by veteran filmmaker Mani Ratnam, is one of the most ambitious projects in Tamil cinema history. The first instalment of the historical drama, which was released in theatres in September 2022, became one of the Tamil film industry’s all-time highest-grossing films. Now the highly anticipated Ponniyin Selvan 2, the second instalment of historical drama franchise, is set to be released in theatres on April 28, 2023. With less than a month for release, the team is busy with the promotions for the film. In…
Harry Josh-the Most wanted Bollywood villain for Telugu silver screen!!
Comeback in Telugu films with Ram Charan’s Game Changer and Lakshmi Manchu’s Aadiparvam!! Bollywood’s most wanted villain “Harry Josh” has now set his eyes on Tollywood. After acting in blockbuster Hindi movies such as “Wanted, Welcome, Dhoom 2, Golmaal 3, Tarzan The Wonder Car, Kisna, Musafir, Ramayya Vastavayya and Singh is Bling”, Harry Josh also acted as the main antagonist in Allu Arjun and VV Vinayak’s Badrinath” and made a mark in the Telugu film industry too!! Now, Harry Josh is all set to make a comeback in Tollywood as…
దీపావళి కానుకగా శివకార్తికేయన్ ‘అయలాన్’ విడుదల
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ‘అయలాన్’ ఫస్ట్ లుక్ చూస్తే… శివకార్తికేయన్, పక్కన ఏలియన్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఈ తరహా సినిమా రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇంతకు ముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. అయితే, ఇటువంటి ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రాలేదు. దీపావళి కానుకగా ‘అయలాన్’ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి…
Actor Sivakarthikeyan’s “Ayalaan” worldwide theatrical release for Diwali 2023!
Actor Sivakarthikeyan’s Fantasy Entertainer ‘Ayalaan’, produced by RD Raja of 24AM Studios, and directed by R Ravikumar, has kept the fans excited from its time announcement. Now KJR Studios Kotapadi J Rajesh has officially confirmed that the film will have its worldwide theatrical release for the festive occasion of Diwali 2023. KJR Studios gladly states, “We are excited to announce that our passion project – AYALAAN will have its worldwide theatrical release for Diwali 2023 in Tamil, Telugu, Hindi, Kannada & Malayalam. We’ve poured our heart and soul into this…
