“The Trial” Movie’s Teaser Grandly Launched

"The Trial" Movie’s Teaser Grandly Launched

The tease for The Trial film was unveiled a short while back. Speaking on the occasion, the director Ram Gani, said “this is a new age film. We held many workshops through the course of the pre production. The audience will be thriller while watching it. Srikanth Vissa said “the teaser garnered a great response and the film will also strike a chord. We are working one something striking and dynamic.” Raghu Kunche “I could see that the teaser itself is very striking. There’s great technical finesse in the film…

‘మళ్ళీ పెళ్లి’ లో మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయి: పవిత్రా లోకేష్

'మళ్ళీ పెళ్లి' లో మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయి: పవిత్రా లోకేష్

నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. చాలా విరామం తర్వాత ‘మళ్ళీ పెళ్లి’ లో మళ్ళీ హీరోయిన్ గా చేయడం ఎలా అనిపించింది ? నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను గానీ హీరోయిన్ గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా కెరీర్ మొదట్లోనే సుప్రసిద్ధ దర్శకులు…

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి హీరోగా 'ఓ తండ్రి తీర్పు'

500 సినిమా లకు పైగా లోగోస్ 100 సినిమా లకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి (విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు ) హీరోగా ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా ఎడిటింగ్ పూర్తయింది. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంత మానసికక్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా పూర్తయిన ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు…

‘మేమ్ ఫేమస్’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఎంటర్ టైనర్ : సుమంత్ ప్రభాస్

'మేమ్ ఫేమస్' ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఎంటర్ టైనర్ : సుమంత్ ప్రభాస్

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హై బజ్ ని క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్. ఈ చిత్రం ఈనెల 26 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలని పంచుకున్నారు. వెల్ కమ్ టు బిగ్ స్క్రీన్ ? థాంక్స్ అండీ మేమ్ ఫేమస్ కాన్సెప్ట్, స్ఫూర్తి గురించి చెప్పండి ? సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం…

‘బ్రో’ నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

'బ్రో' నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘బ్రో’ చిత్రంలో మార్క్…

Pawan Kalyan-Sai Dharam Tej starrer Bro, directed by Samuthirakani, nears completion; here’s the first look of Sai Dharam Tej as Mark

Pawan Kalyan-Sai Dharam Tej starrer Bro, directed by Samuthirakani, nears completion; here’s the first look of Sai Dharam Tej as Mark

People Media Factory, one of the major production houses in Telugu cinema, that backed hits like Karthikeya 2, Dhamaka are back with another biggie. Their next, in collaboration with ZEE Studios, is Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues. After hogging the limelight for the cool title and motion poster launch recently, the makers were unveiled the first look of Sai Dharam Tej from the film. Much like the earlier motion poster with Pawan Kalyan, Sai Dharam is introduced as Mark a.k.a…

స్విట్జర్లాండ్ లో మెగాస్టార్ ‘భోళా శంకర్’

స్విట్జర్లాండ్ లో మెగాస్టార్ 'భోళా శంకర్'

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఓ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ పయనమయ్యారు. చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరించారు. ఈ పాటకు సంబధించిన విశేషాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తెలియజేశారు. ”స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ ”అంటూ లొకేషన్ స్టిల్స్…

జీరో బడ్జెట్ తో పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ గారి స్ఫూర్తితో నిర్మించిన జీరో బ‌డ్జెట్ మూవీ ‘గండ’

జీరో బడ్జెట్ తో పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ గారి స్ఫూర్తితో నిర్మించిన జీరో బ‌డ్జెట్ మూవీ 'గండ'

సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్య‌వ‌హారం.  అలాంటిది జీరో బ‌డ్జెట్ తో సినిమా సాధ్య‌మా? అంటే సాధ్య‌మే అంటూ వార‌ణాశి సూర్య ఓ వినూత్న ప్ర‌యోగానికి తెర‌తీస్తూ ఈజీ మూవీస్ బేన‌ర్ పై `గండ` అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు.  జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ స్ఫూర్తితో జీరో బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కించా అంటున్నారు ద‌ర్శ‌కుడు వార‌ణాశి సూర్య‌. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి ద‌త్త‌ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. GANDA MOVIE PRESS MEET ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత  శివశ‌క్తి ద‌త్త మాట్లాడుతూ…“ వార‌ణాశి సూర్య చేస్తోన్న‌జీరో బ‌డ్జెట్ చిత్రం గురించి విని మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను…ఆ త‌ర్వాత‌ ఆనందించాను. ఈ సినిమా స‌క్సెస్…

జీవితంలో ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుండాలి అదే ‘మళ్లీ పెళ్లి’ సినిమా : నరేష్‌

జీవితంలో ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుండాలి అదే "మళ్లీ పెళ్లి" సినిమా : నరేష్‌

నవరస రాయ డా. నరేష్ వి.కె ,గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన ,దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా దీనిని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మళ్లీ పెళ్లి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌ లోని జె.ఆర్‌.సి. ఫంక్షన్‌ హాల్‌ లో ఘనంగా జరిగింది. కృష్ణ, విజయనిర్మల ఫొటోలకు జ్యోతి ప్రజ్వలన గావించడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ ను జయసుధ లాంఛ్‌ చేశారు. యాభై ఏళ్లు…

‘మేమ్ ఫేమస్’ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌!

‘మేమ్ ఫేమస్’ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌

లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న ‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రోలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రం. మంచి విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు. పాజిటివ్ బజ్‌ తో దూసుకెళుతున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ లాక్ చేశారు. ఇందులోనే టైటిల్ క్రెడిట్‌లు, కమర్శియల్స్ ఉంటాయి. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా హిలేరియస్ వినోదం కూడుకున్నదని ప్రమోషనల్ కంటెంట్ సూచించినప్పటికీ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా సమానంగా మెప్పిస్తుంది. దీనికి తగిన భావోద్వేగాలు కూడా…