‘కాంతారా’ కోవలో ‘కలివీరుడు’

Kaliveerudu on the lines of Kantara

ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న ‘మినిమం గ్యారంటీ మూవీస్’ అధినేత ఎమ్.అచ్చిబాబు కె.జి.ఎఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ “కాంతారా”తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. “కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ… రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది!! ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని… “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. “అవి” దర్శకత్వంలో… రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో…

Unstoppable Movie Review In Telugu : అన్ స్టాపబుల్ : మెప్పించే ఫన్ డ్రామా!

Unstoppable Movie Review In Telugu : అన్ స్టాపబుల్ : మెప్పించే ఫన్ డ్రామా!

(చిత్రం : అన్ స్టాపబుల్, విడుదల తేది : జూన్ 09, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: వి.జె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, రఘు బాబు, విక్రమాదిత్య తదితరులు. దర్శకత్వం : డైమండ్ రత్న బాబు, నిర్మాతలు: రంజిత్ రావు, సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్ వి, ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్). బిగ్ బాస్ విన్నర్ సన్నీ, ప్రఖ్యాత హాస్యనటుడు సప్తగిరి నటించిన సినిమా ‘అన్ స్టాపబుల్’ ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు అందరిలో ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్ టైనర్ గా మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను…

“రాజుగారి కోడిపులావ్” చిత్రం నుండి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న “సునో సునామీ” మొదటి సాంగ్..

"రాజుగారి కోడిపులావ్" చిత్రం నుండి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న "సునో సునామీ" మొదటి సాంగ్..

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “సునో సునామి” ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా… ఈరోజు ఫుల్ సాంగ్ విడుదలైంది. క్యాచీ పదాలతో శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. లవ్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కుతున్న ఈ పాటకు ‘మల్లిక్ వల్లభ’ చరణాలు అందించగా.. ‘ప్రవీణ్ మని’ సంగీత సారథ్యంలో ప్రముఖ గాయకులు ‘ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్’ ఆలపించారు. “ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి. ఇష్టపడినా లేడీ” అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా లో విజయవంతంగా దూసుకుపోతుంది. రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి…

Manoj Bajpayee promotes his Blockbuster film, Sirf Ek Bandaa Kaafi Hai in Hyderabad!

Manoj Bajpayee promotes his Blockbuster film, Sirf Ek Bandaa Kaafi Hai in Hyderabad!

Video link National, 12th June 2023: ZEE5, India’s largest home-grown OTT platform and multilingual storyteller recently premiered in Hindi the gripping courtroom drama ‘Sirf Ek Bandaa Kaafi Hai’ directed by Apoorv Singh Karki and starring Padma Shri and National Award recipient Manoj Bajpayee. The film has received raving reviews from media and audience alike and is on the top of the streaming charts with the fastest 400MN+ viewing minutes across all ZEE5 movies. Trailer Link Produced by Vinod Bhanushali’s Bhanushali Studios Limited, Zee Studios and Suparn S Varma, ‘Sirf Ek…

‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: మ‌నోజ్ బాజ్‌పాయి

‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: మ‌నోజ్ బాజ్‌పాయి

ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన కూడా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు పొందిన న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ ఒరిజిన‌ల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భ‌న్సాలి స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై వినోద్ భన్సాలి, క‌మ‌లేష్ భ‌న్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ క‌ర్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, త‌మిళంలోనూ రిలీజ్ చేయ‌గా అమేజింగ్ ర‌స్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ..‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.. Video…

‘హైడ్ అండ్ సీక్’ టైటిల్ లోగో ను విడుదల చేసిన దర్శకుడు సుధీర్ వర్మ !!!

'హైడ్ అండ్ సీక్' టైటిల్ లోగో ను విడుదల చేసిన దర్శకుడు సుధీర్ వర్మ !!!

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాకు హైడ్ అండ్ సీక్ టైటిల్ ను ఖరారు చేశారు. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సీట్ ఎడ్జ్…

Director Sudheer Varma unveils Title Logo of ‘Hide And Seek’!

Director Sudheer Varma unveils Title Logo of 'Hide And Seek'!

The title ‘Hide And Seek’ has been finalized for the movie bankrolled under Sahasra Entertainments as Production No. 1. Basi Reddy Rana is going to be introduced as the director. The crime story movie recently wrapped up its shoot. The talented Viswanth is the hero, while Shilpa Manjunath and Rhea Sachdeva are the heroines. Director Sudheer Varma today released the title logo of this film. Chinna Ram is providing the cinematography for the crime thriller. The post-production works are underway. Produced by Narendra Buchi Reddy, the first look of this…

ఘనంగా బాలయ్య ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుక

ఘనంగా బాలయ్య 'వీర సింహారెడ్డి' 100 రోజుల వేడుక

నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీర సింహారెడ్డి 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుకను ఘనంగా జరిపారు మేకర్స్. యూనిట్ కు 100 రోజుల షీల్డ్‌లను అందించారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా షీల్డ్‌లు అందించారు. చిత్ర యూనిట్ తో పాటు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, సితార నాగ వంశీ, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy 100 Days Event Celebrated Grandly

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy 100 Days Event Celebrated Grandly

Nata Simham Nandamuri Balakrishna’s 107th film Veera Simha Reddy under the direction of Gopichand Malineni completes its 100 days. Produced by Mythri Movie Makers, the mass action entertainer turned out to be a massive blockbuster providing huge profits to all the buyers. The makers celebrated 100 days function of the movie today, on the occasion of Balakrishna’s birthday. They presented the team with 100 days shields. The shields were also presented to all the distributors. The 100 days function was celebrated in a grand way. Anil Ravipudi, Bobby, Harish Shankar,…

‘మాయా పేటిక’ నుంచి ‘సాయొనారా..’ లిరికల్ సాంగ్ వచ్చేసింది! :

Sayonara from Mayapetika: Payal Rajput sizzles in Vibrant Party Number

  జూన్ 30న చిత్రం విడుదల ”సాయొనారా ..ఇన్నాళ్ల కలలకు సాయొనారా.. సాయొనారా..” ఆంటోంది బ్యాచిలర్ లైఫ్ మనసారా..’ అంటూ పాయల్ రాజ్‌పుత్ త‌న ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోంది. అస‌లామె అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే ‘మాయా పేటిక’ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మేక‌ర్స్‌. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆదివారం చిత్ర యూనిట్ ‘సాయొనారా..’ అనే యూత్ ఫుల్…