It’s always an eye-feast to see megastar Chiranjeevi in his vintage stylish mass avatar. Director Meher Ramesh is presenting Chiranjeevi in a power-packed role in Bholaa Shankar which marks his maiden movie with the megastar. The film’s mass-appealing teaser has been launched today. The teaser begins with a voiceover that says 33 people are killed brutally by one person and the Kolkata police are in search of the murderer. Then shows Chiranjeevi all his swag and mega aura in his introduction sequence where he gets ready to bash goons in…
Category: Entertainment
A part of the earnings from Tholi Prema’s re-release will go towards Pawan Kalyan’s Rythu Bharosa Yatra: Raghuram Reddy, producer of Sri Matha Creations
When Tholi Prema’s script landed in Pawan Kalyan’s hand, it changed my future: Director A Karunakaran *Pawan Kalyan’s Tholi Prema will remain my favourite film forever, says Dil Raju ‘Tholi Prema’ (1998)is one of the greatest blockbusters in the Telugu film industry. As this iconic film of Pawan Kalyan is getting re-released in theatres, 25 years after its release, the cast and crew of the film shared their memries associated with the film on Saturday. Starring Pawan Kalyan and Keerthi Reddy in the lead roles, Tholi Prema (1998) will be…
మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’: సక్సెస్ మీట్‌లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
ఎ.బి. సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. తొలి ఆట నుంచే ఆర్గానిక్ హిట్ టాక్‌ను స్వంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం…
జూలై 7న UFO మూవీస్ ద్వారా ‘ఓసాథియా’ విడుదల
ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం UFO మూవీస్ సంస్థ ఏ.పి, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జి.లక్ష్మణ్ అని చెప్పారు. లక్ష్మణ్ గారు ‘ఓ సాథియా’…
ఆసక్తికర సన్నివేశాలతో ‘పరమపద’ సోపానం టీజర్ విడుదల
మాఫియా అక్రమాల నేపథ్యంలో SS మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త సినిమా పరమపద సోపానం. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ అంబటి హీరోగా నటిస్తుండగా ఆయన సరసన జెన్నిఫర్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న యూనిట్.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోందని…
డి.సురేష్ బాబు చేతుల మీదుగా రుహాణి శర్మ ‘HER’ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల
చి.ల.సౌ మూవీతో రుహాణి శర్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ సినిమాతో క్లాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించే చిత్రాలను సైతం చేశారు. ఇప్పుడు రుహాణి శర్మ కొత్త జానర్‌ను ఎంచుకున్నారు. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న…
‘సైతాన్’ సీరీస్ సక్సెస్ అయ్యింది, త్వరలో సైతాన్ 2 ఉంటుంది!!!
డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా సైతాన్ వెబ్ సీరీస్ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ… సైతాన్ వెబ్ సీరీస్ సేవ్ ది టైగర్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం సాధించింది. ఈ విజయం మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్ , టెక్నీషియన్ ఈ సీరీస్ కోసం కష్టపడి పనిచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కు మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. త్వరకో సేవ్ టైగర్స్ కు కొనసాగింపు ఉంటుంది, అలాగే సైతాన్ కు…
Bheemadevarapalli branchi telugu movie review : మనసు దోచుకునే ‘భీమదేవరపల్లి బ్రాంచీ’
(చిత్రం : ‘భీమదేవరపల్లి బ్రాంచీ’, విడుదల : 23 జూన్-2023, రేటింగ్ : Rating 3/5, నటీనటులు: అంజి వల్గుమాన్, సాయి ప్రసన్న,రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి. మిమిక్రీ మహేశ్, బైరన్న, సి.ఎస్.ఆర్, రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల, నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి, కెమెరా: కె.చిట్టి బాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.సంజయ్ మహేష్ వర్మ, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, పిఆర్ఓ: శ్రీధర్). ఓ అందమైన గ్రామం.. అడుతూ పాడుతూ సాగుతున్న జీవితాలు.. కుల వృత్తులతో ఒకరికొకరు ఆప్యాయత పంచుకుంటున్న నేపథ్యం.. కల్మషం లేకుండా స్వచ్ఛంగా సాగుతోన్న సమయంలో ‘ఓ అలజడి’ ప్రవేశించింది. గ్రామీణ ప్రజల ఆనందాన్ని అణిచివేసే…
రామ్ పోతినేని #BoyapatiRAPO సెప్టెంబర్ 15న విడుదల
బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BoyapatiRAPO ముగింపు దశకు చేరుకుంది. మాసీవ్ ఎనర్జీ ముందుగానే థియేటర్లలోకి రానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయాలని మొదట భావించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ వైట్ అండ్ వైట్ సూపర్ చార్మింగ్‌గా కనిపిస్తున్నారు. తెల్లటి చొక్కా, లుంగీ ధరించి, పొలంలో కాఫీని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఈ చిత్రంలో రామ్ గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తారు. రామ్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు బోయపాటి. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల…
I, Upasana Decided On A Name, Will Announce It Soon : Charan Makes First Appearance With Daughter, Thanks Fans
Global Star Ram Charan and his wife Upasana Konidela made their first public appearance since the birth of their daughter earlier this week. They appeared before the media today on the premise of a private hospital in Hyderabad. The couple became parents to a baby girl on June 20. Upasana has been discharged from the hospital. She and her newborn daughter are moving to her mother’s house in Moinabad. The RRR actor interacted with the media. On the occasion, he said, “As you all know, our little girl was born…
