We have made a film which will make all Telugus proud

We have made a film which will make all Telugus proud

– Sensational writer turned director Deen Raj Bharatheeyans” in cinemas in Telugu and Hindi this 14th Popular writer Deen Raj had worked as a story writer for superhit films such as Preminchukundam Raa, Premante Idhera and Kalisundam Raa, and as a story cum screenplay writer for Prabhas’ debut film Eshwar, and as a co-writer for SV Krishna Reddy’s Sardukupodaam Randi and YVS Chowdary’s Lahiri Lahiri Lahirilo. Deen Raj is making his directorial debut with the soon-to-release patriotic drama, Bharatheeyans. The film has finally cleared the censor hurdles and is gearing…

తెలుగువారంతా గర్వపడే సినిమా తీశాం!!

We have made a film which will make all Telugus proud

సెన్సేషనల్ రైటర్ టర్నెడ్ డైరెక్టర్ దీన్ రాజ్ 14న ప్రేక్షకుల ముందుకు తెలుగు – హిందీ భాషల్లో “భార‌తీయ‌న్స్‌” “ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, క‌లిసుందాం రా” వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు క‌థా ర‌చ‌యిత‌గాను, ప్ర‌భాస్ పరిచయ చిత్రం “ఈశ్వ‌ర్‌”కి స్టోరీ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా… “స‌ర్దుకుపోదాం రండి” సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డితో, “లాహిరి లాహిరి లాహిరిలో” చిత్రానికి వైవిఎస్ చౌద‌రితో కో-రైట‌ర్‌గా ప‌నిచేసి మొద‌టిసారిగా “భార‌తీయ‌న్స్” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రముఖ రచయిత దీన‌రాజ్‌. సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న ఈ చిత్రం ఈనెల 14న తెలుగు – హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు!! ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పడిన కస్థాల…

తానా సభలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్!

తానా సభలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్!

అమెరికాలోని ఫిలడెల్ఫియా లో నేటి నుంచి 9 వరకు జరిగే తానా సభల్లో పాల్గొనవలసిందిగా నిర్వాకుల నుంచి ఆహ్వానం రావడంతో ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ గురువారం రోజు బయలుదేరారు. తానా సభల తరువాత జనార్దన్ కోసం అమెరికాలో వున్న కమిటీ సభ్యులు అట్లూరి అశ్విన్ మరికొన్ని రాష్ట్రాల్లో సభలను ఏర్పాటు చేశారు. వాటిల్లో కూడా జనార్దన్ పాల్గొని ప్రసంగిస్తారు . జనార్దన్ అమెరికా వెళుతున్న సందర్భంగా కమిటీ సభ్యులు వారిని కలసి పుష్పగుచ్చంతో వీడ్కోలు పలికారు .మహానటుడు , నాయకుడు ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా జనార్దన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయింది . అదే ఎన్ .టి .ఆర్ .సెంటినరీ సెలెబ్రేషన్స్ సావనీర్ అండ్ వెబ్సైటు కమిటీ . ఈ కమిటీ నేతృత్వంలో ఏప్రిల్ 28న…

మనసును దోచిన ‘రుద్రమాంబపురం’ !

rudramambhapuram review

NVL ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మాతగా రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’ . ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం… కథ: కథ విషయానికి వచ్చేసరికి ఇది మత్స్యకార జాతి.. వారి వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారిజీవన శైలి, వారి మనుగడ మీద తీసిన చిత్రం.. మొగలి తిరుపతి (అజయ్ గోష్)కి మల్లోజుల శివయ్య (శుభోదయం సుబ్బారావు) కి వున్న అంతర కలహాల ను ఆసరాగా చేసుకొని,దళారులు, కార్పొరేట్ వాళ్ళు, వాళ్ళల్లో ,,, వాళ్ళకి కలహాలు వచ్చేలా చేసి,సన్నవల తో తిరుపతి వేటగాళ్ల…

‘బలగం’ చిత్రానికి 100 అంతర్జాతీయ అవార్డులు!

‘బలగం’ చిత్రానికి 100 అంతర్జాతీయ అవార్డులు!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేక్ష‌కుల హృద‌యాల‌తో పాటు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకున్న ‘బలగం’ సినిమా థియేట‌ర్స్‌లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌ట‌మే కాకుండా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. తాజాగా ‘బలగం’ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒక‌టి రెండు కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శింపబ‌డి 100కి పైగా అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఇక్క‌డి సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను హృద్యంగా తెర‌కెక్కించిన తీరు అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల మెప్పును పొందేలా చేసింది. ఇందులో న‌టీన‌టులు…

జీ థియేటర్ భాషా పరిమితులను అధిగమిస్తోంది!

