ఎన్టీఆర్ ‘దేవర’లో ఏం జరుగుతోంది?

ఎన్టీఆర్ 'దేవర'లో ఏం జరుగుతోంది?

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రెట్టింపు ఉత్సాహంతో మేకర్స్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. చక్కటి ప్లానింగ్ తో ఉన్న ఈ టీమ్ తాజాగా ఓ భారీ షెడ్యూల్ ప్రారంభమయిందట. ఇక ఈ షెడ్యూల్ యాక్షన్ షెడ్యూల్ కాగా ఇందులో ఎన్టీఆర్ సహా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై అయితే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికీ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు అలాగే ఓ స్టన్నింగ్ సీక్వెన్స్ ని అయితే డిజైన్ చేశారట. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా…

బాలయ్య బాబు ‘మాస్ మంత్ర’ పాట విడుదల

బాలయ్య బాబు 'మాస్ మంత్ర' పాట విడుదల

‘మా బాలయ్య బాబు బంగారు కొండ. ఫ్యాన్స్ అంటే బాలయ్య బాబుకి చాలా ఇష్టం. బాలయ్య అభిమానుల్లో జగన్ నాకు దగ్గరగా వుంటారు. బాలయ్య అంటే జగన్ కి పిచ్చి. ఈ బర్త్ డే కి అద్భుతమైన సాంగ్ చేశాడు. ఈ పాట అద్భుతంగా వుంది. బాలయ్య బాబు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపించారు. అభిమానుల మనసులో నుంచి వచ్చిన పాటిది’’ అన్నారు ప్రముఖ దర్శకులు బి గోపాల్. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్ డే(జూన్ 10) సందర్భంగా రూపొందించిన ‘మాస్ మంత్ర’ స్పెషల్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అనంతరపురం జగన్ సమర్పణలో రూపొందిన ఈ పాట లాంచింగ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బి గోపాల్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్,…

‘Rave Party’ wraps up shoot, to hit theatres in August

'Rave Party' wraps up shoot, to hit theatres in August

‘Rave Party’ is a film that is coming up with a diverse storyline. Directed by Raaju Bonagaani, the film is being produced under the banner of Bonagaani Entertainments, has successfully completed its shoot and entered the post-production stage. The makers are planning to release the film in theatres in the month of August. Starring Krish Siddipalli, Ritika Chakraborty, Aishwarya Gowdaa, Suchandra Prasad, and Tarak Ponnappa among others in key roles, Rave Party’ is completed its shoot in just 35 days in various locations like Mysore, Udupi, Bangalore and Mangalore. Shaped…

‘రేవ్ పార్టీ’ షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ లో విడులకు సన్నాహాలు

'రేవ్ పార్టీ' షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ లో విడులకు సన్నాహాలు

యువతకు నచ్చేలా వినుత్నమైన సినిమాలను అలరించే ప్రేక్షకుల కోసం ఎంతో వైవిధ్యబరితమైన కొత్త కథతో తెరకెక్కుతున్న తాజా చిత్రం రేవ్ పార్టీ. బొనగాని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రేవ్ పార్టీ” నేటితో దిగ్విజయంగా షూటింగ్ ముగించుకుంది. క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, తదితరుల ముఖ్య తారగణంతో మైసూర్, ఉడిపి, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో 35 రోజులు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంది. రేవ్ పార్టీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో విడుల చేస్తున్నారు. క్రిష్ సిద్దిపల్లి హీరోగా, రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఐశ్వర్య గౌడ రేవ్ పార్టీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి…

ఆర్.కె.గాంధీ ‘ఆగస్ట్ 6 రాత్రి’ రెండో షెడ్యూల్ పూర్తి!!

ఆర్.కె.గాంధీ 'ఆగస్ట్ 6 రాత్రి' రెండో షెడ్యూల్ పూర్తి!!

