Popular and most happening voice artist in TFI Priyanka Tumpala is in full demand

Popular and most happening voice artist in TFI Priyanka Tumpala is in full demand

Popular and most happening voice artist in TFI Priyanka Tumpala garu’s dubbing journey continued as a hobby while she was pursuing a serious corporate career. Since 2008, she voiced for lead heroines for 150+ films In the last 16yrs. First film that released was Village lo Vinayakudu dubbed for Saranya Mohan directed by Sai Kiran Adivi She was recognised as the most ”Versatile Voice Artist” who can effortlessly adapt and deliver voice that is similar to the actor on screen and bring variation from one actor to another without everyone…

కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సామజవరగమన’ : హీరో శ్రీవిష్ణు

hero srivishnu interview about samajavaragamana movie

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’తో రాబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు? ప్రివ్యూస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? ప్రివ్యూస్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నవ్వించాలని ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఫ్యామిలీ, యూత్ కి చాలా నచ్చుతుంది. ప్రివ్యూస్ చూసిన ప్రేక్షకులు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్…

నాగ శౌర్య ‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Rangabali Theatrical Trailer Unveiled

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ తో పాటు మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. హీరో తన ఊరు పై తనకు ఉన్న అభిమానానికి గల కారణాన్ని చెప్పడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఊర్లో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.…

Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Rangabali Theatrical Trailer Unveiled

Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Rangabali Theatrical Trailer Unveiled

Young and dynamic hero Naga Shaurya is coming up with a wholesome entertainer Rangabali which marks the directorial debut of Pawan Basamsetti. Sudhakar Cherukuri of SLV Cinemas is producing the movie that features Yukti Thareja playing the leading lady. The teaser as well as the first two songs of the film were well received huge response. Today, the makers unveiled the theatrical trailer of the movie. The trailer begins on an interesting note with the protagonist explaining the reason for his fondness for his village. While his father runs a…

The motion title of ‘S99’, an Action thriller has been released by Mr.Ramesh Prasad

The motion title of 'S99', an Action thriller has been released by Mr.Ramesh Prasad

The motion title of ‘S99’, an Action thriller has been released by Mr.Ramesh Prasad, the head of Prasad Group on 26th June 7.00 PM at Prasad Labs preview theatre. Yatheesh & Nandini, being the young entrepreneurs have produced this action thriller. On this momentous occasion Mr. Ramesh Prasad said… My father L.V. Prasad was very fond of cinema. He worked very hard for films that made me excited. We only know cinema and cinema related businesses. Even though I studied mechanical engineering, at the end of the day I have…

‘నారాయణ అండ్ కో’ కంటెంట్ చాలా బావుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి

‘నారాయణ అండ్ కో’ కంటెంట్ చాలా బావుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి

‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా: హీరో సుధాకర్ కోమాకుల యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్…

ప్రసాద్ లాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ గారి చేతులమీదుగా ‘S-99 ‘ మోషన్ టైటిల్ విడుదల

The motion title of 'S99', an Action thriller has been released by Mr.Ramesh Prasad

టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ (మనకు సుపరిచితమైన మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S99.’ యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ టైటిల్ ను రమేశ్ ప్రసాద్ గారు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది. సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం…

‘లవ్ యు రామ్’ డిఫరెంట్ లవ్ స్టొరీ..అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ డివై చౌదరి

‘లవ్ యు రామ్’ డిఫరెంట్ లవ్ స్టొరీ..అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ డివై చౌదరి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత డివై చౌదరి విలేకరుల సమావేశంలో ‘లవ్ యు రామ్’ విశేషాలని పంచుకున్నారు. టైటిల్ చూస్తుంటే ఇది ప్రేమకథ అని అర్థమవుతుంది.. ఇది ఏ తరహా ప్రేమ కథ ? ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు ‘లవ్ యు రామ్’ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య…

ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు చేతుల మీదుగా ‘ఓ సాథియా’ ట్రైలర్ విడుదల

ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు చేతుల మీదుగా 'ఓ సాథియా' ట్రైలర్ విడుదల

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ RK సినీ ప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత KS రామారావు, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన విచ్చేశారు. వారితో పాటు చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత KS రామారావు గారి చేతుల మీదుగా ఓ…

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా అభినవ్ సర్దార్ ‘మిస్టేక్’ ట్రైలర్ విడుదల

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా అభినవ్ సర్దార్ 'మిస్టేక్' ట్రైలర్ విడుదల

పలు సినిమాల్లో నటుడిగా మెప్పించి ఇటీవలే రామ్ అసుర్ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్ సర్దార్ ఇప్పుడు మిస్టేక్ సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో ASP బ్యానర్ పై మిస్టేక్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. 100కి పైగా సినిమాల్లో మనందరినీ మెప్పించిన హీరో శ్రీకాంత్ మిస్టేక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ ప్రముఖులు VJ సన్నీ, మానస్, సోహైల్, సింగర్ రేవంత్, నటుడు బెనర్జీ, లోహిత్ కుమార్, విక్రమాదిత్య, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జీవన్, లగడపాటి…