నందమూరి బాలకృష్ణ హీరోగా (NBK 109) బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

నందమూరి బాలకృష్ణ హీరోగా ('NBK 109') బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భారీ బ్లాక్ బస్టర్లను అందిస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ అందించాలని, ఓ భారీ యాక్షన్ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ తో చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి చిత్ర పనులు ప్రారంభించారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా (జూన్ 10) నిర్వహించిన పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను బడా మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ తన చేతుల మీదుగా చిత్ర బృందానికి అందజేశారు. దక్షిణ…

Nandamuri Balakrishna’s NBK109 to be directed by Bobby Kolli & Produced by Sithara Entertainments

Nandamuri Balakrishna's NBK109 to be directed by Bobby Kolli & Produced by Sithara Entertainments

Nandamuri Balakrishna is known as “God of Masses” and he has been delivering huge blockbusters to entertain his huge fanbase. Keeping up with delivering huge blockbusters, he has decided to deliver an action spectacle with Sithara Entertainments and Fortune Four Cinemas. Suryadevara Naga Vamsi and Sai Soujanya are producing this massive film in the direction of blockbuster filmmaker Bobby Kolli. Srikara Studios is presenting the film. Nandamuri Balakrishna, Bobby Kolli and Suryadevara Naga Vamsi have performed a Pooja to officially announce the film and commence works. At the Pooja ceremony…

‘ఇంటింటి రామాయణం’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర బృందం

'ఇంటింటి రామాయణం' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర బృందం

సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు. దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ.. “నిన్ననే ‘ఇంటింటి రామాయణం’ సినిమా థియేటర్లలో విడుదలైంది. చూసిన ప్రేక్షకులందరూ సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా నవ్వుకుంటున్నారు, ఎమోషనల్…

Intiti Ramayanam will make you laugh your lungs out; the response is massive, say makers at the success meet   

Intiti Ramayanam will make you laugh your lungs out; the response is massive, say makers at the success meet   

Intiti Ramayanam, a family drama blending comedy and mystery – is the latest Telugu film released in theatres this weekend. Starring senior actor VK Naresh, Rahul Ramakrishna, and Navya Swamy in the lead roles, the film, presented by Sithara Entertainments, is set in the rural backdrop of Jammikunta town in interior Telangana and is enjoying a good response in theatres. Speaking during the press meet organised in the city on Saturday commemorating its success, the makers along with cast and crew spoke about the audience’s response post release.  Director Suresh…

‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు!

'మట్టి కథ'కు మూడు అంతర్జాతీయ అవార్డులు!

బలగం, మమ్మనీతమ్ సినిమాల సరసన ‘మట్టి కథ’! తెలంగాణ పల్లెలోని యువకుడి కథను.. పల్లె వాతావరణంలో తెరకెక్కించిన సినిమా మట్టి కథ. మనుషులకు మట్టితో ఉండే అనుబంధాన్ని.. మట్టి విలువను కథాంశంగా తీసిన మట్టి కథ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగా అవార్డుల పంట పండిస్తుంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. అదే విధంగా డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫ్యూచర్ ఫిల్మ్ కింద ఎంపిక అయ్యింది మట్టి కథ. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డ్స్ రాకతో.. మట్టి కథ సినిమాపై అటెన్షన్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల బలగం సినిమాకు…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్

నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. RRR సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లు తో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను టీజీ.విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. రీసెంట్ గా యంగ్ సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ లు నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ.విశ్వప్రసాద్ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో ఇదే మాదిరిగా మ్యూజిక్ కన్సర్ట్ లను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో ను…

మంచి కంటెంట్ చిత్రాల‌ను ఆద‌రిస్తామ‌ని ‘విమానం’తో నిరూపించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: స‌ముద్ర ఖ‌ని

మంచి కంటెంట్ చిత్రాల‌ను ఆద‌రిస్తామ‌ని ‘విమానం’తో నిరూపించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: స‌ముద్ర ఖ‌ని

సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ‌, ధ‌న‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’. జూన్ 9న వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. శ‌నివారం ఈ మూవీ స‌క్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా.. స‌ముద్ర ఖ‌ని మాట్లాడుతూ ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే ఆ సినిమాను భుజాల‌పై మోస్తారు అని చెప్ప‌టానికి ‘విమానం’ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. మ‌రోసారి విమానంతో ప్రూవ్ అయ్యింది. జీ స్టూడియోస్ వారికి థాంక్స్‌. నా ఫ‌స్ట్ ఫిల్మ్ ఫ్లాప్‌.…

Thanks To The Audience For Once Again Proving That They Will Embrace Content Based Films With The Success Of ‘Vimanam’ : Samuthirakani

Thanks To The Audience For Once Again Proving That They Will Embrace Content Based Films With The Success Of 'Vimanam' : Samuthirakani

‘Vimanam’ starring Samuthirakani, Master Dhruvan, Anasuya Bharadwaj, Rahul Ramakrishna, Dhanraj in lead roles released in theatres worldwide in Telugu and Tamil languages on June 9th. The film has received super hit talk from all quarters for its emotional and heartwarming content. ‘Vimanam’ is directed by Shiva Prasad Yanala while ZEE Studios and Kiran Korrapati (Kiran Korrapati Creative Works) have jointly produced it. The team held a success meet to share their happiness. On this occasion… Samuthirakani says, ” ‘Vimanam’ stands as a best example for good films will always be…

Takkar Movie Review in Telugu : ‘టక్కర్’ కాదు..టార్చర్!

Takkar Movie Review in Telugu : 'టక్కర్' కాదు..టార్చర్!

(చిత్రం : టక్కర్, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ : రేటింగ్ : 1.75/5, దర్శకత్వం : కార్తీక్ జి. క్రిష్, నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, యోగిబాబు, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, సుజాత శివకుమార్ తదితరులు. సంగీతం : నివాస్ కె. ప్రసన్న, సినిమాటో గ్రఫీ : వాంచి నాథన్ మురుగేశన్, ఎడిటింగ్ : జి. గౌతమ్, రచన : శ్రీనివాస్ కవినయం-కార్తీక్ జి. క్రిష్, నిర్మాత : సుధాన్ సుందరమ్-జి. జయరామ్) యువతరం క్రేజీ హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. అతడి పేరు వినగానే మనకు బాగా గుర్తుకు వచ్చే సినిమాలు ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఈ రెండు సినిమాలు కథ, కథనాల విషయంలో హీరో, హీరోయిన్ల నటనతో…

జూన్ 30న విడుద‌ల‌ కానున్న ‘మాయా పేటిక’

జూన్ 30న విడుద‌ల‌ కానున్న ‘మాయా పేటిక’

అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన‌ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేసిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రివీల్ చేశారు. ఈ సంద‌ర్భంగా.. డైరెక్టర్ రమేష్ రాప‌ర్తి మాట్లాడుతూ ‘‘మాయ పేటిక’ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేసి స‌పోర్ట్ అందించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌గారికి థాంక్స్‌. ఓ సెల్ ఫోన్ కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. సాధార‌ణంగా మ‌న‌ సెల్…