జీ థియేటర్ భాషా పరిమితులను అధిగమిస్తోంది!

‘గుణేగర్’, ‘సర్ సర్ సరళ,’ ‘గుడియా కి షాదీ’ వంటి హిట్‌లు, సుపరిచిత ముఖాలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. మహోన్నత సాంస్కృతిక వారసత్వం మరియు శక్తివంతమైన కళాత్మక కమ్యూనిటీకి ప్రసిద్ధి చెందినది తెలంగాణ. నాణ్యమైన వినోదం కోరుకుంటూ, ఆ తరహా వినోదం కోసం ఆసక్తి గా ఎదురుచూసే అశేష ప్రేక్షకులనూ కలిగి ఉంది. ఈ అంతరాన్ని పూరించాలనే ఉద్దేశ్యంతో, థియేటర్ యొక్క మాయాజాలాన్ని టెలివిజన్ స్క్రీన్‌లపైకి తీసుకురావడంలో అగ్రగామిగా ఉన్న జీ థియేటర్, తమ ప్రదర్శన పట్టికను విస్తరించి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో తమ అత్యంత ప్రసిద్ధ టెలిప్లేలను (టెలివిజన్ కోసం రికార్డ్ చేయబడిన నాటకాలు) తీసుకు వస్తామని ప్రకటించింది. ఈ టెలిప్లేలు కన్నడలో కూడా అందుబాటులో ఉంటాయి. ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా రూపొందించబడిన చారిత్రాత్మక కథనాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌లు, లీగల్…

Satya Dev, Kranthi Bala, Abhishek Nama, Shri Abhishek Pictures’ Garuda Chapter-1 First Look Unleashed

Satya Dev, Kranthi Bala, Abhishek Nama, Shri Abhishek Pictures’ Garuda Chapter-1 First Look Unleashed

Young hero Satya Dev is known for his flexibility in doing a wide range of movies of different genres. He has signed a first-of-its-kind action thriller with a huge set-up. First-timer Kranthi Bala will be wielding the megaphone for the movie to be produced by passionate filmmaker Abhishek Nama, while Devansh Nama will present it under the banner of Shri Abhishek Pictures. This will be the next project after Devil for the production house. The title of his new movie has been announced today, marking Satya Dev’s birthday. A striking…

శ్రీకాంత్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ రెట్రో సాంగ్‌ విడుదల

శ్రీకాంత్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ రెట్రో సాంగ్‌ విడుదల

సాయికుమార్‌, శ్రీనివాస్‌సాయు, ఆదిత్యా ఓం, దీపాలి రాజపుత్‌, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రధారులుగా  శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఈ పాట వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా రెట్రో స్టైల్‌లో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న శాంతికుమార్‌ సక్సెస్‌ కావాలి. ఈ చిత్రంలో పని చేసిన అందిరికీ మంచి పేరు రావాలి’’ అని అన్నారు. శాంతికుమార్‌ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో…

Can anyone justify dancing to the tunes of China?

Can anyone justify dancing to the tunes of China?

– Bharatheeyans” producer Dr. Shankar Naidu Adusumilli, NRI Hello everyone! I am Dr. Shankar Naidu Adusumilli. I am a Telugu-American with my roots firmly set in India. I produced the soon-to-release patriotic film, Bharatheeyans”. The censor board officials are scared of China and are trying to stifle our voice. Bharatheeyans is the first-ever movie that showcases China’s atrocities on India. You all might be aware of China’s attacks and backstabbing on our country for decades. But there’s much more than meets the eye. China shares about 3218 kilometers of land…

చైనాకు వంత పాడడం…వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా???

చైనాకు వంత పాడడం...వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా???

“భారతీయన్స్” నిర్మాత ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి అందరికీ నమస్కారం!! నా పేరు శంకర్ నాయుడు అడుసుమిల్లి. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. “డాక్టర్”ని. అతి త్వరలో మీ ముందుకు రానున్న “భారతీయన్స్” చిత్రానికి నిర్మాతను. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. చైనా దాడులు మరియు బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చైనా మనతో ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దులలో ఒకటిగా ఉంది. ఇది దాదాపు 3218 కిలోమీటర్లు. 1950ల నుండి చైనా అనేక ప్రత్యక్ష మరియు పరోక్ష యుద్ధాలతో భారతదేశాన్ని దెబ్బతీస్తోంది. వారు వ్యూహాత్మకంగా భారతదేశాన్ని…