ధన్విక్ క్రియేషన్స్ సమర్పణలో స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో… బి.సుధాకర్ మరియు కంభం దినేష్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఆగస్ట్ 6 రాత్రి”. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. అజయ్ రాహుల్, దుర్గాప్రియ, పవన్ వర్మ, సుప్రితా రాజ్, నాగమహేశ్, ధీరజ అప్పాజి, మునిచంద్ర, పద్మారెడ్డి, బక్తరపల్లి రవి, రాయదుర్గం రాజేశ్, మణి సాయి తేజ, ఆనంద్ మట్ట, శ్రీని రావ్, వినోద్ కుమార్ తదితరలు నటిస్తున్న ఆగస్ట్ 6 రాత్రి చిత్రం క్రైం థ్రిల్లర్ కథాంశంతో కూడిన లవ్ స్టోరీ కావడం గమనార్హం. కర్నాటక లోని హొసకోట సమీపంలో భక్తరపల్లి పరిసరాల్లో మూడు రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. బెంగళూరు, నెల్లూరు,…

Director Mahi V Raghav clarifies about Shaitan cuss words

Director Mahi V Raghav clarifies about Shaitan cuss words

The trailer of director Mahi V Raghav’s upcoming crime web series Shaitan was released a few days ago! Although the trailer has got a fabulous response there were also audiences who have also expressed displeasure over the usage of cuss words and showing violence in the trailer. I wanted to clarify one thing! I respect everyone’s opinion! But at the same time I have clearly exercised a disclaimer saying that the content has coarse language and violence that was made for only a specific audience. I am trying to explore…

‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అందుకే ఆ స్వేచ్ఛ తీసుకున్నా: మహి వి రాఘవ్

Director Mahi V Raghav clarifies about Shaitan cuss words

గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ సైతాన్ హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన సైతాన్ ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. నేను ఒక విషయాన్ని వివరించాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. కానీ మేము ముందుగానే ఈ కంటెంట్ విషయంలో హెచ్చరిక చేస్తూనే ఉన్నాం. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని తీవ్రమైన పదాలు, వయలెన్స్ ఉంటాయి.. ఇది క్రైమ్ కథలని ఇష్టపడే…

‘కాలింగ్ సహస్త్ర’లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: ‘కలయా నిజమా..’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌

‘కాలింగ్ సహస్త్ర’లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: 'కలయా నిజమా..' సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌

అటు బుల్లి తెర ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ సుడిగాలి సుధీర్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు క‌టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలిశ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం నుంచి బుధ‌వారం ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మీడియా మిత్రులు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ (వీడియో ద్వారా) ‘‘కాలింగ్ సహస్త్ర’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది.…

Vimanam Movie Review in Telugu – ‘విమానం’ మూవీ రివ్యూ : భావోద్వేగాల ప్ర‌యాణం!

Vimanam Movie Review in Telugu - 'విమానం' మూవీ రివ్యూ : భావోద్వేగాల ప్ర‌యాణం!

(చిత్రం : విమానం, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ 3/5, నటీనటులు : స‌ముద్రఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు. మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, పాటలు, సంగీతం : చరణ్ అర్జున్, నిర్మాణం : జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌), పాటలు : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌, ఆర్ట్‌: జె.జె.మూర్తి), దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల) న‌చ్చే, మెచ్చే కంటెంట్‌ను అందిస్తే తెలుగు సినీ ప్రేక్షకులు .సినిమాను ఎంతగానో ఆదరించి.అక్కున చేర్చుకుంటారన్నది మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మన ప్రేక్షకులు సినిమాలో ఏమాత్రం విషయం వున్నా బాక్సాఫీస్ వద్ద…

9న వస్తున్న `పోయే ఏనుగు పోయే`

9న వస్తున్న `పోయే ఏనుగు పోయే`

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.శ‌ర‌వ‌ణ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మ‌క చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబ‌ట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కె.శ‌ర‌వ‌ణ‌న్ మాట్లాడుతూ…“ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన `పోయే ఏనుగు పోయే` చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 9న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, టీజ‌ర్, ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా…