శకపురుషుడు ఎన్.టి.ఆర్: రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్

శకపురుషుడు ఎన్.టి.ఆర్: రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్

తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ఎన్.టి.ఆర్. శకపురుషుడని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్.టి.ఆర్. శతాబ్ది సందర్భంగా, ఎన్.టి.ఆర్. శాసనసభ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలతోపాటు శకపురషుడు ప్రత్యేక సంచికపై సమాలోచను ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ ఆదివారం రోజు నిర్వహించింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఎన్.టి.ఆర్. సినిమా, రాజకీయ జీవితంపై వెలువరించిన శకపురుషుడు ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదవాలని ఎన్.టి.ఆర్. నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్.టి.ఆర్. పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని, ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే గొప్ప…

ఆ స్థలాలకు మీరే యజమానులు : హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌

ఆ స్థలాలకు మీరే యజమానులు : హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌

– సంపూర్ణ న్యాయ సహకారం అందిస్తాం: సీనియర్‌ అడ్వకేట్‌​ రామచందర్‌ రావు – కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తాం : వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జూలై 2 : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్‌, పేట్‌ బషీరాబాద్‌ లోని 70 ఎకరాలు జేఎన్‌జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌​ స్పష్టం చేశారు. ఆదివారం టీమ్‌ జేఎన్‌జే ఆధ్వర్యంలో జరిగిన జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివారం ఉదయం పది గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండర్‌ మెంబర్‌శ్రీ పీవీ రమణారావు అధ్యక్షతన…

డిసెంబర్ లో ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ విడుదల

డిసెంబర్ లో 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ విడుదల

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్‌ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. అన్యుక్తరామ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘ఘంటసాల పాటశాల’ సంకలన కర్త సి.హెచ్‌. రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్‌ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. మన నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాలగారి మీద…

దిల్ రాజు చేతుల మీదుగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఫస్ట్ లుక్ విడుదల

దిల్ రాజు చేతుల మీదుగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమా 'బ్లడ్ అండ్ చాక్లెట్' ఫస్ట్ లుక్ విడుదల

లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ చిత్రాన్ని నిర్మించారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుసరా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్విట్టర్ వేదికగా దిల్ రాజు విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో…

డాక్టర్ ఎమ్. ప్రభాకర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం: వల్లభనేని అనిల్ కుమార్

డాక్టర్ ఎమ్. ప్రభాకర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం: వల్లభనేని అనిల్ కుమార్

రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దివంగత నటుడు డాక్టర్ ఎమ్ ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని చిత్రపురి కాలనీలో అంగరంగవైభవంగా శనివారం ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు సాక్షిగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యి సంతాపం తెలిపారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపురి కాలనీలో అవిశిష్కరించారు. సినీ పరిశ్రమ కోసం ఎంతగానో కృషి చేసిన ప్రభాకర్ రెడ్డికి చిత్రపురి కాలనీ వాసులు అంత రుణపడి ఉన్నామని తెలిపారు.సినీ పరిశ్రమకు చేసిన త్యాగాలను గుర్తుచేశారు. వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ… ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్లే చిత్రపురి లోని కార్మికులు ఇండ్లు వచ్చాయి. వారి కుటుంబ…

PAN India Director Sukumar launched trailer for ‘Rudramambapuram’

PAN India Director Sukumar launched trailer for 'Rudramambapuram'

‘Rudramambapuram’, produced by Nanduri Ramu of NVL Arts, is directed by Mahesh Bantu. Its story is written by Ajay Ghosh. Starring ‘Shubhodayam’ Subbarao, Ajay Ghosh, Arjun Rajesh, Palasa Janardhan, Nanduri Ramu, ‘TV8’ Sai, Shankar, DV Subbarao, Pramila, Rajini Srikala, Ratna Sree, Shehnaz, Rajini, Surekha, and Ramani, the film is coming with the tagline, ‘A native story’ Disney Plus Hotstar is streaming the movie from July 6. Its trailer has been released at the hands of ‘Pushpa’ maker Sukumar. Earlier, Director Maruthi had released the teaser, which amassed a very good…

దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా (NVL) ఆర్ట్స్ “రుద్రమాంబపురం” చిత్ర ట్రైలర్ విడుదల !!!

దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా (NVL) ఆర్ట్స్ "రుద్రమాంబపురం" చిత్ర ట్రైలర్ విడుదల !!!

ఎన్‌వీఎల్ ( NVL )ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. జులై 6 నుండి ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. దర్శకులు మారుతి గారు ఈ చిత్ర టీజర్ ను ఇటీవల విడుదల చేశారు, విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. అలాగే జాతర సాంగ్ ను ఇటీవల హీరో శ్రీకాంత్ గారు విడుదల చేశారు. తాజాగా…

హీరో సుమన్ చేతుల మీదుగా ‘హర ఓం హర’ టైటిల్ లోగో విడుదల

హీరో సుమన్ చేతుల మీదుగా 'హర ఓం హర' టైటిల్ లోగో విడుదల

యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘హర ఓం హర’ అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు షేర్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను తాజాగా రిలీజ్ చేశారు. హీరో సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, టీఎఫ్‌సీసీ వైస్ చైర్మన్ గురు రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మేకర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ లోగో రిలీజ్…

Narayana & co movie review : నారాయణ & కో : చూడచక్కని వినోదం!

Narayana & co movie review : నారాయణ & కో : చూడచక్కని వినోదం!

(చిత్రం : ‘నారాయణ & కో’ , విడుదల తేది: జూన్‌ 30, 2023, రేటింగ్: 3.25/5, నటీనటులు: సుధాకర్‌ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్‌, ఆమని, పూజ కిరణ్‌, సప్తగిరి తదితరులు. నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమకుల, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి, సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్) కథ:నారాయణ(దేవి ప్రసాద్‌), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్‌(సుధాకర్‌ కోమకుల) క్యాబ్‌ డ్రైవర్‌. క్రికెట్‌లో బెట్టింగ్‌ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్‌ (జై కృష్ణ) కెమెరామెన్‌. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న…

‘గోవిందా భజగోవిందా’ ట్రైలర్ విడుదల

'గోవిందా భజగోవిందా' ట్రైలర్ విడుదల

విజయశ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో డాలీ అండ్ నిహారిక ప్రెజెంట్స్ చేస్తూ ‘గోవిందా భజగోవిందా’ మెయిన్ టైటిల్ గా (air force batch) అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ట్రైలర్ ని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధ్ రావు ఓపెన్ చేశారు. సినిమా ట్రైలర్ చాలా బాగుందని, సినిమాని అందరూ ఆదరించాలని, సినిమాని మంచి హిట్ చేయాలనీ కోరుకున్నారు. ట్రైలర్లో చాలా మంచి ఫన్ ఉందని కామెడీగా బాగా తీసారని డైరెక్టర్ త్రినాధ్ రావు మెచ్చుకున్నారు. ఈ సినిమాని అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకున్నారు. అలాగే సినిమా డైరెక్టర్ సూర్య కార్తికేయ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని 2గంటలు మీరు నవ్వుతూనే ఉంటారని ఈ సినిమాని జులై ఫస్ట్ వీక్లో రిలీస్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సినిమా కామెడీని మీరు చాలా…