‘యాత్ర 2’ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

‘యాత్ర 2’ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

వై.ఎస్.జగన్ ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను: ‘యాత్ర 2’ మోష‌న్ పోస్ట‌ర్ ఈవెంట్‌లో డైరెక్టర్ మహి వి.రాఘ‌వ్‌ పాఠ‌శాల‌, ఆనందోబ్ర‌హ్మ‌, యాత్ర వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తోపాటు సేవ్ ది టైగ‌ర్స్‌, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌ల‌తోనూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్‌. ఇప్పుడు ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘యాత్ర 2’. 3 ఆట‌మ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను శివ మేక నిర్మిస్తున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా శ‌నివారం జరిగిన పాత్రికేయుల‌తో జ‌రిగిన స‌మావేశంలో… ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ మాట్లాడుతూ ‘‘కథను ఎంచుకునేటప్పుడు ఓ మేకర్‌గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన…

Yatra 2 deals with the rise of YS Jagan as a leader: Director Mahi V Raghav

Yatra 2 deals with the rise of YS Jagan as a leader: Director Mahi V Raghav

After having impressed the audience with films like Pathashala, Anandobrahma, Yatra, Save the Tigers and Saitan, director Mahi V. Raghav is set for another magnum opus Yatra 2. The film is being produced by Siva Meka under the banner 3 Autumn Leaves and V Celluloid. The motion poster of Yatra 2 was released on the occasion of former Chief Minister YS Rajasekhar Reddy’s birth anniversary (July 8). Speaking on the occasion at a press conference held in Hyderabad the director said that while choosing the story, as a filmmaker, he…

We have made a film which will make all Telugus proud

We have made a film which will make all Telugus proud

– Sensational writer turned director Deen Raj Bharatheeyans” in cinemas in Telugu and Hindi this 14th Popular writer Deen Raj had worked as a story writer for superhit films such as Preminchukundam Raa, Premante Idhera and Kalisundam Raa, and as a story cum screenplay writer for Prabhas’ debut film Eshwar, and as a co-writer for SV Krishna Reddy’s Sardukupodaam Randi and YVS Chowdary’s Lahiri Lahiri Lahirilo. Deen Raj is making his directorial debut with the soon-to-release patriotic drama, Bharatheeyans. The film has finally cleared the censor hurdles and is gearing…

తెలుగువారంతా గర్వపడే సినిమా తీశాం!!

We have made a film which will make all Telugus proud

సెన్సేషనల్ రైటర్ టర్నెడ్ డైరెక్టర్ దీన్ రాజ్ 14న ప్రేక్షకుల ముందుకు తెలుగు – హిందీ భాషల్లో “భార‌తీయ‌న్స్‌” “ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, క‌లిసుందాం రా” వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు క‌థా ర‌చ‌యిత‌గాను, ప్ర‌భాస్ పరిచయ చిత్రం “ఈశ్వ‌ర్‌”కి స్టోరీ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా… “స‌ర్దుకుపోదాం రండి” సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డితో, “లాహిరి లాహిరి లాహిరిలో” చిత్రానికి వైవిఎస్ చౌద‌రితో కో-రైట‌ర్‌గా ప‌నిచేసి మొద‌టిసారిగా “భార‌తీయ‌న్స్” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రముఖ రచయిత దీన‌రాజ్‌. సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న ఈ చిత్రం ఈనెల 14న తెలుగు – హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు!! ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పడిన కస్థాల…

తానా సభలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్!

తానా సభలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్!

అమెరికాలోని ఫిలడెల్ఫియా లో నేటి నుంచి 9 వరకు జరిగే తానా సభల్లో పాల్గొనవలసిందిగా నిర్వాకుల నుంచి ఆహ్వానం రావడంతో ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ గురువారం రోజు బయలుదేరారు. తానా సభల తరువాత జనార్దన్ కోసం అమెరికాలో వున్న కమిటీ సభ్యులు అట్లూరి అశ్విన్ మరికొన్ని రాష్ట్రాల్లో సభలను ఏర్పాటు చేశారు. వాటిల్లో కూడా జనార్దన్ పాల్గొని ప్రసంగిస్తారు . జనార్దన్ అమెరికా వెళుతున్న సందర్భంగా కమిటీ సభ్యులు వారిని కలసి పుష్పగుచ్చంతో వీడ్కోలు పలికారు .మహానటుడు , నాయకుడు ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా జనార్దన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయింది . అదే ఎన్ .టి .ఆర్ .సెంటినరీ సెలెబ్రేషన్స్ సావనీర్ అండ్ వెబ్సైటు కమిటీ . ఈ కమిటీ నేతృత్వంలో ఏప్రిల్ 28న…

