SKN Kind Gesture towards a small child is winning hearts

SKN Kind Gesture towards a small child is winning hearts

G Sriniwasa Kumar, popularly known as SKN, is one of the renowned Tollywood film producers. He is the most sought after strategist in the entertainment industry. The producer is also available on social media discussing about film’s or anyone needs help. The producer is currently busy with the promotions of his upcoming film Baby. Meanwhile, a social service done by him is winning hearts all over. Getting into the story, SKN today, helped a friend’s nephew, a small child who is currently fighting with deadly disease. The producer contributed 1…

మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్-స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విస్తృత స్పందన

మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్-స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విస్తృత స్పందన

సినీ రంగంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అనగానే మదిలో మెదిలే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. కేవలం తన అభిమానులు, సినీ పరిశ్రమ కార్మికులు అనే కాదు దాదాపు అన్నివర్గాల ప్రజలను కష్టకాలంలో ఆదుకోవడంలో ఆయనది అందె వేసిన చేయి. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ కార్మికులు సహా అభిమానులు అవసరార్థులైన ప్రజలను ఎంతగానో ఆదుకున్న ఆయన సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు ఇతర ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. సినీ పరిశ్రమ కార్మికులు, నటులు, సహా సినీజర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్ కి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రఖ్యాత స్టార్ హాస్పిటల్ భాగస్వామ్యంతో వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్…

The first look and motion poster of Joshiy – Joju George film ‘Antony’ goes viral and trending in social media

The first look and motion poster of Joshiy - Joju George film 'Antony' goes viral and trending in social media

Antony’s first look and motion poster made waves on social media. After the super hit Suresh Gopi film Pappan, the fans took the first look of Joshiy’s new film ‘Anthony’ in no time. Joju, who arrives in a huge mass get-up, is receiving applause. Social media is commenting that Joju was convinced that it was not for nothing that he lost weight for the film. Another feature is that Joju George, Naila Usha, Chemban Vinod Jose Vijayaraghavan, who played the lead roles in Joshi’s own superhit film Porinju Mariam Jose,…

జూలై 12న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ నుండి వస్తున్న ‘బిగ్ డాడీ’

Big Daddy From Pan India Spectacle Ghost Is Arriving On July 12

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్ ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్మెంట్ ను స్ట్రైకింగ్ పోస్టర్ తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ…

Big Daddy From Pan India Spectacle Ghost Is Arriving On July 12

Big Daddy From Pan India Spectacle Ghost Is Arriving On July 12

Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Film ‘Ghost’ is the next big thing from Sandalwood. Billed as an Action Heist Thriller Ghost is in. Blockbuster Film ‘Birbal’ fame Srini is Directing this film while Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie under his Sandesh Productions. ‘Ghost’ is made as an explosive action spectacle.Currently the film is in its final leg of post production works. Now, makers are unveiling the Teaser of Ghost titled as ‘Big Daddy’ on July 12. The announcement is made with a striking poster…

The post-production work of ‘WHO’ has been completed.

The post-production work of 'WHO' has been completed.

The shooting of this film has been completed recently and the post production programs like dubbing, editing and so on have been completed. On this occasion, film producer Reddamma K Balaji said that JD Chakraborty’s self-directed emotional thriller movie ‘WHO’ has been made in Telugu and Kannada languages. It is a suspense thriller movie based on the story of 6 murders. Currently, the post-production programs are completed and it will be ready for censor. In terms of music, this film is definitely impressive. The makers of this film said that…

జె.డి చక్రవర్తి ‘హూ’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!

జె.డి చక్రవర్తి 'హూ' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!

జె.డి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం ‘ ‘హూ’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా డబ్బింగ్, ఎడిటింగ్, వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ బాలాజీ. కే మాట్లాడుతూ జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ’ హూ’.ఈ చిత్రంలో జెడి చక్రవర్తి గారి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కి రెడీ అవుతుంది. సంగీతం పరంగా ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. జెడి చక్రవర్తి, శుభ,…

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ‘జైలర్’ నుంచి ‘నువ్వు కావాలయ్యా’ పాట విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్‌ 'జైలర్' నుంచి 'నువ్వు కావాలయ్యా' పాట విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నువ్వు కావాలయ్యా’పాటని విడుదల చేశారు మేకర్స్. స్టార్ కంపోజర్ అనిరుధ్‌ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్ గా స్వరపరిచారు. అరుణ్‌రాజా కామరాజ్‌ రాసిన ఈ పాటను శిల్పారావు, అనిరుధ్‌ కలసి ఎనర్జిటిక్ గా పాడారు.ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగ్, గ్రేస్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్…

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ నుండి సందేశంతో కూడిన నృత్య గీతం ‘మై డియర్ మార్కండేయ’ విడుదల

My Dear Markandeya, the first single from Pawan Kalyan, Sai Dharam Tej’s Bro, is an electrifying dance number packed with a message

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు ‘బ్రో’ నుండి మొదటి సింగిల్ విడుదలైంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లపై తెరకెక్కించిన ‘మై డియర్ మార్కండేయ’ పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను నృత్యరీతులు అందించారు. చిత్రం…

My Dear Markandeya, the first single from Pawan Kalyan, Sai Dharam Tej’s Bro, is an electrifying dance number packed with a message

My Dear Markandeya, the first single from Pawan Kalyan, Sai Dharam Tej’s Bro, is an electrifying dance number packed with a message

People Media Factory, one of the leading production houses in Telugu cinema, is joining hands with ZEE Studios for Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues for the film that hits screens on July 28. After the resounding response for the character posters, promos and the teaser, the first single from Bro was launched today. S Thaman composes the music for the film. The first single, filmed on the lead stars Pawan Kalyan and Sai Dharam Tej, My Dear Markandeya, is sung…