Hero Prashanth Karthi is super excited about his upcoming film Anantha which will hit the screens on June 9th. The actor has been seen in quite a lot of Telugu films and is playing the lead role in this science fiction thriller. Here is what he has to say about the film. Anantha Movie Actor Prashanth karthi Emotional Can you tell us about your background and your journey in the film industry? My father is a Civil Contractor and so am I. Acting has been my passion for quite a…
Category: Entertainment
కులుమునాలిలో ‘ఓహ్’
పలు అందమైన ప్రదేశాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం జీవిత బడుగు సమర్పణలో ఏకరీ ఫిలిమ్స్ పతాకం పై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకరీ స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కులుమునాలి వంటి అందమైన ప్రదేశంలో మొదటి షెడ్యూల్, రెండవ షెడ్యూల్ ను ఆగ్రాలో , మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లలో విజయవంతంగా షూటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ నెల 10 నుండి రెండు ఫైట్స్ వరంగల్ లో మరియు 17 నుండి గోవా లో మరో పాట చిత్రీకరించనున్న సందర్బంగా .. చిత్ర దర్శక, నిర్మాత సత్యనారాయణ ఏకరి మాట్లాడుతూ.. కులుమనాలి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ఇది.…
‘అనంత’ ఓ సైన్స్ ఫిక్షన్ ..అందర్నీ ఆలోచింపజేస్తుంది : హీరో, నిర్మాత ప్రశాంత్ కార్తీతో ఇంటర్వ్యూ…
ఈ నెల 9న విడుదల కానున్న ‘అనంత’ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఒరిస్సా రైలు ప్రమాద మృతుల కుటుంబాల సహాయ నిధికి ఇస్తాం : హీరో, నిర్మాత ప్రశాంత్ కార్తీ టాలీవుడ్ లో రామ్‌చరణ్ ‘ధృవ’, అటు తర్వాత ‘చెక్’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై హీరోగా నటిస్తూ ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ‘కొండా’ చిత్రంలో ఆర్.కె పాత్రను పోషించి తన నటనతో తెలుగు ప్రేక్షకులందర్నీ విశేషంగా ఆకట్టుకుని ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒరిస్సాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్‌ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి…
నందమూరి బాలకృష్ణ ‘#NBK108’ టైటిల్, ఫస్ట్ లుక్ జూన్ 8న విడుదల
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి #NBK108 తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది. ఎందుకంటే ఈ బర్త్ డే కి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందుగా అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు మనం మరో మూడు రోజులు ఆగాలి. జూన్ 10న బాలకృష్ణ…
బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని #BoyapatiRAPO మైసూర్ షెడ్యూల్ ప్రారంభం
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ #BoyapatiRAPO షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రబృందం ఈరోజు మైసూర్ లో చివరి షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మైసూరు విమానాశ్రయంలో దిగిన రామ్, శ్రీలీల కాండీడ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ రామ్ ని రగ్డ్ లుక్ తో మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ థండర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్…
Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO Mysore Schedule Begins
Blockbuster maker Boyapati Sreenu and Ustaad Ram Pothineni’s highly anticipated movie #BoyapatiRAPO is progressing at a brisk pace with its shoot. The team begins its final schedule of the movie today in Mysore. An intense action sequence and a song will be canned in the schedule which will go on till the 15th of this month with the lead cast taking part in it. Except for one song, the film will complete its entire shoot with this schedule. A few candid pictures of Ram and Sreeleela from Mysore airport are…
మైత్రి మూవీస్ ద్వారా జూన్ 23న విడుదల కానున్న ‘భీమదేవరపల్లి బ్రాంచి’
డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో … నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది. ఈ మధ్య “భీమదేవరపల్లి బ్రాంచి” ప్రివ్యూ షో చూసిన సినీ ప్రముఖులు, ఐదుగురు మినిస్టర్స్, ముగ్గురు ఎంపీలు ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాల మీద ప్రశంసలు కురిపించారు. “భీమదేవరపల్లి బ్రాంచి” ఒక ఆర్గానిక్ గ్రామీణ…
‘అన్ స్టాపబుల్’ నాన్ స్టాప్ ఫన్ రైడ్.. ఎక్కడా బోర్ కొట్టదు : హీరో వి.జె సన్నీ
పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్ర వేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో వి.జె సన్నీమీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఎలాంటి అవకాశాలు వచ్చాయి? బిగ్ బాస్ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి…
‘ఆహా’లో జూన్ 9 నుంచి ‘#మెన్ టూ’ స్ట్రీమింగ్!
ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నెంబర్ వన్‌గా దూసుకెళ్తోన్న లోకల్ ఓటీటీ ‘ఆహా’. ఈ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్యమం ప్రతి శుక్రవారం ఓ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ఈ శుక్రవారం (జూన్ 9) మరో హిలేరియల్ ఎంటర్ టైనర్ ‘#మెన్ టూ’తో వినోదాన్ని అందించటానిక ఆహా సిద్ధమైంది. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా భార్యలను భర్తలు చిత్ర హింసలు పెట్టటం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే పెళ్లి కానీ మగవాళ్లు…
MenToo will be streaming from June 9th on Telugu People’s Favorite OTT aha
Aha, the 100% local OTT platform is becoming one of the best destinations for unique and riveting content. aha is taking its viewers on entertainment adventure every Friday. With back-to-back popular movies being aired on the platform every Friday, the viewers are in for a special treat. Now this Friday aha is ready to treat audience with hilarious entertainer #MenToo. #MenToo stars Naresh Agastya, Brahmaji, Kaushik, Sudharshan, Riya Suman, Priyanka Sharma and Viva Harsha. Directed by Srikanth G Reddy. Bankrolled by Mourya Siddavaram under Lantern Creative Works in association with…
