‘ఉగ్రం’ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ : డైరెక్టర్ విజయ్ కనకమేడల

‘ఉగ్రం’ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ : డైరెక్టర్ విజయ్ కనకమేడల

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌ గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో దర్శకుడు విజయ్ కనకమేడల ‘ఉగ్రం’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు . # ఉగ్రం ఎలా మొదలైయింది? – ‘నాంది’ మొదటి షెడ్యుల్ అయిన తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఆరు నెలలు ఖాళీగా కూర్చున్న సమయంలో ఉగ్రం కథ చేసుకున్నాను. ఈ కథ నరేష్ గారికి అయితే బావుంటుందనిపించింది. ఆయన ఎమోషన్స్ చేశారు కానీ…

నటన నా కంట్రోల్ లో వుంటుంది : ‘అన్నీ మంచి శకునములే’ హీరోయిన్ మాళవిక నాయర్

నటన నా కంట్రోల్ లో వుంటుంది : 'అన్నీ మంచి శకునములే' హీరోయిన్ మాళవిక నాయర్

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో నందినీరెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో కథానాయిక మాళవిక నాయర్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # ‘అన్నీ మంచి శకునములే’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? – ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కొంచెం సున్నితత్వంలోనే వుంటాయి. కానీ ‘అన్నీ మంచి శకునములే’ లో మాత్రం కొంచెం భిన్నంగా వుంటుంది. నా పాత్ర చాలా ఆర్గనైజడ్ గా వుంటుంది. ధైర్యం, కోపం స్పష్టంగా ప్రదర్శించే…

‘కళ్యాణమస్తు’ చిత్ర ట్రైలర్ విడుదల

'కళ్యాణమస్తు' చిత్ర ట్రైలర్ విడుదల

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “కళ్యాణమస్తు”. ఇదివరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం నుండి ఇదివరకే వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. ప్రస్తుతం తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను శివబాలాజీ లాంచ్ చేసారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రెజెంట్ చేసారు. ట్రైలర్ మొదటినుండి చివరవరకు ఆసక్తికరంగా ఉంది.అద్భుతమైన విజువల్స్ తో, క్యూట్ లవ్ స్టొరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. R.R.ధ్రువన్ సంగీతం అందించిన ఈ…

వెంకట్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభం!

వెంకట్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభం!

మైత్రి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ గా తెరకెక్కబోతున్న సినిమా ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజ్ తాళ్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నటుడు అలీ, నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకులు వైవిఎస్. చౌదరి, వేణు ఉడుగుల, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో సుచిరిండియా కిరణ్ క్లాప్ కొట్టగా, దర్శకులు వేణు ఉడుగుల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి వైవిఎస్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో వెంకట్ ,రవిందర్ రెడ్డి, ఆదిత్య, మహేష్ విట్ట, వెంకట్, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ నటిస్తున్నారు. త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను చిత్ర…

‘నరకాసుర’ టీజర్ విడుదల

Narakasura will become a milestone film in TFI: Teaser Launch Event

సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నరకాసుర. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్ విడుదల అయింది.సెబాస్టియన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఈ సందర్బంగా కోరియోగ్రాఫేర్ విజయ్ యాక్షన్ డైరెక్టర్ రాబిన్ సుబ్బు మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు. రక్షిత్ గారితో పలాస మూవీ చేశాను. ఆ మూవీ లాగానే ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందనుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సెబాస్టియన్ గారికి థాంక్స్.. అన్నారు. నిర్మాత శ్రీనివాస్ గారు మాట్లాడుతూ .. మా టీజర్ లాంచింగ్ కు విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు. ఈ సినిమాలోని ఆర్టిస్టులంతా అద్భుతంగా చేసారు. సెబాస్టియన్ గారు బాగా డైరెక్ట్ చేసారు. డీవోపీ నాని గారి వర్క్ చాల బావుంది. మేకింగ్ టైం…

`బ‌లగం` సంగీత ద‌ర్శ‌కుడికి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు

Bheems Ceciroleo wins Best Music director award for Balagam at Dada Saheb Phalke international film festival

ఇటీవ‌లి కాలంలో సూప‌ర్‌డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సినిమా `బ‌లగం`. బంధాలు, బంధుత్వాల గురించి మ‌న‌సుల‌ను తాకి మ‌రీ చెప్పిన చిత్రం బ‌లగం. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ప్యాష‌న్‌తో నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను స‌మ‌ర్పించారు. మ‌న‌సుల‌ను హ‌త్తుకున్న కుటుంబ‌క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది `బ‌ల‌గం`. మౌత్ టాక్‌తో జ‌నాల్లోకి వెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేలా చేసింది ఈ సినిమా. అందుకే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బంధాలకు విలువిస్తూ కాసులు కురిశాయి. తెలంగాణ ఆత్మ‌, తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో బంధాలు, బంధుత్వాలు, విలువ‌లు, మ‌ట్టివాస‌న‌ను చెప్పిన `బ‌లగం` చిత్రానికి ఇప్ప‌టికే ఎన్నో గ్లోబ‌ల్ అవార్డులు అందాయి. ఇప్పుడు తాజాగా 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లోనూ ఈ సినిమా పేరు మారుమోగుతోంది. బ‌ల‌గం సంగీత…

స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ఇతివృత్తంతో ‘ఉక్కు సత్యాగ్రహం’

స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ఇతివృత్తంతో ‘ఉక్కు సత్యాగ్రహం’

గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, ప్రత్యూష, ప్రశ్నిస్తా వంటి హిట్ చిత్రాలతో పాటు 52 చిత్రాలు నిర్మించిన సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల చివర షెడ్యూల్‌ పూర్తయింది. విశాఖపట్టణంలోని ఆర్‌కె బీచ్‌; ఆరిలోవా, ఆంధ్రా యూనివర్సిటీ, రామానాయుడు స్టూడియోలో తాజా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ప్రజాగాయకుడు గద్దర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రసన్నకుమార్‌, వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి హీరో- దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘‘స్టీల్‌ప్లాంట్‌ సాధణ కోసం జరిగిన పోరాటం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల…

Kalyanamastu” movie trailer released by hero Shiva Balaji

Kalyanamastu" movie trailer released by hero Shiva Balaji

Shekhar Ayan Varma and Vaibhavi Rao are the lead cast of the movie “Kalyanamastu” under the direction of O.Sai. So far, every content from this love & action film has impressed the audience immensely. The film team has already released a song from this film called “vesavikalam”. The song is penned by Alaraju and sung by Yajin Nazir and Aditi Bhavraju. Shivabalaji has recently launched the trailer of this movie. The trailer is interesting from start to finish. With stunning visuals, commercial elements along with a cute love story. Boyapati…

ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రజనీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, ఇచ్చే వరకు తెలుగు ప్రజలు అడుగుతూనే ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘‘భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన ఒక వ్యక్తి కాదు.. శక్తి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది. పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించాలి. ఎన్టీఆర్‌ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాల్లో మార్పు…

Narakasura will become a milestone film in TFI: Teaser Launch Event

Narakasura will become a milestone film in TFI: Teaser Launch Event

Narakasura’ Teaser looks intense and grand like Kantara: K.K. Senthil Starring Rakshit Atluri of ‘Palasa 1978’ as the protagonist, ‘Narakasura’ is directed by Sebastian under the production of Sumukha Creations and Ideal Filmmakers. Makers of the film Dr. Ajja Sreenivas and Karumuru Raghu have unveiled the teaser of the film at the launch event in the presence of tollywood biggies. The gripping teaser unfolds several layers of the story that includes mythology, a touch of the Good Vs Evil and some mind boggling intense frames that induce goosebumps. Speaking on…