ఇన్సిడియస్: ది రెడ్ డోర్ అనేది స్కాట్ టీమ్స్ స్క్రీన్‌ప్లే, లీ వాన్నెల్ కథ నుండి పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం. ఇది ఇన్సిడియస్ అండ్ ఇన్సిడియస్: చాప్టర్ 2కి ప్రత్యక్ష సీక్వెల్. ఇన్‌సిడియస్ ప్రసిద్ధ హర్రర్ ఫ్రాంచైజీ కు 5వ ఐదవ భాగం ఈ సినిమా. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో జులై 6న గురువారం విడుదల కాబోతుంది. ఇన్సిడియస్: చాప్టర్ 2కి ముగింపు సంఘటనల తర్వాత అనగా పది సంవత్సరాల తర్వాతప్రారంభం అవుతుంది. జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను ఒక ఇడిలిక్, ఐవీ-లీగ్ విశ్వవిద్యాలయంలో దింపడానికి తూర్పు వైపుకు వెళతాడు. అయినప్పటికీ, డాల్టన్ కళాశాల జేరడానికి ఒక పీడకలగా మారుతుంది, అతని చేత గతంలోని పనిష్ చేయ పడ్డ…
Category: Entertainment
కేథరిన్ త్రెసా సందీప్ మాధవ్ జంటగా ‘ఓదెల రైల్వేస్టేషన్’ దర్శకుడి యాక్షన్ థ్రిల్లర్!
దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారు. కేథరిన్ త్రెసా కథానాయికగా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ బ్యానర్లపై ప్రొడక్షన్ నంబర్‌వన్‌గా ఈ చిత్రం రూపొందనుంది. దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై చివరివారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది.‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్ రివీల్ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్ తేజ యాక్షన్ థ్రిల్లర్‌ను అంతకుమించి…
‘షేడ్స్ స్టూడియోస్’ సహకారంతో ప్రారంభమైన ‘వోక్స్ బీట్జ్’ మ్యూజిక్ ఛానల్
యూట్యూబ్ లో మనం రోజు….మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్… ఇలా ప్రతి రోజు తెలుగు లో ఎదో ఒక కంటెంట్ చూస్తూ ఉంటాము. అయితే, ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం తక్కువే అని చెప్పచ్చు. ఈ మధ్య ఈ సాంగ్స్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న సందర్బంగా ‘షేడ్స్ స్టూడియోస్’ పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి ‘వోక్స్ బీట్జ్’ మ్యూజిక్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా సంగీత ప్రియులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించడానికి సిద్దమైంది. అయితే ఆదివారం హైదరాబాద్ లో వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ ను సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…
జానీ మాస్టర్ హీరోగా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్ ‘రన్నర్’
ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌కు నృత్య రీతులు సమకూర్చిన జానీ మాస్టర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా ‘రన్నర్’. ‘అరవింద్ 2’ చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది. ‘రన్నర్’ ఫస్ట్ లుక్ చూస్తే… ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే… మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా…
‘రంగబలి’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగ శౌర్య
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ తో వస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకునే సుమగారు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఉండటం ఆనందంగా వుంది. సుధాకర్ గారు, నేను ఎప్పటి నుంచో కలసి సినిమా చేయాలని అనుకున్నాం. పవన్ చెప్పిన కథ మా ఇద్దరికీ నచ్చింది. చేస్తే ఇలాంటి…
‘పెద్ద కాపు-1’ ఇంటెన్స్ & రివెటింగ్ టీజర్ విడుదల
సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మొదట్లో సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేశారు. ‘నారప్ప’లో అద్భుతమైన టేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండను అందించిన ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి చేస్తున్న’పెద్ద కాపు-1’ కోసం గేర్ మార్చారు. ఈ న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామాలో విరాట్ కర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్.. ఈరోజు టీజర్‌ను విడుదల చేశారు. తన గత సినిమాలకు భిన్నంగా ఇంటెన్స్, పొలిటికల్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరిచారు శ్రీకాంత్ అడ్డాల. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చేసిన ప్రముఖ రాజకీయ ప్రసంగంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి పాలనను చేపట్టడం అనేది…
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి ‘గబ్బర్ సింగ్’ కంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అందించడానికి పని చేస్తున్నారు. డెడ్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఇతర తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండవ షెడ్యూల్ ప్రారంభానికి ముందు మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తున్నారు. ఖాకీ యూనిఫాంలో డాషింగ్ గా కనిపిస్తుండగా, ఇతర…
శకపురుషుడు ఎన్.టి.ఆర్: రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్
తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ఎన్.టి.ఆర్. శకపురుషుడని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్.టి.ఆర్. శతాబ్ది సందర్భంగా, ఎన్.టి.ఆర్. శాసనసభ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలతోపాటు శకపురషుడు ప్రత్యేక సంచికపై సమాలోచను ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ ఆదివారం రోజు నిర్వహించింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఎన్.టి.ఆర్. సినిమా, రాజకీయ జీవితంపై వెలువరించిన శకపురుషుడు ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదవాలని ఎన్.టి.ఆర్. నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్.టి.ఆర్. పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని, ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే గొప్ప…
ఆ స్థలాలకు మీరే యజమానులు : హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
– సంపూర్ణ న్యాయ సహకారం అందిస్తాం: సీనియర్ అడ్వకేట్ రామచందర్ రావు – కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం : వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జూలై 2 : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్, పేట్ బషీరాబాద్ లోని 70 ఎకరాలు జేఎన్‌జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం టీమ్ జేఎన్‌జే ఆధ్వర్యంలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివారం ఉదయం పది గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండర్ మెంబర్‌శ్రీ పీవీ రమణారావు అధ్యక్షతన…
డిసెంబర్ లో ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ విడుదల
అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. అన్యుక్తరామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘ఘంటసాల పాటశాల’ సంకలన కర్త సి.హెచ్. రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ఫిల్మ్ చాంబర్‌లో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. మన నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాలగారి మీద…
