Mega Prince Varun Tej’s upcoming film is a slick action thriller titled Gandheevadhari Arjuna. The film which is high on adrenaline stunt sequences has recently completed tbe entire shoot. Team Gandheevadhari Arjuna wraps up the shoot and all geared up for Blazing action in cinemas. Makers announced the shoot wrap with a poster featuring Varun Tej in a stylish look all ready for the action. He is holding a gun and the caption reads, Execution done making every SHOT count for August 25th. This is the costliest film in Varun…
Author: M.D ABDUL - Tollywoodtimes
వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు. తనదైన శైలిలో మరోసారి మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాయే ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కా యాక్షన్ మోడ్‌లో ఆకట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. వరుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియన్ దేశాలతో పాటు యు.ఎస్.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బడ్జెట్‌తో ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎంటైర్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 25న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ‘గాంఢీవధారి అర్జున’ షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్…
నిఖిల్ ‘స్పై’తో ‘కార్తికేయ 2’ ని దాటి నెక్స్ట్ లెవల్ ట్రెండ్ సెట్ చేస్తారు: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అక్కినేని నాగ చైతన్య
‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చరణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. నిఖిల్ అంటే నాకు…
ఈ నెల 30న విడుదలకు సిద్ధమైన జీరో బడ్జెట్ సినిమా ‘గండ’
సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది జీరో బడ్జెట్ తో సినిమా సాధ్యమా? అంటే సాధ్యమే అంటూ వారణాశి సూర్య ఓ వినూత్న ప్రయోగానికి తెరతీస్తూ ఈజీ మూవీస్ బేనర్ పై `గండ` అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తూ నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారణాశి సూర్య మాట్లాడుతూ…“మా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సినిమా తో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మా ఈజీ మూవీస్ సంస్థ త్వరలో…
వరుస ఆఫర్స్ తో దూసుకెళుతున్న ప్రియాంక తుంపల!
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక తుంపాల టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు. తన కార్పొరేట్ వృత్తిని కొనసాగిస్తూనే ఆమె డబ్బింగ్ కెరీర్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు.16 ఏళ్ల కెరీర్ లో 2008 నుంచి ఇప్పటి వరకు ప్రియాంక తుంపాల 150 పైగా చిత్రాలకు డబ్బింగ్ అందించారు. ఆమె తన మొదటి చిత్రం విలేజ్ లో వినాయకుడు చిత్రంలో శరణ్య మోహన్ కి డబ్బింగ్ చెప్పి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి వరుసగా ప్రియాంకకి అవకాశాలు వస్తున్నాయి. డబ్బింగ్ లో ఆమె ఎంతో ప్రతిభ కలిగిన వాయిస్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి నటీమణికి ప్రియాంక వారికి సెట్ అయ్యే విధంగా వైవిధ్యం చూపిస్తూ డబ్బింగ్ చెప్పగలదు. ఒక నటికి మరొక నటికీ పోలిక లేకుండా వారి బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా వాయిస్ ఇవ్వడం…
Popular and most happening voice artist in TFI Priyanka Tumpala is in full demand
Popular and most happening voice artist in TFI Priyanka Tumpala garu’s dubbing journey continued as a hobby while she was pursuing a serious corporate career. Since 2008, she voiced for lead heroines for 150+ films In the last 16yrs. First film that released was Village lo Vinayakudu dubbed for Saranya Mohan directed by Sai Kiran Adivi She was recognised as the most ”Versatile Voice Artist” who can effortlessly adapt and deliver voice that is similar to the actor on screen and bring variation from one actor to another without everyone…
కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సామజవరగమన’ : హీరో శ్రీవిష్ణు
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’తో రాబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు? ప్రివ్యూస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? ప్రివ్యూస్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నవ్వించాలని ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఫ్యామిలీ, యూత్ కి చాలా నచ్చుతుంది. ప్రివ్యూస్ చూసిన ప్రేక్షకులు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్…
నాగ శౌర్య ‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ తో పాటు మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. హీరో తన ఊరు పై తనకు ఉన్న అభిమానానికి గల కారణాన్ని చెప్పడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఊర్లో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.…
Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Rangabali Theatrical Trailer Unveiled
Young and dynamic hero Naga Shaurya is coming up with a wholesome entertainer Rangabali which marks the directorial debut of Pawan Basamsetti. Sudhakar Cherukuri of SLV Cinemas is producing the movie that features Yukti Thareja playing the leading lady. The teaser as well as the first two songs of the film were well received huge response. Today, the makers unveiled the theatrical trailer of the movie. The trailer begins on an interesting note with the protagonist explaining the reason for his fondness for his village. While his father runs a…
జీ 5, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ రూపొందుతోన్న తెలుగు ఒరిజినల్ ‘మాయాబజార్ ఫర్ సేల్’… జూలై 14 నుంచి స్ట్రీమింగ్
జీ5…మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి పెద్ద డిజిటల్ మాధ్యమంగా అవతరిస్తోంది. వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌కు రైటర్, డైరెక్టర్‌గా గౌతమి చల్లగుల్ల…