మనసును దోచిన ‘రుద్రమాంబపురం’ !

rudramambhapuram review

NVL ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మాతగా రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’ . ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం… కథ: కథ విషయానికి వచ్చేసరికి ఇది మత్స్యకార జాతి.. వారి వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారిజీవన శైలి, వారి మనుగడ మీద తీసిన చిత్రం.. మొగలి తిరుపతి (అజయ్ గోష్)కి మల్లోజుల శివయ్య (శుభోదయం సుబ్బారావు) కి వున్న అంతర కలహాల ను ఆసరాగా చేసుకొని,దళారులు, కార్పొరేట్ వాళ్ళు, వాళ్ళల్లో ,,, వాళ్ళకి కలహాలు వచ్చేలా చేసి,సన్నవల తో తిరుపతి వేటగాళ్ల…

‘బలగం’ చిత్రానికి 100 అంతర్జాతీయ అవార్డులు!

‘బలగం’ చిత్రానికి 100 అంతర్జాతీయ అవార్డులు!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేక్ష‌కుల హృద‌యాల‌తో పాటు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకున్న ‘బలగం’ సినిమా థియేట‌ర్స్‌లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌ట‌మే కాకుండా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. తాజాగా ‘బలగం’ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒక‌టి రెండు కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శింపబ‌డి 100కి పైగా అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఇక్క‌డి సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను హృద్యంగా తెర‌కెక్కించిన తీరు అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల మెప్పును పొందేలా చేసింది. ఇందులో న‌టీన‌టులు…

జీ థియేటర్ భాషా పరిమితులను అధిగమిస్తోంది!

జీ థియేటర్ భాషా పరిమితులను అధిగమిస్తోంది!

‘గుణేగర్’, ‘సర్ సర్ సరళ,’ ‘గుడియా కి షాదీ’ వంటి హిట్‌లు, సుపరిచిత ముఖాలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. మహోన్నత సాంస్కృతిక వారసత్వం మరియు శక్తివంతమైన కళాత్మక కమ్యూనిటీకి ప్రసిద్ధి చెందినది తెలంగాణ. నాణ్యమైన వినోదం కోరుకుంటూ, ఆ తరహా వినోదం కోసం ఆసక్తి గా ఎదురుచూసే అశేష ప్రేక్షకులనూ కలిగి ఉంది. ఈ అంతరాన్ని పూరించాలనే ఉద్దేశ్యంతో, థియేటర్ యొక్క మాయాజాలాన్ని టెలివిజన్ స్క్రీన్‌లపైకి తీసుకురావడంలో అగ్రగామిగా ఉన్న జీ థియేటర్, తమ ప్రదర్శన పట్టికను విస్తరించి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో తమ అత్యంత ప్రసిద్ధ టెలిప్లేలను (టెలివిజన్ కోసం రికార్డ్ చేయబడిన నాటకాలు) తీసుకు వస్తామని ప్రకటించింది. ఈ టెలిప్లేలు కన్నడలో కూడా అందుబాటులో ఉంటాయి. ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా రూపొందించబడిన చారిత్రాత్మక కథనాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌లు, లీగల్…

సత్య దేవ్ ‘గరుడ చాప్టర్-1’ ఫస్ట్ లుక్ విడుదల

Satya Dev, Kranthi Bala, Abhishek Nama, Shri Abhishek Pictures’ Garuda Chapter-1 First Look Unleashed

యంగ్ హీరో సత్య దేవ్ విభిన్నమైన జోనర్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు భారీ సెటప్‌ తో కూడిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ కు సైన్ చేశారు. మంచి అభిరుచి గల చిత్రనిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా , శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఇది డెవిల్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్. ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “గరుడ చాప్టర్-1” అనే స్ట్రయికింగ్ టైటిల్‌ ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని కూడా విడుదల చేశారు మేకర్స్. సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని…

Satya Dev, Kranthi Bala, Abhishek Nama, Shri Abhishek Pictures’ Garuda Chapter-1 First Look Unleashed

Satya Dev, Kranthi Bala, Abhishek Nama, Shri Abhishek Pictures’ Garuda Chapter-1 First Look Unleashed

Young hero Satya Dev is known for his flexibility in doing a wide range of movies of different genres. He has signed a first-of-its-kind action thriller with a huge set-up. First-timer Kranthi Bala will be wielding the megaphone for the movie to be produced by passionate filmmaker Abhishek Nama, while Devansh Nama will present it under the banner of Shri Abhishek Pictures. This will be the next project after Devil for the production house. The title of his new movie has been announced today, marking Satya Dev’s birthday. A striking…