జూన్ 9న పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’ విడుదల

జూన్ 9న పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి 'యూనివర్సిటీ' విడుదల

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: 10వ తరగతిలో పేపరు లీకేజీలు – గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ…

‘2108’ ఆదరించిన ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు : హీరో టోవినో థామస్

'2108' ఆదరించిన ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు : హీరో టోవినో థామస్

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం 2018. ఈ చిత్రం నిన్న తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసలకు మాత్రమే కాకుండా కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది ఈ సినిమా. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా 2018 చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర…

ఆకట్టుకుంటోన్న ‘శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్’ పోస్టర్ !!

ఆకట్టుకుంటోన్న 'శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్' పోస్టర్ !!

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తూ.. శివ కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అండర్ ప్రోడక్షన్ లో ఉన్న ఈ సినిమా పేరు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ అయితే చాలా కొత్తగా ఉండీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా ఈ పోస్టర్లో క్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరిలో ఇంకాస్త ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్…

వైవిధ్యమైన కథతో వై.ఆర్.చౌదరి కొత్త చిత్రం!

వైవిధ్యమైన కథతో వై.ఆర్.చౌదరి కొత్త చిత్రం!

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేశాడు? ఆ పోరాట ఫలితంగా ఎలాంటి విజయాన్ని సాధించాడు? అనే ఆసక్తికరమైన కథ, కథనంతో సూపర్ గుడ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు వై. ఆర్. చౌదరి దర్శకత్వంలో గురుప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రకరణ కూడా పూర్తి చేసుకుంది. సిద్దార్థ్, తేజస్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు నర్సాపూర్ అడవి, కామారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్టు దర్శకుడు వై.ఆర్.చౌదరి ‘టాలీవుడ్ టైమ్స్’కు తెలిపారు. మిగతా షూటింగ్ కర్నూల్, కడప, రాజమండ్రి, యానాం, అరకు, గోవా, కాకినాడ, విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో…

ఘనంగా ‘ప్రియమైన ప్రియ’ట్రైలర్ & ఆడియో విడుదల

ఘనంగా 'ప్రియమైన ప్రియ'ట్రైలర్ & ఆడియో విడుదల

గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్ ,A బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు..ఈ చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బసి రెడ్డి ,నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ,సీనియర్ జర్నలిస్ట్ పాశం యదగిరి , ప్రొడ్యూసర్ ఎంఆర్‌ చౌదరి వడ్లపట్ల ముఖ్య అధితులు హాజరై…

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి ‘ఊపిరే’ పాట విడుదల

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల 'టక్కర్' చిత్రం నుంచి 'ఊపిరే' పాట విడుదల

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే…

‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. రెండు విభిన్నమైన టైమ్‌లైన్స్‌లో కంటెంట్ సెట్ చేయడం, విజువల్స్ గ్రాండ్‌ గా ఉండటం, కథ, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం సినీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్‌వారు భారతీయ ఖైదీలను పడవలో తీసుకెళ్తున్న విజువల్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత ప్రస్తుతానికి వస్తుంది. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు హాట్ టాపిక్‌గా మారాయి. పోలీసులు , హోం…

Jaitra Movie Review in Telugu : ఆద్యంతం అలరించే ‘జైత్ర’

jaitra moive review in telugu

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మించిన చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. ఈ చిత్రం ఈ శుక్రవారం 26 మే-2023న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయింది..మరి ఈ ‘ జైత్ర’ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.. కథ: (సన్నీ నవీన్ )జైత్ర ఒక రైతు. అలాంటి రైతు జీవితంలోకి ఒక అమ్మాయి రోహిణి రేచల్ (దాక్షాయిని) వస్తుంది. తన వృత్తి పరంగా రీసెర్చ్ పనిమీద రాయలసీమకు వచ్చిన దాక్షాయిని , జైత్ర కు దగ్గర అవుతుంది. ఎలా సాగుతున్న వీరికి ఒక చిన్న కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని వీరు ఎలా ఎదుర్కోన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: రాయలసీమ స్లాంగ్ ,…

#MENTOO Movie Review in Telugu : వాహ్.. అనిపించే # MenToo

#MENTOO Movie Review in Telugu

టాలీవుడ్ లో టీజర్, ట్రైలర్లతో ఇటీవల ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా #MenToo. ఇందులో నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రధారులు పోషించారు. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి ఇందులో హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం యే నిర్మాత కూడా. ఈ చిత్రానికి సంగీతం ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్. ఈ చిత్రం 26 మే-2023 రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమాత్రం యూత్ ని అలరించిందో చూద్దాం పదండి. కథ: ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్ లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను… కష్టనష్టాలను…

“2018” చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు ఆడియన్స్!

"2018" చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు ఆడియన్స్

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. ప్రెస్ స్క్రీనింగ్ మరియు సెలబ్రిటీ ప్రీమియర్ నుండి అనూహ్య స్పందన ఈ సినిమాకి లభించింది. అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్ లో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటుంది. అంతేకాకుండా ఆ వరదల్లో ప్రేక్షకుడు చిక్కుకున్నట్లు అనిపించింది దర్శకుడు యొక్క దర్శకత్వ…